others

స్వచ్ఛమైన తేనె గుర్తించడం ఎలా

వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్‌ జంగిల్‌ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్‌ కొంటే మరో బాటిల్‌ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి.  …

స్వచ్ఛమైన తేనె గుర్తించడం ఎలా Read More »

బర్డ్ ఫ్లూ

పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది? హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు… అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి. కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి …

బర్డ్ ఫ్లూ Read More »

T B / Tuberculosis

ఒకప్పుడు దీన్ని పేదల సమస్యగా భావించేవారు గానీ ఇది ప్రస్తుతం సంపన్న వర్గాల్లోనూ ఎక్కువగానే కనబడుతుండటం. మనదేశంలో ప్రతి 10 మందిలో నలుగురిలో క్షయ కారక మైకోబ్యాక్టీరియమ్‌ ట్యుబుర్‌క్యులోసిస్‌ సూక్ష్మక్రిమి ఉంటుందని నిపుణుల అంచనా. అయినా కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి ఈ క్రిమిని సమర్థంగా ఎదుర్కొని నియంత్రణలోనే ఉంచుతుంది. సుమారు 10% మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడో అప్పుడు ఇది విజృంభించి సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. శరీరంలో ఏ భాగానికైనా క్షయ రావొచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల క్షయ …

T B / Tuberculosis Read More »

Paralysys….పక్షవాతం

మనిషిని అకస్మాత్తుగా నిర్వీర్యం చేసి, నిట్ట నిలువునాపడ దోస్తుంది. మెదడులోని రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటమో, చిట్లటమో.. కారణమేదైనా మెదడుకు రక్తసరఫరా ఆగిపోవటం దీనికి మూలం. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక ఆయా భాగాలు చచ్చుబడిపోతుంటాయి. పక్షవాత లక్షణాలు మొదలైన తొలి గంట ‘అతి విలువైన సమయం’. ఎందుకంటే ఈ సమయంలో చికిత్స ఆరంభిస్తే చాలావరకు కోలుకునే అవకాశముంది. మెదడు మరీ ఎక్కువగా దెబ్బతినకుండా, శాశ్వత వైకల్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు.మెదడులోని కుడి భాగాంలో రక్త నాళాలు దెబ్బ …

Paralysys….పక్షవాతం Read More »

electric Shock ….ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) అది షాక్‌ కొట్టదు

వైద్యపరమైన కరెంటు షాక్‌ అనగానే ….అమ్మో…అనుకుంటారు. సినిమాల్లో సైతం దాన్ని భయంకరంగా చూపిస్తారు. నిజానికి అది ఎంతమాత్రమూ భయంగొలిపేది కాదు. మానసిక వైద్యులు మొదటిసారి రోగి బంధువుకు ఎలక్ట్రిక్‌ షాక్‌ థెరపీ అనగానే వచ్చే సమాధానంతో వాళ్లు భయపడుతున్నట్లు తెలుస్తుంది. మన ప్రచార సాధనాల్లో సినిమాలు, టెలివిజన్‌లో చూపించే హాస్య సన్నివేశాల్లో ఎలక్ట్రిక్‌ షాక్‌ (ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ) ని చాలా భయంకరంగా చూపిస్తారు. ఇది ఏమాత్రం భయంకరం కాదు. ప్రమాదకరమైనదీ కాదు. ఈ ప్రక్రియను ఏడెమినిది …

electric Shock ….ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) అది షాక్‌ కొట్టదు Read More »

Snoring…గురక

Snoring…గురకనిద్రలో గురకపెట్టటం తరచుగా కనిపించేది. పెద్దవారిలో దాదాపు 45 శాతం మంది గురక పెడతారని అంచనా ఇది వీరి పక్కనే పడుకునే వారికి ఇబ్బంది కలిగించటంతో పాటు గురక పెట్టేవారికీ సమస్య తెచ్చిపెట్టవచ్చు. గురకపెట్టే వారిలో 75 మంది శ్యాసలో అడ్డంకి (స్లీప్‌ ఆప్నియా) తలెత్తే సమస్యతో బాధపడుతుంటారు. దీంతో రాత్రిపూట చాలాసార్లు నిద్ర నుంచి మెలకువ వస్తుంది. అలాగే గుండెజబ్బు ముప్పూ పెరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో గురకను నివారించుకునే వీలుంది. గురకకు కారణమేమిటి? నోరు …

Snoring…గురక Read More »

Available for Amazon Prime