JOBS_DEVELOPMENT & SKILLS

Tell me about yourself

Example: My name is Shreyas. I live in Mumbai. I have done BE in electrical and MBA in HR. I have 2 years experience in HR and I live with my family in Mumbai.

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధారణంగా చేసే తప్పులు

1. ఒక అంశం గురించి పూర్తిగా అవగాహనా లేకపోయినా ఆ విషయాన్ని లేవనెత్తి, తరువాత ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవడం (దీనివల్ల ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి అప్పటివరకు ఉన్న మంచి అభిప్రాయం పోతుంది). 2. తెలియని విషయాల్ని తెలిసినట్టు రెస్యూమే లో ఉంచడం. 3. ప్రశ్నని పూర్తిగా వినకుండా సమాధానం చెప్పడం. 4. తన పాత కంపెనీ ని తక్కువ చేసి చెప్పడం. మనజీరియాల్ రౌండ్ లో ముఖ్యంగ అడిగే ప్రశ్న “ఎందుకు పాత కంపెనీ …

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధారణంగా చేసే తప్పులు Read More »

ఇంటర్వ్యూ – సెల్ఫ్ ఇంట్రడక్షన్

ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు చాలా జాగ్రతగా మీ సీవి లేదా రేసుమే రాయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కంపెనీకి వెళ్ళాక లేదా ఇంటర్వ్యూ ఆహ్వానం మేరకు మీరు వెళ్ళక ముందే HR వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థి కంపెనీకి ప్రాజెక్ట్ కి సరిపోతాడ లేదా అని. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా ఉండాలి. ముందు మీ పేరు చెప్పాలి, అంటే ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా. తర్వాత మీరు ఎన్ని …

ఇంటర్వ్యూ – సెల్ఫ్ ఇంట్రడక్షన్ Read More »

Personality Vs Character

ఒకటేమో కనపడేది ఇంకోటి మీదకి కనిపించనిది కానీ అంతర్గతంగా పనిచేసేది అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట కన్నా పర్సనల్ డెవలప్మెంట్ అన్న మాట మెరుగు అది రెంటినీ సూచిస్తుంది. కానీ అంతర్గత విషయాల పై శ్రద్ధ పెట్టి ఫలితం కనపడేలా చేసే ప్రక్రియ సమయం పట్టే ప్రక్రియ ఈ విషయంలో షార్ట్ కట్ లు తీసుకున్నా దాని వలన దీర్ఘకాలంలో నష్టమే కానీ లాభం తక్కువ ఒకటి వదిలి ఇంకోటి చేయమని కాదు రెంటిమీద తగిన …

Personality Vs Character Read More »

గెలుపుని మధ్యలో వదిలేయకూడదు

ఒకసారి ఓడిపోతే విజయం సాధించలేము అని కాదు ఇంకోసారి ప్రయత్నం చేయాలి ఆ ఓటమి మనకు మరింత ఓర్పును సహనాన్ని పెంచుతుంది కాబట్టి అనుకున్నది ఎప్పుడైనా సాధించవచ్చు. కొంత మంది ఒక ప్రయత్నం తోనే దానికి సాధించాలి అనుకుంటారు ఒకవేళ ఓటమి ఎదురైతే ఇంకో ప్రయత్నం మాటే రాదు కాకపోతే కొందరు పట్టుదలతో చాలా ప్రయత్నం చేసి సాధిస్తారు వీళ్లు ఒకసారి ఓటమిని ఎదుర్కొన్నా మరోసారి కి గెలుపొందచ్చు అని అభిప్రాయపడతారు విజయం పొందాలనుకునే వారికి ఒక …

గెలుపుని మధ్యలో వదిలేయకూడదు Read More »

Soft Skills

Soft Skills in the Promotion of Successful Career. . Soft skill is the ability required and expected from persons for finding a suitable job, its maintenance and promotion. Soft skills are interpersonal and broadly applicable. Soft skills are often described by using terms often associated with personality traits, such as: optimism common sense responsibility a …

Soft Skills Read More »

ప్రతి విజయవంతమైన విద్యార్ధి కాలేజీ లో నేర్చుకోవలసిన ఆరు ప్రధాన విషయాలు

విద్య మరియు కెరీయర్ ఒక విజయవంతమైన విద్యార్థి ఎలాకావలని  తెలుసుకోవాలనుకుంటున్నారా? కళాశాల అనుభవం ప్రతి విద్యార్ధికి ప్రత్యేకంగా ఉంటుంది, కానీ అందరు కళాశాలలో ఒకే ద్యేయం తో ప్రవేశిస్తారు, అది ఒక డిగ్రీ పొందండం. కాబట్టి కళాశాలలో విజయవంతంకావడానికి, విద్యార్ధులు సాధారణంగా “కస్టపడి  అధ్యయనం చేయoడి “, “క్రమం తప్పకుండ  తరగతికి వెళ్లండి“, “బాగా చదవండి ” అనేసలహాలను సాధారణం  పొందుతారు. కానీ ఒక విజయవంతమైన విద్యార్ధి అంటే కేవలం తరగతులకు హాజరు కావడం, పరీక్షలకు చదవడం, పలు వ్రాతపూర్వక ప్రాజెక్టులు పూర్తి చేయడం మరియు మంచి గ్రేడ్స్/మార్క్స్  సంపాదించడంకాదు. కళాశాలలో విజయవంతం అవడం  ఇంతకంటే చాలా క్లిష్టంగా ఉంటుంది .క్రిందప్రతి కళాశాల విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరియు కళాశాల అనుభవాన్ని అసాధారణంగా చేయటానికి ఏమి చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి 1.మంచి గ్రేడ్స్/మార్కులు గురించి జాగ్రత పడండి. గ్రేడ్స్/ మార్క్స్ ప్రేరణగా ఉండవచ్చు కానీ మీరు కాలేజీ కి అధ్యయనం చేయడం కోసం వచ్చారు,కేవలంగ్రేడ్స్/మార్క్స్ పొందటానికి కాదు. కాబట్టి మీరు క్రొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి మరియు వివిధ అభ్యాస వ్యూహాలను ప్రయత్నించండి. మీరు మీ ప్రొఫెసర్ యొక్క గ్రేడింగ్ (శ్రేణీకరణ) విధానాన్ని గురించి తెలుసుకోవాలి మరియు అసైన్మెంట్స్   లో మీరు మంచి గ్రేడ్స్ పొందాలనుకుంటే మీరు  వాటిని అనుసరించాలి. అంతే కాకుండా,ఇందుకు అవసరం అనుకంటే  ఆన్-లైన్  సహాయం కూడా పొందవచ్చు మరియు మీ డిసర్టేషన్ను పూర్తి చేయవచ్చు. ఈ విధంగా, మీ క్లాసు లో మీరు  విజయం సాధించచవచ్చు. మీరు ఒక నిర్దిష్ట గ్రేడ్ సంపాదించటం కోసం  మీ ప్రొఫెసర్ తో వ్యక్తిగతంగా చర్చించవచ్చు. మీరు భవిష్యత్లో మీ గ్రేడ్స్/మార్క్స్  ఎలా మెరుగుపరచాలనే దానిపై కూడా సలహా పొందవచ్చు. 2.ఉద్యోగం సంపాదించడం కాలేజీలో  ఉద్యోగం పొందడానికి అనేక కారణాలు  ఉండవచ్చు   ఉదాహరణకు, డబ్బు సంపాదించడానికి లేదా కెరీర్ అవకాశాలను మెరుగుపరచడం కోసం.  క్యాంపస్ లో ఉద్యోగ అవకాశాలు పేడ్ paid మరియు అన్-పేడ్ unpaid ఇంటర్న్షిప్పులు గా ఉంటాయి. ఈ ఇంటర్న్శిప్స్ వలన నిజమైన ఉద్యోగ అనుభవo వస్తుంది  మరియు మీ భవిష్యత్ కెరీర్ కోసం మిమ్మల్లి  మీరు సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. యజమానులు సమయం వృధా కాకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనే వ్యక్తిగా మిమ్మల్లి చూస్తారు తద్వారా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరవాత ఉద్యోగం పొందటానికి మంచి అవకాశాలు ఉంటాయి. .3.పరిచయాలు …

ప్రతి విజయవంతమైన విద్యార్ధి కాలేజీ లో నేర్చుకోవలసిన ఆరు ప్రధాన విషయాలు Read More »

వ్యక్తిత్వ వికాసం మంచి-మర్యాదలు

 1. ఒకరిని పదేపదే కాల్ చేయవద్దు.  వారు మీ కాల్‌ను తీసుకోకపోతే, అందుకు వారికి ముఖ్యమైన పనులు ఉన్నాయని అనుకోండి.  2. అవతలి వ్యక్తి మీమ్మల్లి అడగక ముందే మీరు అరువు తెచ్చుకున్న డబ్బును తిరిగి ఇవ్వండి.  ఇది మీ సమగ్రతను మరియు వ్యక్తిత్వంను చూపుతుంది.   3. ఎవరైనా మీకు భోజనం / విందు ఇస్తున్నప్పుడు మెనులో ఖరీదైన వంటకాన్ని ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దు.  వీలైతే మీ ఆహారాన్ని వారిని ఎంపిక చేయనియండి.  4. ఇతరులను “మీకు ఇంకా వివాహం కాలేదా?’ లేదా ‘మీకు పిల్లలు లేరా‘ లేదా ‘ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?’ వంటి ఇబ్బందికరమైన …

వ్యక్తిత్వ వికాసం మంచి-మర్యాదలు Read More »

ఇంటర్నషిప్

  వృత్తి విద్యా కోర్సులు పెరుగుతున్న నేటి యుగంలో ఇంటర్నషిప్‌ల ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్‌షిప్ అనేది ఒక సంస్థ యొక్క పనితీరు మరియు ప్రత్యేకమైన ప్రాంతంలో పని చేసే మార్గాలను తెలుసుకునటానికి  ఉపయోగపడే సాధారణ ఉద్యోగ శిక్షణ కాలం అని చెప్ప వచ్చు ఇంటర్నషిప్‌లను అందించే సంస్థలు  చాలా ఉన్నవి.. కొన్ని సంస్థలు ఇంటర్న్ షిప్ కాలం లో వేతనం చేల్లిస్తాయి కొన్ని సంస్థలు చేల్లిoచవు. విద్యార్థులు తమ కోర్సుల ఆధారంగా ఇంటర్నషిప్‌లను ఎంచుకుంటారు. ఇంటర్నషిప్‌లు మీకు ఆసక్తి ఉన్న ప్రాంతంలో …

ఇంటర్నషిప్ Read More »

విజయానికి కావలసిన ఆరు “సి” లు Six Cs of success

కమ్యూనికేషన్ మరియు విశ్వాసం అనేవి  ఉద్యోగసాధన కొరకు నేటి యువతకు  అవసరమైన ముఖ్య లక్షణాలు. ప్రపంచం చాలా వేగంగా కదులుతోంది, సంస్థలు మారుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఉపాధ్యాయులు ఒక విషయం బోధించడానికి సిద్ధమయ్యే లోపే ఆ విషయం పాతది అవుతుంది. టెక్నాలజీలో మార్పులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోటిక్స్ వలన చాలా ఉపాధి అవకాశాలు తగ్గినవి. ఉద్యోగ సాధనకు తన నిజమైన బలం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం. ఈ నైపుణ్యాన్ని సాధించి  తమ ఆలోచనలను ఎలా కమ్యూనికేట్ చేయాలో మరియు ప్రదర్శించాలో …

విజయానికి కావలసిన ఆరు “సి” లు Six Cs of success Read More »

న‌చ్చిన కొలువు దక్కించుకోవాలంటే…‘ఇంగ్లిష్‌’ తప్పనిసరి

ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉంటే.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు అనే నానుడి! కంపెనీలు నియామకాలప్పుడు ఇంగ్లిష్‌పై పట్టును ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఐఐటీలు, ఐఐఎంల నుంచి స్థానిక కళాశాలల్లో చదివిన విద్యార్థుల వరకూ.. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ ఉంటేనే అవకాశం కల్పిస్తున్న వైనం! సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఎంత ఘనంగా ఉన్నా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోతే ఆఫర్‌ అనుమానమే! దీంతో.. ఇప్పుడు నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. ముందుగా ఇంగ్లిష్‌ స్కిల్స్‌ను పెంచుకోక తప్పని పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు కంపెనీలు ఇస్తున్న …

న‌చ్చిన కొలువు దక్కించుకోవాలంటే…‘ఇంగ్లిష్‌’ తప్పనిసరి Read More »

ఇంగ్లిష్ పట్టండి.. కొలువు కొట్టండి..!

ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. మన విద్యార్థులు ఎక్కువగా వెళ్లే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మనగలిగేందుకు ఇంగ్లిష్ తప్పనిసరి. అంతేకాదు స్వదేశంలోనూ ఏ పోటీ పరీక్షలో, ఏ ప్రవేశ పరీక్షలో మెరుగ్గా రాణించాలన్నా.. ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా.. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ సొంతం చేసుకోవాలన్నా.. ఇంగ్లిష్ నైపుణ్యం లేకుంటే కష్టమే!! ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్కు లైఫ్లైన్గా మారిన …

ఇంగ్లిష్ పట్టండి.. కొలువు కొట్టండి..! Read More »

సర్కారీ కొలువు దక్కేలా.. ప్రిపరేషన్ పక్కాగా!

పోస్టులు వందల్లో… పోటీ లక్షల్లో..! ఎంతో మంది పరీక్ష రాసినా… కొలువు దక్కేది కొంతమందికే!! అర్హతల పరంగా చూస్తే… దాదాపు అభ్యర్థులందరికీ తగిన అర్హతలు ఉంటాయి. అందరికీ సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే పట్టుదల ఉంటుంది. దాదాపు అందరూ అవే పుస్తకాలు, అవే మెటీరియల్ చదువుతుంటారు. కాని కొంతమందికే ఉద్యోగం లభిస్తుంది. ఎందుకు!? పక్కా వ్యూహంతో పటిష్ట ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులే అంతిమంగా విజేతలుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించేందుకు అనుసరించాల్సిన ప్రిపరేషన్ …

సర్కారీ కొలువు దక్కేలా.. ప్రిపరేషన్ పక్కాగా! Read More »

సర్కారీ కొలువు కావాలంటే.. సరైన ప్రణాళిక ఉండాల్సిందే..!

ప్రస్తుతం ‘కరోనా’ లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని పోటీ పరీక్షల నిర్వహణ నిలిచిపోయింది. వైరస్ ఉధృతి తగ్గిన తర్వాతే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా లభించిన ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆయా ఉద్యోగ పోటీ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధమవ్వచ్చు. సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ‘కరోనా’ తర్వాత జరిగే అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామక …

సర్కారీ కొలువు కావాలంటే.. సరైన ప్రణాళిక ఉండాల్సిందే..! Read More »