తెలుగు భాష

తెలుగు, తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?, తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్)

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రోజుల్లో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును. అచ్చులు: ఇవి 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు – కేవలము ఒక …

తెలుగు, తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?, తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్) Read More »

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలేపండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడునాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలేఆడుతాం – నీ పాటలే …

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ! Read More »