GENERAL_GADGETS

రోల్స్ రాయిస్ కారు

రోల్స్ రాయిస్ కారు ఎవరోకరు కొని, ఆర్డరు ఇచ్చిన తరువాతే తయారీ మొదలవుతుంది. ఏడాదికి సగటున 4,000 నుండి 5,000 కార్లు మాత్రమే తయారు చేస్తారు – ప్రపంచవ్యాప్త కస్టమర్ల కోసం. ప్రత్యేకమైన ఆప్షన్లు, ఎంపికలు ఏవీ లేని రోల్స్ రాయిస్ కారు తయారీకి కనీసం 3 నెలలు పడితే వ్యక్తిగత ఎంపికలు, ఆప్షన్స్ బట్టి ఏడాది దాకా పట్టవచ్చు. ఎందుకు? ఇవీ ఆ కార్లు అంత ధర ఉండేందుకు గల కారణాల్లో కొన్ని. *కొన్నేళ్ళ క్రితం …

రోల్స్ రాయిస్ కారు Read More »

టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు

ఒక బకెట్‌లో బట్టలు నానబెట్టి చేత్తో యెడాపెడా అటూ ఇటూ కలబెడుతూ కలవరపెడితే టాప్ లోడ్ మెషీన్ పనితీరును కాపీ కొట్టినట్టే: అదే ఒక డ్రమ్ములో నిలువుగా నాలుగు కమ్మీలు బిగించి, బట్టలు, కాసిన్ని నీళ్ళు వేసి, డ్రమ్మును అడ్డంగా పడుకోబెట్టి, సవ్య దిశలో కొన్ని సార్లు, అపసవ్య దిశలో కొన్ని సార్లు తిప్పుతూ ఉండటం ఫ్రంట్ లోడ్ మెషీన్ పనితీరు: పనితనం రోజువారీ బట్టల మన్నిక దెబ్బ తీయకుండా వాటిని ఉతకటానికి ఫ్రంట్ లోడ్ మెషీన్ …

టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు Read More »

మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు?

దీనిని ఏ.హెచ్.ఓ అంటారు (ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్). పలు దేశాలలో ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. మన దేశంలో 2016 / 2017 లోనో ఇది అమలులోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తికి మన వాహనం క్లియర్ గా కనిపిస్తుంది. మబ్బులు పట్టి ఉన్నా, మంచు కురుస్తున్నా, వాన పడుతున్నా మన వాహనం క్లియర్ గా కనబడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి అని. వాహన పనితీరుకి ఏమీ డోకా వుండదు. బ్యాటరీల మీద కొద్దిగా …

మోటార్ వాహనాలకు హెడ్‌లైట్ ఎప్పుడూ వెలిగే విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఎందుకు? Read More »

మారుతి స్విఫ్ట్ కారు – ప్రతి నెల పదివేలు

మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను పొందుతుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల …

మారుతి స్విఫ్ట్ కారు – ప్రతి నెల పదివేలు Read More »

సరికొత్తగా టీవీఎస్‌ అపాచీ బైక్‌

టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో  విడుదల చేసింది.  2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్‌ వేరియంట్‌ ధర రూ.1,10,320,డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా  కంపెనీ నిర్ణయించింది. రేసింగ్‌ రెడ్‌, నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. …

సరికొత్తగా టీవీఎస్‌ అపాచీ బైక్‌ Read More »

స్ప్లిట్ ఏసీ

గది పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో నిర్ణయించుకోవాలి. 150 చ.అడుగుల గది – 1 టన్ 250 చ.అడుగుల గది – 1.5 టన్ అంతకన్నా పెద్ద గదులకు 2టన్ సంక్షారణము (Corrosion) – రాగి vs అల్యుమీనియం ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు రాగి కాయిల్స్ ఉన్న మోడళ్ళు అమ్ముతున్నాయి. ఇవి గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, అల్యుమీనియం కాయిల్స్‌తో పోలిస్తే ఖరీదెక్కువ. ఇన్వర్టర్ ఏసీ ఇవి వేగంగా గదిని చల్లబరుస్తాయి, గదిలోని …

స్ప్లిట్ ఏసీ Read More »

మొబైల్ కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

RAM – ఇది మన ఫోన్ లో ఉండే OS ( ఆపరేటింగ్ సిస్టమ్) సాఫ్ట్వేర్, మనము వాడే యాప్ డాటా, మనము ఈ క్షణం ఫోన్ లో ఏం చేస్తున్నామో ఆ డాటా దీనిలో ఉంటుంది. ఇది ROM, SD CARDS, కంటే కూడా చాలా త్వరగా READ చేయబడుతుంది. కాబట్టి ఇది ఫోన్ కి మెదడు లాంటిది. ఎంత పెద్ద బుర్ర ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేవి అన్ని ఎక్కువగా 4,6,8 GB …

మొబైల్ కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు Read More »

కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు

ఇంజను పెట్రోల్, డీజల్, CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఏది కావాలో ఎంచుకోవాలి. చాలా మంది డీజల్ ధర పెట్రోల్ కంటే తక్కువ, మైలేజ్ ఎక్కువ అని డీజల్ కారు కొంటారు. అయితే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు, స్పేర్ భాగాల ధరలు ఎక్కువ. అందున వాటి Cost Of Ownership ఎక్కువ. డీజల్ ఇంజన్లు అన్నింటికీ టర్బో ఉంటుంది. దీని నిర్వాహణ వ్యయం టర్బో లేని ఇంజన్ల కంటే బాగా ఎక్కువ. నెలకు అయిదు వేల కిలోమీటర్లు …

కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు Read More »

డిజిటల్ కెమెరాలు

DSLR కొనడానికి ముందు పరిగణించవలసిన విషయాలు ముందుగా ఫుల్-ఫ్రేమ్(35mm), APS-Cల మధ్య తేడా తెలుసుకోవాలి. కెమెరాకు సెన్సర్ మెదడు వంటిది. లెన్స్ ద్వారా వచ్చే కాంతిని దృశ్యరూపంలో డిగిటల్‌గా ముద్రించే పని చేస్తుంది సెన్సర్. కళ్ళ ద్వారా చేరే కాంతిని దృశ్యంగా చూపించే మానవ మెదడులా. సెన్సర్ పరిమాణాలు: వీటిలో ముఖ్యమైనవి, ఎక్కువ వాడుకలోనివి రెండు: ఫుల్-ఫ్రేమ్: ప్రకృతి దృశ్యాలు, నైట్ ఫోటోగ్రఫీకి ఇది ఎంతో ఉపయుక్తం. ఎందుకంటే సెన్సర్ పరిమాణం పెద్దదవటంవల్ల ఎక్కువ దృశ్య కాంతి …

డిజిటల్ కెమెరాలు Read More »

డిష్‌వాషర్

డిష్‌వాషర్ గురించి చాలా మందికి ఉండే అపోహ: డిష్‌వాషర్ విద్యుత్తునూ, నీళ్ళనూ వృథా చేస్తుందని. అది నిజం కాదు. ఒకసారి డిష్‌వాషర్ పూర్తిగా నింపి వాడితే, సగటున 15-20 లీటర్ల నీళ్ళు, 0.87-1.5 kwH (kwH = యూనిట్) విద్యుత్తూ ఖర్చవుతుంది. ఒక మామూలు సైజు డిష్‌వాషర్లో, దాదాపు 10 పెద్ద పళ్ళాలు, 10 సాసర్లు, 10 టీ కప్పులు, పది గరిటెలు, 30 చెంచాలు, 10 చిన్న బేసిన్లు (cereal bowls) 10-12 గ్లాసులు, మరికొన్ని చిన్న …

డిష్‌వాషర్ Read More »

హ్యుండాయ్ క్రెటా

ప్రముఖ కార్ల దిగ్గజం హ్యుండాయ్ సంస్థ తన సరికొత్త క్రెటా మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవలే ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించిన ఈ ఎస్ యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్దేశించింది. 10 రకాల కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిందీ వాహనం. 1.5లీటర్ పెట్రోల్ ఎంపీఐ.. హ్యుండాయ్ క్రెటా ఈఎక్స్(మ్యానువల్ ట్రాన్స్ మిషన్) వేరియంట్ ధర………… రూ.9.99 లక్షలు ఎస్ వేరియంట్ ధర……………………… రూ.11.72 లక్షల రూపాయలు ఎస్ఎక్స్ వేరియంట్ ధర………………….. …

హ్యుండాయ్ క్రెటా Read More »

కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్

ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త బీఎస్6 కేటీఎం డ్యూక్ 250 బైక్ ధర వచ్చేసి రూ.2.09 లక్షలుగా సంస్థ నిర్దేశించింది డిజైన్..ఈ సరికొత్త కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లతో అందుబాటులోకి వచ్చింది. చూసేందుకు అచ్చం కేటీఎం డ్యూక్ 390 మోడల్ మాదిరే ఉన్న ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా సూపర్ మోటో మోడ్ ఆప్షన్ ఇందులో ఉంది. దీని …

కేటీఎం డ్యూక్ 250 బీఎస్6 బైక్ Read More »

‘ఫ్రెండ్ షిప్ డే – జులై 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవo

గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవచ్చు. అన్నట్లు.. మీ ప్రాణ మిత్రుడికి మీరు ఏం గిఫ్టు ఇవ్వాలో నిర్ణయించుకున్నారా?  MI 4K ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లేదా అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్: మీ ఫ్రెండ్‌‌కు గ్యాడ్జెట్లు బాగా ఇష్టమైతే ఇది ట్రై చేయండి. ఒక వేళ మీ స్నేహితుడి ఇంట్లో ‘స్మార్ట్ టీవీ’ లేనట్లయితే.. వీటిని కానుకగా ఇవ్వండి. ఎందుకంటే.. ఇవి సాధారణ టీవీని సైతం స్మార్ట్ టీవీగా మార్చేస్తాయి. దీనికి ఇన్‌స్టలేషన్ కూడా అవసరం ఉండదు. జస్ట్.. పెన్ డ్రైవ్ …

‘ఫ్రెండ్ షిప్ డే – జులై 30 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవo Read More »

జియోమార్ట్‌ యాప్‌

రిలయన్స్‌ జియోతో టెలికాం మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సంచలనాలు సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది.  జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం …

జియోమార్ట్‌ యాప్‌ Read More »

హోండా ఎక్స్ పల్స్ 200

హీరో మోటార్ సైకిళ్ల సంస్థ తన సరికొత్త బీఎస్6 హీరో ఎక్స్ పల్స్ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ అత్యాధునిక హంగులతో ఆకట్టుకుంటోంది. దిల్లీ ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ధర వచ్చేసి రూ.1.12 లక్షలుగా సంస్థ నిర్దేశించేంది. బీఎస్4 మోడల్ కంటే దాదాపు రూ.6,800ల ధర ఎక్కువగా వచ్చింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన …

హోండా ఎక్స్ పల్స్ 200 Read More »

70 వేల లోపు బెస్ట్ స్కూటర్లు

బీఎస్6 హోండా డియో.. హోండా డియో దేశంలో అత్యధిక యూనిట్ల విక్రయాలు అందుకున్న స్కూటర్ గా గుర్తింపు పొందింది. 2002లో ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు 33 లక్షల యూనిట్ల అమ్మకాలు అందుకుంది. ఈ సరికొత్త 2020 హ్యుండాయ్ డియో స్కూటర్లో సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లను పొందుపరిచారు. ఎల్ఈడీ పొజిషన్ ల్యాంపు, ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, స్ప్లిట్ రేర్ గ్రాబ్ రెయిల్, న్యూ టెయిల్ లైట్ డిజైన్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్ లాంటి …

70 వేల లోపు బెస్ట్ స్కూటర్లు Read More »

How to clean Friz

ఫ్రిజ్ శుబ్రపరిచే విధానం ఫ్రిజ్ లోని పదార్థాలను ఖాళీచేసి షెల్పులు, అరలు, గాజు అరలు అన్నీ తీసివేసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాక ఉండి ఆ తరువాత వేడినీటితో కడగాలి లేనట్లయితే పగుళ్ళు వస్తాయి.మైల్డ్ డిష్ వాషింగ్ సోప్ లేదా లిక్విడ్ తో క్లీన్ చేయాలి. ఫ్రిజ్ నుండి తీయలేని విడిభాగాలను. లోపల పదార్థాలు ఒలికిపడి మొండి మరకలు పడినట్లయితే తడి గుడ్డతో తుడవాలి.కొద్ది నిమిషాలు నాననిచ్చి మొత్తని స్ర్కబ్బర్ తో తుడిచేయాలి. ఒక భాగం బేకింగ్ సోడా, ఏడుభాగాలు …

How to clean Friz Read More »

బీఎస్6 హోండా సివిక్ డీజిల్ కారు

ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త బీఎస్6 హోండా సివిక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. 23.6 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో ముందు వరుసలో ఉన్న కంపెనీ హోండా ఇండియా. తాజాగా ఈ వాహన సంస్థ తన సివిక్ …

బీఎస్6 హోండా సివిక్ డీజిల్ కారు Read More »

హోండా ఎక్స్ బ్లేడ్

బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.1.05 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. సింగిల్ డిస్క్ ఫ్రంట్, డిస్క్ బ్రేక్ అప్ర్ ఫ్రంట్ అండ్ రేర్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. డిజైన్..ఈ సరికొత్త మోటార్ సైకిల్ రోబో ఫేస్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుతో ఆకట్టుంకుంటోంది. మస్కూలర్, స్కల్ప్టెడ్ …

హోండా ఎక్స్ బ్లేడ్ Read More »

రూ.20 వేలలోపు టాప్-5 స్మార్ట్ ఫోన్లు

1. శాంసంగ్ గెలాక్సీ ఎం31డిస్ ప్లే: 6.4 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్ర్యామ్: 6 జీబీబ్యాటరీ: 6000 ఎంఏహెచ్ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9611ధర: రూ.16,499 నుంచి ప్రారంభం 2. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్డిస్ ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ …

రూ.20 వేలలోపు టాప్-5 స్మార్ట్ ఫోన్లు Read More »

హోండా

హోండా డబ్ల్యూఆర్-వీ కారు దిల్లీ ఎక్స్ షోరూంలో హోండా డబ్ల్యూఆర్-వీ ప్రారంభ ధర వచ్చేసి రూ.8,49,900 లుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎక్స్ టీరియర్ స్టైలింగ్, రిచ్ ఇంటీరియర్లతో పాటు బీఎస్6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ​డిజైన్.. ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ క్రోమ్ లోవర్ స్టైల్ గ్రిల్ తో పాటు అడ్వాన్సెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులుతో కూడిన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, పొజిషన్ …

హోండా Read More »

హోండా బైక్

బీఎస్6 హోండా లీవో బైక్  ఈ మోటార్ సైకిల్ ధర ఎక్స్ షోరూంలో రూ.69,442లుగా సంస్థ నిర్దేశించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకతలు..గత మోడల్ కంటే ఎన్నో అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ 110సీసీ ఇంజిన్ తో ఆకట్టుకుంటోంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేసిన ఈ బైక్ 110సీసీ ఇంజిన్ తో పాటు పీజీఎం-ఫై(ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం) సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈఎస్పీ(ఎనహాన్సెడ్ …

హోండా బైక్ Read More »

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది

తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన ‘చింగారి’ యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ …

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది Read More »