వెన్నెముక సమస్యలు

ర్యాడిక్యులోపతి

మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగిపోయి… అవి దగ్గరగా రావడంతో వెన్నుపూసల నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్‌’ అంటారు. తొలిదశల్లో అందరూ ఈ నొప్పిని స్పాండిలోసిస్‌ అని గుర్తించక నొప్పినివారణ మందులు వాడుతుంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నొప్పి యధావిధిగా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కొద్దికాలం తర్వాత అంటే కొన్ని నెలలు లేదా ఏడాదీ రెండేళ్లలో ఈ నొప్పి …

ర్యాడిక్యులోపతి Read More »

శరీర భంగిమ ( గుడ్‌ పోశ్చర్)

అసలు గుడ్‌పోశ్చర్‌ అంటే… వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్‌ పోశ్చర్‌. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! ఎలా చెక్‌ చేయాలి..మనం సరైన భంగిమ లేదా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు …

శరీర భంగిమ ( గుడ్‌ పోశ్చర్) Read More »