డిష్‌వాషర్

డిష్‌వాషర్ గురించి చాలా మందికి ఉండే అపోహ: డిష్‌వాషర్ విద్యుత్తునూ, నీళ్ళనూ వృథా చేస్తుందని. అది నిజం కాదు. ఒకసారి డిష్‌వాషర్ పూర్తిగా నింపి వాడితే, సగటున 15-20 లీటర్ల నీళ్ళు, 0.87-1.5 kwH (kwH = యూనిట్) విద్యుత్తూ ఖర్చవుతుంది. ఒక మామూలు సైజు డిష్‌వాషర్లో, దాదాపు 10 పెద్ద పళ్ళాలు, 10 సాసర్లు, 10 టీ కప్పులు, పది గరిటెలు, 30 చెంచాలు, 10 చిన్న బేసిన్లు (cereal bowls) 10-12 గ్లాసులు, మరికొన్ని చిన్న […]

డిష్‌వాషర్ Read More »