ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..
ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ… …
ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే.. Read More »
You must be logged in to post a comment.