కా ర్లు

రోల్స్ రాయిస్ కారు

రోల్స్ రాయిస్ కారు ఎవరోకరు కొని, ఆర్డరు ఇచ్చిన తరువాతే తయారీ మొదలవుతుంది. ఏడాదికి సగటున 4,000 నుండి 5,000 కార్లు మాత్రమే తయారు చేస్తారు – ప్రపంచవ్యాప్త కస్టమర్ల కోసం. ప్రత్యేకమైన ఆప్షన్లు, ఎంపికలు ఏవీ లేని రోల్స్ రాయిస్ కారు తయారీకి కనీసం 3 నెలలు పడితే వ్యక్తిగత ఎంపికలు, ఆప్షన్స్ బట్టి ఏడాది దాకా పట్టవచ్చు. ఎందుకు? ఇవీ ఆ కార్లు అంత ధర ఉండేందుకు గల కారణాల్లో కొన్ని. *కొన్నేళ్ళ క్రితం …

రోల్స్ రాయిస్ కారు Read More »

మారుతి స్విఫ్ట్ కారు – ప్రతి నెల పదివేలు

మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను పొందుతుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల …

మారుతి స్విఫ్ట్ కారు – ప్రతి నెల పదివేలు Read More »

కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు

ఇంజను పెట్రోల్, డీజల్, CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఏది కావాలో ఎంచుకోవాలి. చాలా మంది డీజల్ ధర పెట్రోల్ కంటే తక్కువ, మైలేజ్ ఎక్కువ అని డీజల్ కారు కొంటారు. అయితే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు, స్పేర్ భాగాల ధరలు ఎక్కువ. అందున వాటి Cost Of Ownership ఎక్కువ. డీజల్ ఇంజన్లు అన్నింటికీ టర్బో ఉంటుంది. దీని నిర్వాహణ వ్యయం టర్బో లేని ఇంజన్ల కంటే బాగా ఎక్కువ. నెలకు అయిదు వేల కిలోమీటర్లు …

కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు Read More »

హ్యుండాయ్ క్రెటా

ప్రముఖ కార్ల దిగ్గజం హ్యుండాయ్ సంస్థ తన సరికొత్త క్రెటా మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవలే ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించిన ఈ ఎస్ యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్దేశించింది. 10 రకాల కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిందీ వాహనం. 1.5లీటర్ పెట్రోల్ ఎంపీఐ.. హ్యుండాయ్ క్రెటా ఈఎక్స్(మ్యానువల్ ట్రాన్స్ మిషన్) వేరియంట్ ధర………… రూ.9.99 లక్షలు ఎస్ వేరియంట్ ధర……………………… రూ.11.72 లక్షల రూపాయలు ఎస్ఎక్స్ వేరియంట్ ధర………………….. …

హ్యుండాయ్ క్రెటా Read More »

బీఎస్6 హోండా సివిక్ డీజిల్ కారు

ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త బీఎస్6 హోండా సివిక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. 23.6 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో ముందు వరుసలో ఉన్న కంపెనీ హోండా ఇండియా. తాజాగా ఈ వాహన సంస్థ తన సివిక్ …

బీఎస్6 హోండా సివిక్ డీజిల్ కారు Read More »

హోండా

హోండా డబ్ల్యూఆర్-వీ కారు దిల్లీ ఎక్స్ షోరూంలో హోండా డబ్ల్యూఆర్-వీ ప్రారంభ ధర వచ్చేసి రూ.8,49,900 లుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎక్స్ టీరియర్ స్టైలింగ్, రిచ్ ఇంటీరియర్లతో పాటు బీఎస్6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ​డిజైన్.. ఈ సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వీ క్రోమ్ లోవర్ స్టైల్ గ్రిల్ తో పాటు అడ్వాన్సెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులుతో కూడిన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, పొజిషన్ …

హోండా Read More »