వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచడం
మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, మనం కూడా పాటిస్తుంటం. ఏంటంటే ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచి వాటి పై నుంచి మన వాహనాన్ని నడపడం చేస్తాము. ఇది మూడనమ్మకం, అంధ విశ్వాసం కాదు.మనకు తెలిసిందే పూర్వకాలంలో ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడానికి మనం గుర్రం బండి ,ఎద్దుల బండి ఉపయోగించే వాళ్ళం. అప్పట్లో ప్రయాణ మార్గాలు కూడా అడవుల మీదుగా లేదా రాళ్ళు,గుట్టల […]
వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచడం Read More »
You must be logged in to post a comment.