Logo Raju's Resource Hub

GENERAL_HEALTH

కొలెస్ట్రాల్‌ vs గుడ్డు

కొలెస్ట్రాల్‌ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌), హెచ్‌డీఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) మోతాదులు […]

కొలెస్ట్రాల్‌ vs గుడ్డు Read More »

పేను కొరుకుడు – అలోపేషియా ఏరియేటా

పేను కొరుకుడు సవుస్యను వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేటా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా ప్యాచెస్‌ ప్యాచెస్‌ గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట… అది గుండ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాలిన చోట జుట్టు దానంతట అదే వస్తుంది కూడా. ఈ జుట్టురాలిన  ప్యాచెస్‌ ఎన్ని ఉన్నాయనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే… ప్యాచెస్‌ పరివూణం, సంఖ్య తక్కువైతే కేవలం పూతవుందులు (టాపికల్‌ ట్రీట్‌మెంట్‌) సరిపోతాయి.  దానికితోడు వెంట్రుకలు

పేను కొరుకుడు – అలోపేషియా ఏరియేటా Read More »

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

వ్యాక్సీన్ అంటే ఏమిటి? ఇన్ఫెక్షన్, వైరస్, లేదా వ్యాధితో పోరాడేలా శరీరాన్ని వ్యాక్సీన్ సిద్ధం చేస్తుంది. ఈ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను అచేతనం లేదా బలహీనం చేసే విధంగా వ్యాక్సీన్లను తయారుచేస్తుంటారు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవుల తరహాలో స్పందించే డమ్మీ సూక్ష్మజీవులనూ వ్యాక్సీన్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు దాడి చేసినప్పుడు వాటిని గుర్తించి, పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక శక్తికి ఈ వ్యాక్సీన్లు అందిస్తాయి. వీటి వల్ల మనకు పెద్ద అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు.

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు Read More »

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్

చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్ Read More »

ఆహార నియమాలు

జబ్బుని బట్టీ, శరీర తత్వాన్నిబట్టీ ఆహారం ఉండాలని పూర్వం అనుకునేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎవరికైనా ఆహారనియమాలు స్థూలంగా ఒకటే. తక్కువగా తినండి తక్కువగా వండండి బయటి ఆహార పదార్ధాలు తినకండి ప్రకృతిలో తయారైనవి తినండి. మనుషులు తయారు చేసినవి (processed foods) తగ్గించండి. తక్కువగా తినండి. తినటానికి అనేక కారణాలు: జంతువులు అవసరమైన దానికన్నా ఎప్పుడూ ఎక్కువ తినవు. చంటిపిల్లలూ అంతే. వయసు పెరిగినకొలదీ, అనేక కారణాల వలన మనం అవసరమైన దానికన్నా ఎక్కువ

ఆహార నియమాలు Read More »

హెయిర్ ప్రాబ్లెమ్ లను పరిష్కరించగలిగే 5 రకాల నూనెలు

ఆవ నూనె : ఆవ నూనె అనేది హెయిర్ ని మృదువుగాను మరియు సాఫ్ట్ గాను ఉంచడానికి ఈ ఆవ నూనెను మన పురాతన కాలం నుండే ఉపయోగించేవారు. హెయిర్ కి సరిపడే ఆవ నూనె ని తీసుకొని గోరువెచ్చగా వేడి చేయండి. తర్వాత నెత్తిమీద మరియు జుట్టుకు ఆ నూనె రాయండి, జస్ట్ 30 నిమిషాలు అలా నానబెట్టండి, ఆ తర్వాత హెయిర్ ని తేలికపాటి షాంపూతో మరియు గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. నువ్వుల నూనె : నువ్వుల నూనె అనేది చాలా ప్రాధాన్యం ఉన్న నూనె. ఈ నువ్వుల నూనె కూడా పురాతన కాలం నుండి వంటలలో వాడేవారు, అంతేకాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చడానికి ఉపయోగించేవారు. నువ్వుల నూనె అన్ని రకాల

హెయిర్ ప్రాబ్లెమ్ లను పరిష్కరించగలిగే 5 రకాల నూనెలు Read More »

passion fruit – తపన ఫలం

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A,

passion fruit – తపన ఫలం Read More »

Covid-19 vaccine – How to Register

వెబ్ సైటు ద్వారా నమోదు చేసుకోవడం ఎలా? http://www.cowin.gov.in అనే వెబ్ సైటులోకి లాగ్ ఇన్ అవ్వాలి. అందులో మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నమోదు పేజీ కనిపిస్తుంది. అందులో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. వ్యాక్సీన్ వేసుకోవాలనుకునే వారి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం, వాటి వివరాలు, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను నింపాలి. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వివరాలు

Covid-19 vaccine – How to Register Read More »

గ్రహణ మొర్రి

గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని

గ్రహణ మొర్రి Read More »

పుదీన – ఉపయోగాలు

2.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, లక్షణాలు ఉంటాయి. సాలీశైలీక్ ఆసిడ్ అనే ఎంజాయ్ వుండటం వలన ముఖం మీద మచ్చలు పోతాయి. 3.ఆస్తమా కి బాగా పనిచేస్తుంది. 4.నోటిలో దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. 5.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మొటిమలు వల్ల కలిగే మచ్చలు పోవాలంటే పుదీనా రసం కొంచెం హనీ రెండు కలిపి ముఖానికి నైట్ పూసుకొండి. ఇలా 1 నెల దాకా అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడుక్కోండి పుదీనా

పుదీన – ఉపయోగాలు Read More »

బీట్‌రూట్ – ఆరోగ్య ప్రయోజనాలు

బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్‌ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్‌(పీచుపదార్థం) బీట్‌రూట్‌లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్‌ క్యాన్సర్‌ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి.  బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత

బీట్‌రూట్ – ఆరోగ్య ప్రయోజనాలు Read More »

ర్యాడిక్యులోపతి

మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగిపోయి… అవి దగ్గరగా రావడంతో వెన్నుపూసల నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్‌’ అంటారు. తొలిదశల్లో అందరూ ఈ నొప్పిని స్పాండిలోసిస్‌ అని గుర్తించక నొప్పినివారణ మందులు వాడుతుంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నొప్పి యధావిధిగా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కొద్దికాలం తర్వాత అంటే కొన్ని నెలలు లేదా ఏడాదీ రెండేళ్లలో ఈ నొప్పి

ర్యాడిక్యులోపతి Read More »

స్వచ్ఛమైన తేనె గుర్తించడం ఎలా

వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్‌ జంగిల్‌ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్‌ కొంటే మరో బాటిల్‌ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి. 

స్వచ్ఛమైన తేనె గుర్తించడం ఎలా Read More »

వెలగపండు

100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్‌

వెలగపండు Read More »

రెక్టమ్‌ క్యాన్సర్

మల విసర్జన సమయంలో రక్తం పడగానే అది క్యాన్సరేనేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా రక్తం పడడం అన్నది మూడు ప్రధాన సమస్యల కారణంగా జరగవచ్చు. మొదటిది యానల్‌ ఫిషర్‌ అనే సమస్య. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్‌ అనే సమస్య. దీన్నే పైల్స్‌ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యనే తెలుగులో మొలలు లేదా మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఈ

రెక్టమ్‌ క్యాన్సర్ Read More »

క్యాన్సర్ రకాలు

శరీరంలోని ఏదైనా ఒక కణం… నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్‌. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్‌ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు

క్యాన్సర్ రకాలు Read More »

మిషన్ ఇంద్రధనస్సు – శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం

2014 డిసెంబర్ 25 న శిశువు కు ఏడు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1. B.C. G : అనగా బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ శిశువు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇస్తారు. ఒకసారి మాత్రమే ఇస్తారు ఈ టీకా క్షయవ్యాధి అనగా టీబీ వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది. 2. O. P. V, I. P. V: ఓ పి వి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది పోలియో

మిషన్ ఇంద్రధనస్సు – శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం Read More »

రక్తహీనత

జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి.  రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్‌ చేసుకుని తాగాలి. బీట్‌రూట్‌, క్యారట్‌, ఉసిరి కలిపి జ్యూస్‌ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్‌ పుష్కలంగా వస్తుంది. ఐరన్‌ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి.  గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది.  మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి.

రక్తహీనత Read More »

మెడ పట్టడం ( రై నెక్‌ )

ఒక మెత్తటి టర్కీ టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా రోల్‌ చేసుకుని మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా వాడాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి.  తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా… భుజాలకు కూడా సపోర్ట్‌ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది.  వ్యాయామాలు చేస్తుండేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేయకూడదు. పైగా మెడ పట్టేయడం సర్దుకునేందుకు అంటూ ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే

మెడ పట్టడం ( రై నెక్‌ ) Read More »

శరీర భంగిమ ( గుడ్‌ పోశ్చర్)

అసలు గుడ్‌పోశ్చర్‌ అంటే… వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్‌ పోశ్చర్‌. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! ఎలా చెక్‌ చేయాలి..మనం సరైన భంగిమ లేదా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు

శరీర భంగిమ ( గుడ్‌ పోశ్చర్) Read More »

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌

కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనదేశం తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మన దేశ ప్రజలకు వి్రస్తుతంగా టీకా పంపిణీ చేయడమే కాదు. నేపాల్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, మొరాకోలతో సహా అనేక ఇతర దేశాలకు

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌ Read More »

బోదకాలు (Filariasis)

బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా‘ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే

బోదకాలు (Filariasis) Read More »

కరోనావైరస్ వ్యాక్సిన్ భారత్ లో ప్రారంభం

కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తొలి దశ టీకాల కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ( 16-01-2021) వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కేంద్రాలన్నింటినీ వర్చువల్‌గా అనుసంధానించారు. తొలి రోజు శనివారం ఒక్కో కేంద్రంలో వంద మందికిపైగా టీకాలు తీసుకోనున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. ‘దేశమంతా ఎదురుచూసిన రోజు ఇది’ వ్యాక్సినేషన్

కరోనావైరస్ వ్యాక్సిన్ భారత్ లో ప్రారంభం Read More »

నోట్లో పొక్కులు

కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్‌ అల్సరేషన్‌) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా… విటమిన్‌–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా

నోట్లో పొక్కులు Read More »

బర్డ్ ఫ్లూ

పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది? హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు… అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి. కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి

బర్డ్ ఫ్లూ Read More »

అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి?

జ్వరం అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. శరీరం లో ఏదయినా భాగానికి ఇన్ఫెక్షన్ సోకి నప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం వస్తుంది. ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల, కలుషితం అయిన ఆహారం, నీరు, వాతావరణం లో మార్పు ల వలన వస్తుంది. ముందు గా డాక్టర్ లు చేయవలసినది, ఎందుకు జ్వరం వచ్చింది పరిశీ లించడం.తరువాత తగిన వైద్యం చెయ్యడం. జ్వరం అంటే ఏమిటి? మన శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితుల్లో

అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? Read More »

చుండ్రు సమస్యలు

బూడిద గుమ్మడి రసం తలకు రాసుకుంటే,బట్టతల ,జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఈ రసం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి ఆకులూ , నేలవుసిరి ఆకులు తో కామెర్ల మందు తయారు చేస్తారు. గుమ్మడి కాయ రసం బాగా చలువ చేస్తుంది. గాస్ ట్రబుల్స్ పోగొడుతుంది. మధుమేహం తగ్గిస్తుంది. మానసికంగా చాలా బలహీన పడినప్పుడు, బూడిద గుమ్మడి రసం తలకు పట్టించడం పూర్వం నుండి వాడుక లో వుంది. గింజలు కూడా చాలా బల

చుండ్రు సమస్యలు Read More »

Google ad
Google ad
Scroll to Top