Logo Raju's Resource Hub

యాప్స్

Hello jipmer app for Patients visitng Jipmer

Hello jipmer app for Patients visitng Jipmer Read More »

జియోమార్ట్‌ యాప్‌

రిలయన్స్‌ జియోతో టెలికాం మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సంచలనాలు సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది.  జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం

జియోమార్ట్‌ యాప్‌ Read More »

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది

తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన ‘చింగారి’ యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది Read More »

Google ad
Google ad
Scroll to Top