పిల్లలకోసం ప్రత్యేకం

కొత్తపల్లి కొబ్బరి మామిడి

ఈ రోజు 26-05-2023, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ముగ్గ వేసినవి తిన్నాను. ఆహా ఏమి రుచి. రసం చాలా ఉంది లోపల. పీచు పదార్థం . పీచు ని చీకే కొలది చాలా రసం వచ్చింది. నా జీవితం లో మొదటి సారి తిన్నా అనుకుంట. అద్భుతం గా ఉంది. దీనికి కారణమైన మా ఆవిడ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా ఆవిడ చెప్పింది ఈ చెట్టు దరియాలతిప్ప లో ఉన్న వాళ్ళ తాత గారి ఇంటి …

కొత్తపల్లి కొబ్బరి మామిడి Read More »

HUMMINGBIRD

I do wonder if Hummingbirds experience of reality is slower than us because everything about them is so much faster. Their hearts are quite incredible. If you tried to measure its heart rate, it probably wouldn’t register on a traditional heart rate machine as their heart rate can easily hover around 1250 beats per minute, …

HUMMINGBIRD Read More »

కట్ల పాముల గురించి వివరించగలరు ?

కట్ల పాము శరీరం మీద కట్టెల్లాంటి చారలు ఉన్నందున కట్ల పాము అంటారు. ఆంగ్లంలో krait అంటారు. బుంగారస్ శాస్త్రీయ నామం. వీటిలో 16 జాతులు ఉన్నాయి. ఇవి ఆసియా ఖండంలో ఉన్నాయి. విషపూరితమైనవి. పాకిస్తాన్, ఇండియా నుండి దక్షిణ చైనా మరియు దక్షిణ ఇండోనేషియా వరకు క్రైట్స్ నివసిస్తున్నాయి. ఇవి భూసంబంధమైనవి, ప్రధానంగా ఇతర పాములకు మాత్రమే కాకుండా కప్పలు, బల్లులు మరియు చిన్న క్షీరదాలను తింటాయి. క్రైట్స్ రాత్రిపూట వేటగాళ్ళు మరియు అడుగుపెట్టినప్పుడు లేదా …

కట్ల పాముల గురించి వివరించగలరు ? Read More »

రక్త పింజరలు ఎన్ని రకాలు ?

ప్రపంచంలో సుమారుగా 80 కి పైగా రక్త పింజెర పాములు ఉన్నాయి. భారత దేశంలో 32 రకాల రక్త పింజరలు అందులో 5 రకాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. రక్త పింజరలను వైపెరిడే కుటుంబంలో చేర్చినారు. అందులో యాడర్స్, పిట్ వైపర్స్ (రాటిల్ పాములు, కాటన్‌మౌత్‌లు మరియు కాపర్‌హెడ్స్ వంటివి), గబూన్ వైపర్, గ్రీన్ వైపర్స్ మరియు హార్న్ వైపర్స్ ఉన్నాయి. అన్ని వైపర్లు విషపూరితమైనవి మరియు పొడవైన, కీలు కోరలు కలిగి ఉంటాయి. సా-స్కేల్డ్ వైపర్ …

రక్త పింజరలు ఎన్ని రకాలు ? Read More »

కివి పండు

ముందుగా పైన , కిందా అడ్డంగా సన్నని ముక్కను కొయ్యండి. దీని ఆధారంగా(base) కాయను నిలబెట్టండి. ఇప్పుడు బంగాళాదుంప మీద తొక్క తీసినట్టు కొద్ది కొద్దిగా తీస్తూ ఉండండి. తొక్క మొత్తం తియ్యడం అయ్యాక ఈ విధంగా మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు. మొత్తానికి కొయ్యడం అయింది. ఇప్పుడు తినడం మొదలు పెట్టాలి. చివరిగా మీకోసం నేను చేసిన ఒక అందమైన ఆకృతి 😄

పుచ్చకాయ

పుచ్చకాయను కొనుక్కునేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఎలా కనిపెట్టడం? పొడవుగా వున్నా కాయ కన్నా గుండ్రం వున్నా కాయ ను ఎన్నుకోండి కాయ క్రింద భాగం చూడండి.. పసుపు రంగులో ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట తోడిమను చూడండి అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు (తోడిమ పచ్చగా ఉంటే తీస్కుకోకండి ) తోడిమకు ఒప్పొసిట్ లో అదే పువ్వు వచ్చే …

పుచ్చకాయ Read More »

Chekukumi – Science Magazine June 2022

పిల్లలు… చెట్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించి బిష్ణోయ్ మహిళలు 1700లలోనే సాగించిన ఉద్యమం గురించి మీకు తెలుసా ? సైన్స్ పద్దతి గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఐతే వెంటనే, ప్రఖ్యాత గురు-శిష్య శాస్త్రవేత్తలు థాంమ్సన్-రూధర్ ఫోర్డ్ ల ప్రయోగం గురించి చదవండి. మన పాలపుంత గెలాక్సీ కేంద్రం – కృష్ణ బిలం ఏలా వుంటుందో చూడాలని వుందా ? ….. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే చదవండి…. చదివించండి… చెకుముకి జూన్ 2022 …

Chekukumi – Science Magazine June 2022 Read More »

లెక్కలు నేర్చుకునేందుకు…… ఉచిత వెబ్సైట్లు

అన్ని సబ్జెక్టుల్లో నాకు మంచి మార్కులు వస్తాయి. ఒక్క లెక్కల వల్లే ర్యాంకును పోగొట్టుకుంటున్నాను ఆల్జీబ్రా గుండె గాబ్రా అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతోంది. టెన్త్ అయిపోయాక నేనిక మ్యాథ్స్ నే తీసుకోను. ఇలా తరగతి పెరిగేకొద్దీ లెక్కల విషయంలో పిల్లలకు ఉండే భయమూ, కంగారూ అంతాఇంతా కాదు. ఏ వయసుకా కష్టం అన్నట్లుగా… చిన్న పిల్లలకు అంకెలూ, కూడికలూ, తీసివేతలూ నేర్చుకోవడం సమస్య అయితే… క్లాసులు పెరిగేకొద్దీ జామెట్రీ, ఆల్జీబ్రా, రియల్నంబర్స్, ట్రిగ్నామెట్రీ… వంటి …

లెక్కలు నేర్చుకునేందుకు…… ఉచిత వెబ్సైట్లు Read More »

బాల్యంలోనే బీజాలు వేయండి!

చిన్నారులు బాగా చదువుకుని, జీవితంలో ఉన్నతంగా రాణించాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అయితే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే బాల్యంలోనే బీజాలు పడాలి. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ఇలా చేస్తే మీ చిన్నారి బంగరు భవితకు దారి చూపినట్లే. పిల్లలు బాగా చదువుకోవాలనే కోరికతో తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో డొనేషన్లు కట్టి, వేలల్లో ఫీజులు చెల్లించి పెద్ద స్కూళ్లలో చేర్చుతారు. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఆ స్కూల్ అంత గొప్పదని భావించే …

బాల్యంలోనే బీజాలు వేయండి! Read More »

India – The most dangerous snakes live in this world

The 7th largest country has a population of 1.3 billion! Unfortunately for the Indian people, some of the world’s deadliest snakes also call India home. The Naja Caspian Cobra – The world’s most venomous Cobra is found in the Kashmir region in Northern India Spectacled Cobra – Planet Earth’s deadliest Cobra! Responsible for over twenty thousand snakebite …

India – The most dangerous snakes live in this world Read More »

passion fruit – తపన ఫలం

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, …

passion fruit – తపన ఫలం Read More »

భోజనాల వేళ పాటించాల్సిన కొన్ని నియమాలు

1.భోజనం చేసేవేళ మాట్లాడద్దు- భోజనము ఒంటపట్టదు, 2. భోజనం చేస్తూ ఒళ్ళు విరుచుకోకు – డిక్క పడుతుంది, ఊపిరాడదు, ఉక్కిరిబిక్కిరి అవుతావు, (ఇలా అయితే ముక్కు నించీ ఊపిరి తిత్తులదాక అవస్థ పడాల్సి వస్తుంది.) 3.తినేదాని మీద, నమిలి మింగడం మీద శ్రద్ధ పెట్టి తినకపోతే ఒంటపట్టదు, 4. కోపంగా ఎవరినీ తిట్టుకుంటూ తినకు- ఒంటపట్టదు, 5. ముందు మంచినీళ్లు పెట్టి తరువాత భోజనం వడ్డించాలి లేకపోతే ఎక్కిళ్ళు వచ్చినా, కారం -ఘాటు ఎక్కువయినా ఇబ్బంది పడాలి, …

భోజనాల వేళ పాటించాల్సిన కొన్ని నియమాలు Read More »

చదువు – చిట్కాలు

చదివేటపుడు ఇంట్లో మామూలుగా ఉండే కంటే ఒక ఆగరుబత్తి, లేదా ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే ప్రదేశం ఆహ్లాదం గా మారుతుంది, మీకు ఆ వాసన వచ్చేటప్పడు చదవాలి అనే ఉత్సాహం వస్తుంది వీలైనంత వరకి కిటికీ పక్కన కూర్చొని చదవడం మంచిది పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని గంట గంట కు నీళ్ళు తగుతుంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి చదివేది వంట పడుతుంది. చదవాల్సిన విషయాలను కూడా ముందుగా divide చేసుకుని టాపిక్ …

చదువు – చిట్కాలు Read More »

ఏకాగ్రత

ఏకాగ్రత పెంచుకోవడం అందరికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించవచ్చు: మాములుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం- చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్ లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, …

ఏకాగ్రత Read More »

ఉడుత

ఉడుత రోడెంట్ అనే జాతికి చెందింది. ఈ రోడెంట్ లలో ఉడుతల ను సియురిడే(family Sciuridae) కుటుంబం లో చేర్చారు.వీటికుండే కుచ్చు లాంటి తోక ఇందులోని సభ్యుల ప్రధాన లక్షణం.ఇంకా ఉడుతల లో నేల మీదవి,ఎగిరేవి, ప్రయరి డాగ్,చిప్మంక్ ,మార్మట్ ఇలా బోలెడు రకాలు ఉన్నాయి. మళ్ళీ వీటిలో మన దేశం లో ఉండేవి ఇండియన్ పాం స్క్విరాల్(Funambulus palmarum) ఇది దక్షిణ భారతం లో, శ్రీలంక లో ఉంటుంది.దీనినే మూడు చారల ఉడుత (three-striped palm …

ఉడుత Read More »

నాణేల దిగువన ఉన్న చిహ్నాలు

ఈ చిహ్నాలను టంకశాల గుర్తులు అని అంటారు. ఈ గుర్తు ని బట్టి ఇది ఏ ప్రాంతంలో ముద్రించబడిందన్నది తెలుసుకోవచ్చు. భారతదేశం టంకశాల: ఇండియాలో నాలుగు చోట్ల కాయిన్స్ ని ముద్రిస్తారు. 1. బాంబే ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు వజ్రం గుర్తు కనిపిస్తే అది బాంబేలో ముద్రించారని అర్థం 2. కోలకతా ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు ఏ గుర్తు కనిపించకపోతే అప్పుడు అది కోల్‌కతలో ముద్రించారు అని అర్థం 3.హైదరాబాద్ ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు స్టార్ …

నాణేల దిగువన ఉన్న చిహ్నాలు Read More »

ఎలుక vs చుంచు vs పందికొక్కు

ఎలుక సైజు పెద్దది.సుమారు 500 gm వరకు పెరుగుతుంది.చుంచు చిన్నవి .సాధారణం గా ఒకటి నుంచి 7 అంగుళాల పొడవు పెరుగుతుంది.ఈ భేదాలు జంతుశాస్త్ర పరంగా కాదు.ఎందుకంటే కొన్ని ఎలుకలు ,కొన్ని చుంచులు ఆ పేర్లు ఉన్న వేరే లక్షణాలు ఉన్నవి కూడా ఉంటాయి కాబట్టి .అంటే deer mouse అనే పెద్ద సైజులో ఉంటుంది.అలాగే కంగారు rat పేరుకే ఎలుక.ఇలా సామాన్య నామం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ఇదంతా మామూలు పరిభాష అనుకోవచ్చు.ఇలాటిదే …

ఎలుక vs చుంచు vs పందికొక్కు Read More »

వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచడం

మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, మనం కూడా పాటిస్తుంటం. ఏంటంటే ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచి వాటి పై నుంచి మన వాహనాన్ని నడపడం చేస్తాము. ఇది మూడనమ్మకం, అంధ విశ్వాసం కాదు.మనకు తెలిసిందే పూర్వకాలంలో ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడానికి మనం గుర్రం బండి ,ఎద్దుల బండి ఉపయోగించే వాళ్ళం. అప్పట్లో ప్రయాణ మార్గాలు కూడా అడవుల మీదుగా లేదా రాళ్ళు,గుట్టల …

వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచడం Read More »

AD, BC ల నిర్వచన

AD అనగా 1 నుండి ఇప్పుడు నడుస్తునా సంవత్సరం 2020 వరకు (+1, +500, +1000, +1500, +2000) BC అనగా 1 నుండి 2000 సంవత్సరాలు వెనకకు అనగా ( -1, -500, -1000, -1500, -2000) అంటే ఈ రెడింటికి మధ్యలో ( 1 సంవత్సరం ) అనేది రెండిటిని కలుపుతుంది. ఉదాహరణకు: యేసు పుట్టక ముందు ( – ) అనుకుందాం యేసు పుట్టక ( + ) అనుకుందాం, ( కొన్ని …

AD, BC ల నిర్వచన Read More »

తేగలు & బుర్రగుంజు

తాటి పండ్లను భూమిలో పాతర వేస్తారు ల. (తక్కువ లోతు గుంటలో లేదా భూమి మీది తాటి పండ్ల పరిచి మీద మట్టి కప్పుతారు). ఒక్కో తాటి పండులో సాధారణంగా మూడు బుర్రలు ఉంటాయి, ఒక్కో బుర్ర ఒక్కో తాటి చెట్టు విత్తనం. కొన్ని రోజులకు తాటి పండ్ల లోని ముట్ల/బుర్రల నుంచి మొలకలు వచ్చి వేరు భూమిలోకి దిగుతుంది,ఈ వేరునే మనం తేగ అని పిలుస్తాం. పచ్చి తేగలను తినలేం, వాటిని ఉడక బెట్టటమో లేదా …

తేగలు & బుర్రగుంజు Read More »

తాటి తాండ్ర

తాటి కాయలు కోయకుండా అలానే చెట్టుకు వదిలేస్తే పండిపోతాయి. బాగా పండిన తాటి పండు ఈ పండ్ల పైన కండను కోసి ఉడకబెడితే తీయ్యని పీచుతో కూడిన తాటి తాండ్ర వస్తుంది.

తాటి ముంజలు

తాటి చెట్టుకు తాటి కాయలు కాస్తాయి. ఈ తాటికాయలు లేతగా ఉన్నపుడు కొస్తే మనకు తాటి ముంజలు లభిస్తాయి. పైన చిత్రంలోలా ఒక్కో తాటి కాయలో మూడు ముంజలు ఉంటాయి, ఈ ముంజల పైన తెల్లని మందమైన పోర ఉంటుంది , ఈ పొర వగరుగా ఉంటుంది, ముంజను ఈ పొరతో పాటు గా తింటే బాగా అరుగుతుంది అనే చెప్పే వాళ్ళు. ఈ ముంజలు ముదిరితే గట్టిగా తయారయి చివరికి గట్టి ముట్టెలుగా తయారవుతాయి. ఈ …

తాటి ముంజలు Read More »

కొబ్బరి పువ్వు

బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరి కాయలోపల పువ్వులాంటి తెల్లని పదార్థం కొబ్బరికాయ లోపల పెరుగు తుంది, దీన్నే కొబ్బరి పువ్వు అంటారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు.

డ్రాగన్ ఫ్రూట్

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ‘పితాహాయ’ అని కూడా పిలుస్తారు. లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే …

డ్రాగన్ ఫ్రూట్ Read More »

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది?

మనిషి శరీరం చాలా వరకు బోలుగా ఉంటుంది. ఊపిరితుత్తులు, జీర్ణ వ్యవస్థ మొదలైన పెద్ద పెద్ద దేహ భాగాలు బోలుగా ఉంటాయి. కాబట్టి మనిషి దేహం నీటిలో తేలుతుంది. కానీ మనం మిగతా శరీర భాగాలని (కాళ్ళు, చేతులు) సమంగా అమార్చగలిగితేనే. లేకపోతే మునిగిపోతాము. ఆ విధంగా ప్రయత్నం చేసినవారు నీటిపై తేలుతారు. మన మెదడు మన నియంత్రణ లో ఉంటే నీటిపై తేలటం తేలికైన పనే. మనం మునిగిపోయేది భయం వలన మాత్రమే. చనిపోయాక మెదడు …

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది? Read More »