📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

About Me_House

ఎమరాల్డ్ పామ్ (Emerald Palm)

ఎమరాల్డ్ పామ్ తో ఎన్నో లాభాలు ప్రస్తుతకాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకొనేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఎండ లేకపోయినా, నీరు పట్టకపోయినా,పట్టించుకోకపోయినా అందంగా పెరిగే మొక్క ఉంటే బావుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటి వారికి తగినదే ఈ ఎమరాల్డ్పామ్. దీని శాస్త్రీయనామం జామియో కల్కస్ జామిఫోలియా. ఆఫ్రికాలోని జాంజిబార్ దీని జన్మస్థలం కావడం వల్ల దీన్ని జాంజిబార్జెమ్ అని కూడా పిలుస్తారు. కార్యాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ అలంకరణ మొక్కగా పెంచుకునేందుకు అనువైంది. చూడ్డానికి జామియా పామ్లాగే […]

ఎమరాల్డ్ పామ్ (Emerald Palm) Read More »

ఇంట్లో మూలాలు ఖాళీ గా ఉన్నాయా ?

ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో ప్రతి ప్లేస్ని అందంగా మలచుకోవాలని అనుకుంటాం. అయితే ఇంట్లోని కొన్ని మూలల్లోని ఖాళీ స్థలాన్ని ఏ వస్తువులతో భర్తీ అర్థం కాదు. అలాగే హాల్, బెడ్రూమ్ మధ్య, బాల్కనీ వైపు స్థలం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండాకిచెన్, బాల్కనీ దగ్గర మూలల్లో స్థలం ఎక్కువగా ఖాళీగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ స్థలాన్ని సిట్టింగ్ ఏరియాగా మార్చేయండి. బాల్కనీ దగ్గర వెలుతురు బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని రీడింగ్ ప్లేస్ గా మార్చేయొచ్చు.

ఇంట్లో మూలాలు ఖాళీ గా ఉన్నాయా ? Read More »

గ్రీన్ వాల్ ఆర్ట్

ఇంటీరియర్ డిజైన్లో భాగమైన వెల్నెస్ ఇంటీరియర్స్లో ఒకటే గ్రీన్ వాల్ ఆర్ట్. నిజానికి దీన్ని నాచు, చిన్న చిన్న మొక్కలతో తయారు చేస్తారు. ఇంట్లో సహజ వాతావరణం, పచ్చదనం కోరుకొనే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. కొంతమంది తమ అభిరుచి మేరకు ఏవైనా ఆకృతులు, లోగో, చిత్రాలను ఏర్పాటు చేయించుకుంటే, మరికొందరు పూర్తి గోడ నే పచ్చదనంతో నింపేస్తున్నారు. వీటి నిర్వహణకు నీరు అవసరం లేదు.అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ మొక్కలు జీవిస్తాయి. వీటిలో వాల్ హ్యాంగింగ్,

గ్రీన్ వాల్ ఆర్ట్ Read More »

వీధిశూల

వాస్తు శాస్త్రరీత్యా నిర్మించుకున్న ఇంటికి బయట వైపు ఏదైనా వీధి మన గృహమును కానీ ప్రహారీ గోడను కానీ తాకుచున్నచో ఆ వీధిని వీధి పోటు లేదా వీధిశూల అంటారు. ఆ వీధి మన గృహాం దగ్గరగా వచ్చి నిలిచి పోవచ్చు లేదంటే కొన్నిసార్లు అక్కడి నుంచి పక్కకు తిరిగి ముందుకు సాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీధిలో నడిచే వారి కంటి దృష్టి మన ఇంటి నిర్మాణ స్థలం యొక్క ప్రహరీపై లేదా ఇంటి పై

వీధిశూల Read More »

మండువా ఇళ్ళు

మండువా లోగిలి నిర్మాణం కనీసం 600 గజాల స్థలం అవసరం. దీని నిర్మాణానికి కనీసం 25 లక్షల రూపాయలు అవసరం. పురాతన లోగిలి సాధారణంగా మండువా లోగిలి చుట్టూ 8–10 గదులు ఉండి, మధ్యలో వాలుగా కిందికి చూరు దిగేలా చేస్తారు. మధ్యలో నలు చతురస్రంగా మూడడుగుల లోతుగా కట్టడం ఉంటుంది. నలువైపులా కిందికి పడే వర్షపు నీరు దీంట్లో పడుతుంది. అక్కడి నుంచి నీరు బయటకు వెళ్ళేలా డ్రైనేజీ ఏర్పాటు ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల

మండువా ఇళ్ళు Read More »

రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు

ఇలాంటి అందమైన విల్లా లాంటి రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు, అందరిలా సివిల్ వర్క్ లేకుండా ముప్పై నుండి అరవై రోజుల్లో ఆరు నుండి పది లక్షల మధ్యలో అయిపోతుంది. తుప్పు పట్టదు, పనివాళ్ళతో ఇబ్బంది లేదు, నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. ఆర్డర్ డిజైన్ ప్లాన్ చేసుకంటే మన స్థలం లో ఇల్లు అమర్చి వెళ్ళిపోతారు. రెగ్యులర్ ఇంటికన్నా వీటికి పడే టాక్స్ చాలా చాలా తక్కువ. మీ బడ్జెట్

రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు Read More »

ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా?

ఇంటి పైన కూల్ సిమెంట్ వేయొచ్చు… రెండు కోటింగ్స్ వేస్తే బాగా పనిచేస్తుంది. సూర్యుడు అస్తమించిన తరువాత తలుపులు, కిటికీలు తీసి ఉంచండి. వంట కూడా సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసేయండి. వంట గది, బాత్రూం లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించి ఇంట్లోని వేడిని బయటకు పంపించండి. ఫ్రిడ్జ్ ని వంట గదిలోనే పెట్టండి. ఫ్రిడ్జ్ మోటార్ చాలా వేడిగా ఉంటుంది, చాలా మంది దానిని హల్ లోనో, బెడ్రూమ్ లోనో పెడతారు, దాని వల్ల

ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా? Read More »

నా ఊహలో ఇలాంటి ఒక ఇల్లు (2)

రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం కి దూరం గా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సిటీ కి కొంచెం దూరం లో ఆ ఇంటికి అభిముఖంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి.

నా ఊహలో ఇలాంటి ఒక ఇల్లు (2) Read More »

ఇంటి ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు

1. తలుపు దాటి నడిచే దారి, సందులు (నడవలు): తలుపు తీసేక ఇద్దరు మనుషులు సామానులతో నడవడానికి వీలుగా కనీసం 3 అడుగుల వెడల్పు ఉండాలి. ఆ పాసేజ్ వే (Passage Way) లోకి మరే గోడలూ, స్థంభాలూ, సామాన్లూ, అలమారులూ తెరుచుకుని, పొడుచుకు రాకూడదు. చాలా ఇళ్లల్లో అనుభవం లేని యజమానులు/ మేస్త్రీలు ఇలా కట్టి పడేస్తారు. సామాను లోపలికి చేరవెయ్యలేకా, వేసినవి బయటికి తియ్యలేకా ఇంటివాళ్లు నానా పాట్లూ పడతారు. 2. పూర్తిగా తెరుచుకోలేని

ఇంటి ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు Read More »

వర్షాకాలం లో ఇంట్లో వచ్చే నల్ల చీమల బెడద వదిలించుకోవడం ఎలా

ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో లేదా నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేద బండలమధ్యనో కొంత ప్లేస్ చేసుకొని చీమలు మనమీద దండయాత్ర చేసేవి. అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సి పౌడర్ నో లేదా మరేదైనా చీమలు రాకుండా ఉండుటకు ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ… మామూలు ఇళ్ళలో కూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ

వర్షాకాలం లో ఇంట్లో వచ్చే నల్ల చీమల బెడద వదిలించుకోవడం ఎలా Read More »

మీ ఇంటికి ఈ కలర్స్ వేస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు

ఇంట్లో ఉండే ప్రదేశాల్లో, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మీ మానసిక స్థితి సరిగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. మీరు వాడే కలర్స్‌ మీ ఇంటి రూపాన్నే మార్చేస్తాయి. కావున మీరు ఎక్కువగా ఉండే స్థలాన్ని (ప్రధానంగా ఇల్లు) ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవడం మంచిది. పెరుగుతున్న వయస్సు మీ పిల్లలపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీ ఇంటి కోసం సూచించదగిన ఉత్తమమైన కలర్స్ గురించి తెలుసుకోండి. పసుపు.. ఈ రంగు మీ

మీ ఇంటికి ఈ కలర్స్ వేస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు Read More »

Advertisement
Scroll to Top