నర్సింగ్

నర్సింగ్‌ కోర్సులు

నర్సింగ్‌ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందు.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్‌ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి. – ఇందుకోసం నర్సింగ్‌ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో http://www.indiannursingcouncil.org చూడొచ్చు. నర్సింగ్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి. విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.-వసతిగృహాలు, గ్రంథాలయాలు, …

నర్సింగ్‌ కోర్సులు Read More »

నర్సింగ్

వైద్యులు చికిత్స చేసిన తర్వాత రోగులు త్వరగా కోలుకోవాలంటే.. నర్సింగ్ సేవలు చాలా అవసరం. రకరకాల శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులకు సేవలందించే వారే.. నర్సులు. నర్సులు నిరంతరం రోగుల పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా ఇస్తారు.   శస్త్రచికిత్సల సమయంలో ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ లేబొరేటరీల్లో వైద్యపరికరాలను అందుబాటులో ఉంచడంతోపాటు డాక్టర్లకు సహాయకులుగా సేవలు అందిస్తారు. రోగి కోలుకున్నాక కూడా కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఆలాంటప్పుడు …

నర్సింగ్ Read More »

Available for Amazon Prime