Logo Raju's Resource Hub

అలవాట్లు

భోజనాల వేళ పాటించాల్సిన కొన్ని నియమాలు

1.భోజనం చేసేవేళ మాట్లాడద్దు- భోజనము ఒంటపట్టదు, 2. భోజనం చేస్తూ ఒళ్ళు విరుచుకోకు – డిక్క పడుతుంది, ఊపిరాడదు, ఉక్కిరిబిక్కిరి అవుతావు, (ఇలా అయితే ముక్కు నించీ ఊపిరి తిత్తులదాక అవస్థ పడాల్సి వస్తుంది.) 3.తినేదాని మీద, నమిలి మింగడం మీద శ్రద్ధ పెట్టి తినకపోతే ఒంటపట్టదు, 4. కోపంగా ఎవరినీ తిట్టుకుంటూ తినకు- ఒంటపట్టదు, 5. ముందు మంచినీళ్లు పెట్టి తరువాత భోజనం వడ్డించాలి లేకపోతే ఎక్కిళ్ళు వచ్చినా, కారం -ఘాటు ఎక్కువయినా ఇబ్బంది పడాలి, […]

భోజనాల వేళ పాటించాల్సిన కొన్ని నియమాలు Read More »

చదువు – చిట్కాలు

చదివేటపుడు ఇంట్లో మామూలుగా ఉండే కంటే ఒక ఆగరుబత్తి, లేదా ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే ప్రదేశం ఆహ్లాదం గా మారుతుంది, మీకు ఆ వాసన వచ్చేటప్పడు చదవాలి అనే ఉత్సాహం వస్తుంది వీలైనంత వరకి కిటికీ పక్కన కూర్చొని చదవడం మంచిది పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని గంట గంట కు నీళ్ళు తగుతుంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి చదివేది వంట పడుతుంది. చదవాల్సిన విషయాలను కూడా ముందుగా divide చేసుకుని టాపిక్

చదువు – చిట్కాలు Read More »

ఏకాగ్రత

ఏకాగ్రత పెంచుకోవడం అందరికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించవచ్చు: మాములుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం- చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్ లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ,

ఏకాగ్రత Read More »

Google ad
Google ad
Scroll to Top