చిన్ననాటి ఆటలు – అచ్చెనగండ్లు , అష్టా-చెమ్మ, దాడి ఆట, ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ, కర్రాబిళ్ళ
అచ్చెనగండ్లు అచ్చెనగండ్లు ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆట. ఈ ఆట ఆడటానికి కావలసినవి ఐదు చిన్న చిన్న రాళ్ళు లేదంటే కుంకుడు/చింత గింజలు. ఈ ఆటయెక్క మూలాలు కొరియా లో ఉన్నట్లు చెపుతారు. ఈ ఆట ఆడే వ్యక్తి ఒకే చేతిని ఉపయోగించవలసి ఉంటుంది. మొదటి అంకం: ఆట ఆడే వ్యక్తి రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ రాయి తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న రాళ్ళలో …
You must be logged in to post a comment.