📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పిల్లలకోసం ప్రత్యేకం

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలేపండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడునాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలేఆడుతాం – నీ పాటలే […]

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ! Read More »

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.     ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:     శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి

తెలుగు నెలలు (తెలుగు మాసములు) Read More »

సరస్వతి స్తుతి :

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని విధ్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సధ సరస్వతి నమస్తుభ్యం సర్వ దేవి నమో నమః శాంత రూపే ససి దారే సర్వ యోగ నమో నమః నిత్య నందే నిరా దారే నిస్కలాయై నమో నమః విద్య దారే విసలక్షి శుదా జ్ఞానో నమో నమః శుద్ధ స్పటిక రూపాయి సూక్ష్మ రూపే నమో నమః సప్త బ్రాహ్మి చతుర్ హస్తే సర్వ సిద్యై నమో నమః ముక్త

సరస్వతి స్తుతి : Read More »

వేమన, వేమన శతకం

వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 – 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు “మూగచింతపల్లె” కావచ్చును. ఇతను

వేమన, వేమన శతకం Read More »

Potana Telugu Bhagavatham

బమ్మెర పోతన బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరి భాగవతము తో తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ

Potana Telugu Bhagavatham Read More »

రామాయణం

శ్రీ రాముని అడుగుజాడల్లో(In the foot steps of Shri Ram) శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి *20కి. మీ* దూరంలోని తమసా నదీ తటాన ఉన్న *మాండా* (Mandah) అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత *గోమతీ నదిని దాటి సరయూ* తీరాన్ని చేరుకున్నారు.   ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాద రాజైన *గుహుని* సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు

రామాయణం Read More »

తెనాలి రామక్రిష్ణ కథలు

  Read  Here for full book  మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి. తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా

తెనాలి రామక్రిష్ణ కథలు Read More »

వేదములు

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు. ఋగ్వేదము – దేవతల గుణగణాలను స్తుతిస్తుoది. యజుర్వేదము – యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది. సామవేదము – సంగీత ప్రధానం. అధర్వణ వేదము – బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది. అని వేధోక్తి. – అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి. “వేధో రక్షితి రక్షిత: “ గణిత శాస్త్ర విధానములో ఇప్పటి యుగానికి 24000 అయన చక్రాన్ని అన్వయింప చేసి, రెండుగా విభజించి ఒకటి ఆరోహణ – రెండవది అవరోహణ

వేదములు Read More »

మహాభారతం (Mahabharatam)

100 మంది కౌరవుల పేర్లు: 1. దుర్యోధనుడు – అతి అసూయా పరుడు,  2. దుశ్సాసనుడు – ద్రౌపతి వస్త్రాపహరణం,  3. వికర్ణుడు – ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ప్రశ్నించాడు, 3. దుస్సహుడు, 4. దుశ్శలుడు. 5. జలసంధుడు.  6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు.  11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణన 17. వివింశతుడు. 18. దుశ్శలుడు. 19.శలుడు.

మహాభారతం (Mahabharatam) Read More »

‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి?

పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం గురించి మహాభారతంలో వినే ఉంటాం. పరిమాణం కురుక్షేత్రంలో పోరాడినది మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం. 1 అక్షౌహిణిలో 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 అశ్వములు, 109350 పదాతులు = 218700 సైన్యం. అంటే యుద్ధంలో మొత్తం సైన్యం సుమారు 39,36,600. ఈ సంఖ్య యొక్క పరిణామ ప్రభావం తీక్ష్ణంగా ఊహించుకుంటే అర్థమవుతుంది. అంత సైన్యం అందుబాటులో ఉన్నప్పుడు, చక్రవ్యూహం యొక్క పరిమాణం ఎంతో ఊహించవచ్చు. అధమపక్షం ఒక లక్ష సైన్యం ఏడు స్థాయిల్లో చక్రవ్యూహంలా ఏర్పడితేనే

‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి? Read More »

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలోని సారాంశం ఏంటో మీరు చెప్పగలరా?

మీరు గొప్ప ధనవంతులు అందరి కన్నా ఎత్తులో ఉండాలి అనుకుంటే మీరు రిచ్ డాడ్, పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మీకు మార్కెట్లను గురించి, డబ్బు గురించి వ్యవహారిక జ్ఞానం తప్పక పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతరు. వ్యక్తిగతంగా ధనం సంపాదించి, ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే, ఈ పుస్తకం చదవండి! రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివే లాంటి పుస్తకం కాదు… రిచ్ డాడ్ పూర్

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలోని సారాంశం ఏంటో మీరు చెప్పగలరా? Read More »

Advertisement
Scroll to Top