ఆకుకూరలు

పుదీన – ఉపయోగాలు

జీర్ణశయ ఎంజైములు ఉత్పేరితమై జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 2.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, లక్షణాలు ఉంటాయి. సాలీశైలీక్ ఆసిడ్ అనే ఎంజాయ్ వుండటం వలన ముఖం మీద మచ్చలు పోతాయి. 3.ఆస్తమా కి బాగా పనిచేస్తుంది. 4.నోటిలో దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. 5.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మొటిమలు వల్ల కలిగే మచ్చలు పోవాలంటే పుదీనా రసం కొంచెం హనీ రెండు కలిపి ముఖానికి నైట్ పూసుకొండి. ఇలా 1 నెల దాకా …

పుదీన – ఉపయోగాలు Read More »

పాలకూర

పాలకూర.. ఆకుకూరల్లో ఒకటైన దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.  ఇందులో ఒకటి పాలకూర. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించంలో మేలు చేస్తుంది. బరువు తగ్గిస్తుంది..పాలకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం దూరం అవుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి బాగా హెల్ప్ చేస్తుంది. కాన్సర్ దూరం..పాలకూరలోని …

పాలకూర Read More »