CAREER-BiPC

MBBS in Phillippines

అమెరికాలో ఎం.బి.బి.స్ చదవాలని ఉండి ఫీజులు, కఠిన నిబంధనలు కారణంగా అక్కడ చదువుకోలేని విద్యార్థులకు ఫిలిప్పీన్స్ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. అమెరికన్ కరిక్యలమ్ మేరకు టీచింగ్, ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ కల్పిస్తున్న దేశం ఫిలిప్పీన్స్. ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. కోర్సు మొత్తం ఫీజు విద్యాలయాన్ని బట్టి 18 లక్షల నుండి 30 లక్షల మధ్యలో ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలుOur Lady of Fathima Universityhttp://www.fatima.edu.ph/campus.phphttp://amacollege.amaes.edu.ph/http://www.eac.edu.ph/admissions/https://dmsf.inhttp://www.ched.gov.ph

MBBS in China

ఆధునిక బోధనా పద్ధతులు, తక్కువ ఖర్చు వలన భారతదేశంతో సహా విదేశాల విద్యార్థులను చైనా ఆకర్షిస్తుంది. చైనాలోనూ ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. చివరి సంవత్సరం ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ప్రవేశ ప్రక్రియ మొదలవుతుంది. సంవత్సరానికి గరిష్టంగా 4 లక్షల రూపాయలదాకా ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలు China Medical University/ http://www.csc.edu.cn/studyinchina Daline Medical UniversityJiyangse UniversityTiyan Jin Medical UniversitySoocho UniversityCollege of Medicine South East UniversitySouthern …

MBBS in China Read More »

MBBS in Nepal

భారతదేశానికి దగ్గరలోనూ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు లేకుండా ఉన్న దేశం నేపాల్. ఇక్కడి కరిక్యలమ్ భారత్ దేశం మాదిరిగానే ఉండటం కూడా మంచి అంశం. కోర్సు వ్యవధికూడా అయిదున్నర సంవత్సరాలే.ఫీజులు మొత్తం 36 నుండి 40 లక్షల దాకా ఖర్చవుతాయి.కొన్ని పేరుపొందిన కాలేజీలుJanaki Medical CollegeWebsite : www.janakimedicalcollege.edu.npvNational Medical CollegeWebsite : http://www.nmcbir.edu.npKhatmand Medical CollegeWebsite : http://www.kmc.edu.npNepal Medical CollegeWebsite : http://www.nmcth.eduKhatmand University of Medical SciencesWebsite : http://www.kusms.edu.np/

MBBS in Ukraine

ఎం.బి.బి.ఎస్ చదవటాని మరొక మెరుగైన గమ్యం ఉక్రెయిన్. వినూత్న కరిక్యులమ్, ఎక్స్చంజ్ ప్రోగ్రామ్ లు ఉక్రెయిన్ యూనివర్శిటీల ప్రత్యేకత. ఆరేళ్ళు చదవాల్సి ఉంటుంది. ఎం.బి.బి.ఎస్ ను యం.డిగా పేర్కొంటారు. కోర్సు, ఫీజు, వసతి ఖర్చులతో కలిపి గరిష్టంగా 30 లక్షల రూపాల దాకా అవుతాయి.ఈ వెబ్ సైట్ ను దర్శించండి : http://www.kmu.gov.in

MBBS in Russia

రష్యా దేశంలో ఫీజుల పరంగా కొంత వెసలుబాటున్న దేశం. రష్యాలో ఎక్కువశాతం యూనివర్శిటీలు ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి. ఇది కూడా విద్యార్థులను ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా ఎం.బి.బి.ఎస్ కోర్సు చేయాలనుకునే విదార్థులకు ఖర్చులపరంగా అనుకూల దేశంగా పేరుపొందినది. రష్యాలో ఎం.బి.బి.ఎస్ ను ఎం.డీ గా పరిగణిస్తారు. కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. చివరి సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ చేయవలసి ఉంటుంది.ప్రవేశాలు : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి మధ్యలో జరుగుతాయి. రెండు నుండి నాలుగు లక్షల రూపాయాల దాకా …

MBBS in Russia Read More »

విద్యార్థులు తప్పకుండా తెలుసుకొనవలసినవి మరియు సూచనలు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్, చైనా, కిర్గిస్థాన్, ఉక్రెయిన్, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరేబియన్ దీవులు ముఖ్యమైనవి. వాటిలో మౌలిక సదుపాయాలూ, బోధనా ప్రమాణాలూ సంతృప్తికరంగా ఉంటున్నాయని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెపుతున్నారు.విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్) ను తప్పనిసరి చేసింది. …

విద్యార్థులు తప్పకుండా తెలుసుకొనవలసినవి మరియు సూచనలు Read More »

Qualifications to Study MBBS in Abroad

ఇంటర్మీడియట్ బై పీ సీ లో 50 నుండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతఇమిగ్రేషన్ నిబంధనలకు సరితూగాలివీసాకు అవసరమైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలిఇంకొక ప్రధానమైన అంశం భాష. విదేశాలలో ఎక్కడ చదవాలన్నా ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం తప్పనిసరి. ధారాళంగా మాట్లాడం తప్పనిసరి. ఇంటర్ మీడియట్ నుండే ఇంగ్లీష్ భాషమీద పట్టు సాధించడం మంచిది. అవసరమైతే కోచింగ్ సెంటర్ల నుండి శిక్షణ తీసుకోవచ్చు.ఎం.సి.ఐ గుర్తింపువిదేశాలలోఎం.బి.బి.ఎస్ చదవాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. తాము చదవదలుచుకున్న ఇన్ స్టిట్యూట్ కు …

Qualifications to Study MBBS in Abroad Read More »

నర్సింగ్‌ కోర్సులు

నర్సింగ్‌ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందు.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్‌ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి. – ఇందుకోసం నర్సింగ్‌ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో http://www.indiannursingcouncil.org చూడొచ్చు. నర్సింగ్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి. విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.-వసతిగృహాలు, గ్రంథాలయాలు, …

నర్సింగ్‌ కోర్సులు Read More »

ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆ నేరం చేసింది నేను కాదు.. నేనంటే గిట్టని వాళ్లు చేసిన కుట్ర..! ఆ వాయిస్ నాది కాదు.. ఎవరో ఇమిటేట్ చేశారు..! ఆ డాక్యుమెంట్ల ఫోర్జరీతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నన్ను ఇరికించారు..! నా భార్యది హత్య కాదు, ఆత్మహత్య.. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు..! ఇలాంటి వార్తలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, వెబ్‌సైట్లలో చూస్తుంటాం. ప్రతి కేసులోనూ ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు.. చాలా సందర్భాల్లో పోలీసులకు సైతం …

ఫోరెన్సిక్‌ సైన్స్‌ Read More »

వెటర్నరీ సైన్స్

వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. డిమాండ్ ఉన్న కోర్సు! ప్రస్తుతం జాతీయంగా, అంతర్జాతీయంగా పశువైద్యులకు కొరత నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్ల సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. డెయిరీ, పౌల్ట్రీ రంగాలతోపాటు పెట్‌లు, యానిమల్ హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం! మరోవైపు పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ఎన్నడూ లేనంత శ్రద్ధ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వెటర్నరీ రంగంలో చక్కటి కెరీర్ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఈ నేపథ్యంలో.. వెటర్నరీ సైన్స్ అండ్ …

వెటర్నరీ సైన్స్ Read More »

ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ… …

ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే.. Read More »

అగ్రికల్చర్ కోర్సులు

  బంగారు భవితకు అగ్రి కోర్సులు..!   కోర్సులందు.. వ్యవసాయ కోర్సులు వేరయా..! అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నుంచి బీటీ (బయోటెక్నాలజీ) వరకూ.. మన భవితకు భరోసా ఇచ్చే కోర్సులు అనేకం! కానీ, ఆహార భద్రతకు కృషిచేస్తూ బ్రతుకులు నిలిపే కోర్సులు కొన్నే.. అవే వ్యవసాయ, అనుబంధ కోర్సులు!!   ఇంటర్ బైపీసీ అర్హతతో విద్యార్థులు పలు వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, …

అగ్రికల్చర్ కోర్సులు Read More »

బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ…

ఎంబీబీఎస్ సీటు రానివారికి ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సులు.. బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ.. లాంటివి ఉన్నాయి. ఈ కోర్సులకు గిరాకీ పెరగడంతో వీటిని చదివినవాళ్లకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఎంబీబీఎస్ కోర్సులపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్….డెంటల్ సెన్సైస్ఎంబీబీఎస్ సీటు మిస్సైనవాళ్లకు వెంటనే కనిపించే ప్రథమ ప్రత్యామ్నాయం బీడీఎస్. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంతాల ఎగుడుదిగుడుల సర్దుబాటు, కృత్రిమ దం తాలు, దంతాల అలంకరణ, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో డెంటిస్ట్‌లకు డిమాండ్ ఎక్కువైంది.కోర్సులు: ఇందులోనూ …

బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ… Read More »

మెడిసిన్-ఎంబీబీఎస్

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల మధుర స్వప్నం డాక్టర్. ఎవర్‌గ్రీన్ లాంటి మెడిసిన్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ద్వారా స్వర్ణమయ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని కలలుకనే విద్యార్థులెందరో. సమాజంలో హోదా, ఆకర్షణీయ సంపాదన, ఏ ఇతర వృత్తుల వారికీ లభించని గౌరవం, వైద్యుల కొరత, కోర్సు పూర్తై వెంటనే ఉపాధి.. ఇవన్నీ విద్యార్థులను మెడిసిన్ కోర్సుపై ఆసక్తి కలిగిస్తున్నాయి. కెరీర్ ఆప్షన్స్‌లో టాప్‌గా నిలుస్తోన్న మెడిసిన్ కెరీర్‌పై ఫోకస్..డాక్టర్ వృత్తిని చేపట్టడానికి తొలి అడుగులు ఇంటర్మీడియెట్ దశ నుంచే ప్రారంభమవుతాయని …

మెడిసిన్-ఎంబీబీఎస్ Read More »

బైపీసీతో విభిన్న కోర్సులెన్నో..!

బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. మెడిసిన్‌లో సీటు లభిస్తే.. మంచిదే! లేకున్నా… లైఫ్ సెన్సైస్‌తో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, బాటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని… పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!!బీఎస్సీలో లైఫ్ సెన్సైస్ కాంబినేషన్లుఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నవి: మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ; …

బైపీసీతో విభిన్న కోర్సులెన్నో..! Read More »

పారామెడికల్ కోర్సులు

ఆడియోమెట్రీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ వంటి పారామెడికల్ కోర్సుల ద్వారా మెడికల్ సంబంధిత రంగంలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంబంధిత పోస్ట్‌లను భర్తీ చేస్తుండటం.. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్య సేవలను చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరు ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధినీ …

పారామెడికల్ కోర్సులు Read More »

కెరీర్ ఇన్ హెల్త్‌కేర్

వైద్యరంగమంటే కేవలం వైద్యులే కాదు. ఎంతో మంది అనుబంధ నిపుణుల సేవలూ కీలకమే. కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం, ప్రజలు తరచూ రోగాల బారిన పడడం, ఆరోగ్యంపై అవగాహన…లాంటి కారణాలతో హెల్త్‌కేర్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ రంగంలో అనుభవజ్ఞుల సేవల అవసరమూ పెరుగుతోంది. డాక్టర్లు కానప్పటికీ వివిధ కోర్సులతో హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రవేశించొచ్చు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీవ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. …

కెరీర్ ఇన్ హెల్త్‌కేర్ Read More »

నర్సింగ్

వైద్యులు చికిత్స చేసిన తర్వాత రోగులు త్వరగా కోలుకోవాలంటే.. నర్సింగ్ సేవలు చాలా అవసరం. రకరకాల శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులకు సేవలందించే వారే.. నర్సులు. నర్సులు నిరంతరం రోగుల పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా ఇస్తారు.   శస్త్రచికిత్సల సమయంలో ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ లేబొరేటరీల్లో వైద్యపరికరాలను అందుబాటులో ఉంచడంతోపాటు డాక్టర్లకు సహాయకులుగా సేవలు అందిస్తారు. రోగి కోలుకున్నాక కూడా కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఆలాంటప్పుడు …

నర్సింగ్ Read More »

ఫార్మసీ

బాగా వృద్ధి చెందుతోన్న రంగాల్లో ఫార్మసీ ఒకటి. మందులకు ఏటా పెరుగుతోన్న డిమాండ్ దృష్ట్యా ఫార్మసీ పరిశ్రమ విస్తరిస్తోంది. నూతన పరిశ్రమల ఏర్పాటు, బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫార్ములేషన్‌లో… ఆసియాలోనే భారత దేశం ముందుంది. ఫార్మసీలో డి.ఫార్మసీ, ఫార్మ్.డి, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఫార్మసీలో వివిధ కోర్సుల వివరాలు చూద్దాం…   డిప్లొమా ఇన్ ఫార్మసీ(డి.ఫార్మసీ): ఇది రెండేళ్ల కోర్సు. కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ). రాష్ట్రంలో …

ఫార్మసీ Read More »

B.Sc.

New combinations at degree level Most of the BiPC students would opt for BZC combination in their B.Sc. However, they have many more options to choose from. Several new subject combinations have been introduced to cater to the emerging needs of the industry. Particularly, the commercial and industrial expansion of microbiology, biochemistry, biotechnology and genetics …

B.Sc. Read More »

Bioinformatics

This subject is resulted from the blend of Molecular Biology and Information Technology. It is about compilation and mining of the data prepared through biotechnological research. Informatics is a major subject of bioinformatics.   Courses Details: Bioinformatics is offered in different bachelor’s and master’s programmes such as B.Sc. in Bioinformatics, B.Sc. in Biotech and Bioinformatics, Diploma …

Bioinformatics Read More »

Paramedical Courses

Paramedical courses is the another route into medical services occupation. Those who have completed these courses can find jobs in government and private hospitals, government departments and organisations that are engaged in health related activities. They also can start their own practice. As of now, the paramedical technicians are enjoying good demand in job market. …

Paramedical Courses Read More »

ఆప్టోమెట్రీతో అవ‌కాశాల వెల్లువ

హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం.   అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని …

ఆప్టోమెట్రీతో అవ‌కాశాల వెల్లువ Read More »

ఫిజియోథెరపీ (Physiotherapy)

Physiotherapy is a wonderful opportunity for those who would like to take up medical profession. These days, demand for this course is northbound. Lifestyle changes, growing need of physiotherapy treatments in different medical branches are creating the demand for physiotherapists. At undergraduate and postgraduate levels, Bachelor of Physiotherapy (BPT) and Master of Physiotherapy programmes are …

ఫిజియోథెరపీ (Physiotherapy) Read More »

Best Institutes for Intermediate BiPC Students at Degree Level

Indian Institute of Science Bangalore Indian Institute of Science (IISc) Bangalore is a world-reputed institution which has been offering research programmes in science and engineering. Besides these programmes, it is also offering four-and-half-year Bachelor of Science (BS) programme. The programme consists of three years classroom learning and one-and-half-year research. Both MPC and BiPC students are …

Best Institutes for Intermediate BiPC Students at Degree Level Read More »

ఎనస్తీషియాలజిస్ట్ and his duties

ఇక మత్తువైద్యుణ్ణి ఎనస్తీషియాలజిస్ట్ అని అంటారు. సర్జరీ చేసేటప్పుడు ఇతని సహాయం చాలా అవసరం. అయితే ఈ ప్రత్యేక వైద్య విభాగానికీ ఒక శాస్త్రం ఉంటుందని, అదికూడా మూడు సంవత్సరాల పీజీ మరియు తదుపరి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా వుంటాయని చాలామందికి తెలియదు. ఆపరేషన్ చేసే వైద్యులే పూర్వం మత్తు ఇచ్చేసి సర్జరీ చెయ్యడం వలన ఈ అపోహ చాలామంది సాధారణ ప్రజానీకంలో ఉంది. ఇది పూర్తి స్థాయిలో విశదపరచవలసిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఇక …

ఎనస్తీషియాలజిస్ట్ and his duties Read More »