శరీర భాగాలు

Healthy life

The STOMACH is injured when you do not have breakfast in the morning. The KIDNEYS are injured when you do not even drink 10 glasses of water in 24 hours. GALLBLADDR is injured when you do not even sleep until 11 o’clock and do not wake up to the sunrise. The SMALL INTESTINE is injured …

Healthy life Read More »

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది?

మనిషి శరీరం చాలా వరకు బోలుగా ఉంటుంది. ఊపిరితుత్తులు, జీర్ణ వ్యవస్థ మొదలైన పెద్ద పెద్ద దేహ భాగాలు బోలుగా ఉంటాయి. కాబట్టి మనిషి దేహం నీటిలో తేలుతుంది. కానీ మనం మిగతా శరీర భాగాలని (కాళ్ళు, చేతులు) సమంగా అమార్చగలిగితేనే. లేకపోతే మునిగిపోతాము. ఆ విధంగా ప్రయత్నం చేసినవారు నీటిపై తేలుతారు. మన మెదడు మన నియంత్రణ లో ఉంటే నీటిపై తేలటం తేలికైన పనే. మనం మునిగిపోయేది భయం వలన మాత్రమే. చనిపోయాక మెదడు …

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది? Read More »

Human Body Parts

Parts of the Body….శరీర భాగాలు (అవయవాలు)తల ………………….. Headవెంట్రుకలు …………… hairకణత …………………. Templeనుదురు …………………. Foreheadముఖము …………………. Faceదవడ …………………. Jawపుర్రె ………………Skullపెదాలు ………….. Lipsనాలుక ………….. Tongueగడ్డము ………………….Chinనోరు ……………… Mouthఅంగిలి …………………. Palateదవడ పళ్లు ………………….Molar Teethపన్ను ……………… Teethమెదడు …………………. Brainముక్కు పుటము …………………. Nostrilముక్కు …………………. Noseచెవి ……………… Earచెవి గూబ ………………Eardrumచెక్కిళ్లు ……………….Throatకంటి రెప్ప …………………. Eye lidకనుగ్రుడ్డు ………………….Eyeballకంటి రెప్ప వెంట్రుకలు …………………. Eyelashభ్రుకుటి …………………. …

Human Body Parts Read More »

Available for Amazon Prime