టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు

ఒక బకెట్‌లో బట్టలు నానబెట్టి చేత్తో యెడాపెడా అటూ ఇటూ కలబెడుతూ కలవరపెడితే టాప్ లోడ్ మెషీన్ పనితీరును కాపీ కొట్టినట్టే: అదే ఒక డ్రమ్ములో నిలువుగా నాలుగు కమ్మీలు బిగించి, బట్టలు, కాసిన్ని నీళ్ళు వేసి, డ్రమ్మును అడ్డంగా పడుకోబెట్టి, సవ్య దిశలో కొన్ని సార్లు, అపసవ్య దిశలో కొన్ని సార్లు తిప్పుతూ ఉండటం ఫ్రంట్ లోడ్ మెషీన్ పనితీరు: పనితనం రోజువారీ బట్టల మన్నిక దెబ్బ తీయకుండా వాటిని ఉతకటానికి ఫ్రంట్ లోడ్ మెషీన్ …

టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు Read More »