Logo Raju's Resource Hub

విలువలు

Don’t let your circumstances change you

There was once a blind women, who hated herself purely because she could not see. The only person she loved was her boy friend, as he was always there for her. She said that if she could only see the world, then she would marry him. One-day someone donated a pair of eyes to her […]

Don’t let your circumstances change you Read More »

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు

1.సమయం చాలా విలువైనది. 2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది. 3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు. 4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు. 5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము. 6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు.

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు Read More »

విషయాలు – మొహమాటం

1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు. 2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి. 3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి 4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. 5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా

విషయాలు – మొహమాటం Read More »

మాటలు – విలువలు

” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు. మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు.

మాటలు – విలువలు Read More »

Google ad
Google ad
Scroll to Top