Logo Raju's Resource Hub

బీడీఎస్

దంత వైద్యుల విదేశీ బాట (Indian Dental doctors Foreign route)

దంత వైద్యులకు భవిష్యత్తు ఆందోళనకరంగా తయారవుతోంది. ఐదేళ్లపాటు కోర్సు చదివి, బీడీఎస్ డిగ్రీ పట్టాలు పొందిన వీరికి ప్రైవేట్ క్లినిక్లలో రూ.15-20 వేల వరకు మాత్రమే వేతనం అందుతోంది. స్వల్ప వేతనాలతో పనిచేయలేక, కష్టపడి ప్రారంభించిన సొంత క్లినిక్లకు ఆదరణ లభించక ఆర్థికంగా సతమతమవుతున్నారు. వీటికితోడు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వెసులుబాటు కలిగిన దంతవైద్యులు.. బీడీఎస్కు అదనంగా ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసి, ఉపాధి అవకాశాలు […]

దంత వైద్యుల విదేశీ బాట (Indian Dental doctors Foreign route) Read More »

బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ…

ఎంబీబీఎస్ సీటు రానివారికి ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సులు.. బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ.. లాంటివి ఉన్నాయి. ఈ కోర్సులకు గిరాకీ పెరగడంతో వీటిని చదివినవాళ్లకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఎంబీబీఎస్ కోర్సులపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్….డెంటల్ సెన్సైస్ఎంబీబీఎస్ సీటు మిస్సైనవాళ్లకు వెంటనే కనిపించే ప్రథమ ప్రత్యామ్నాయం బీడీఎస్. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంతాల ఎగుడుదిగుడుల సర్దుబాటు, కృత్రిమ దం తాలు, దంతాల అలంకరణ, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో డెంటిస్ట్‌లకు డిమాండ్ ఎక్కువైంది.కోర్సులు: ఇందులోనూ

బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ… Read More »

Google ad
Google ad
Scroll to Top