Logo Raju's Resource Hub

ఇంటి శుభ్రపరచడం

ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా?

ఇంటి పైన కూల్ సిమెంట్ వేయొచ్చు… రెండు కోటింగ్స్ వేస్తే బాగా పనిచేస్తుంది. సూర్యుడు అస్తమించిన తరువాత తలుపులు, కిటికీలు తీసి ఉంచండి. వంట కూడా సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసేయండి. వంట గది, బాత్రూం లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించి ఇంట్లోని వేడిని బయటకు పంపించండి. ఫ్రిడ్జ్ ని వంట గదిలోనే పెట్టండి. ఫ్రిడ్జ్ మోటార్ చాలా వేడిగా ఉంటుంది, చాలా మంది దానిని హల్ లోనో, బెడ్రూమ్ లోనో పెడతారు, దాని వల్ల […]

ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా? Read More »

వర్షాకాలం లో ఇంట్లో వచ్చే నల్ల చీమల బెడద వదిలించుకోవడం ఎలా

ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో లేదా నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేద బండలమధ్యనో కొంత ప్లేస్ చేసుకొని చీమలు మనమీద దండయాత్ర చేసేవి. అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సి పౌడర్ నో లేదా మరేదైనా చీమలు రాకుండా ఉండుటకు ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ… మామూలు ఇళ్ళలో కూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ

వర్షాకాలం లో ఇంట్లో వచ్చే నల్ల చీమల బెడద వదిలించుకోవడం ఎలా Read More »

Google ad
Google ad
Scroll to Top