ఈర్ష్య (Jealousy)
అంతులేని ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది ఈర్ష్య. ఇది లేని మనిషి ప్రపంచంలో దాదాపుగా ఉండడు. ఏదో ఒక మూల, ఎంతో కొంత ఈర్ష్య ప్రతి ఒక్కరిలో కచ్చితంగా ఉండే ఉంటుంది. దేన్నైనా అసంపూర్ణంగా అనుభూతి చెందినప్పుడు, మన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఎక్కువ ఉందని అనిపించినప్పుడు అది బయటపడుతుంది. మనం ఏదైనా ఒకదాన్ని అమితంగా ఇష్టపడితేనే ఈ భావన కలుగుతుంది. మన ఆలోచనలు దానిపైనే అల్లుకున్నప్పుడు.. అది మనది కాదేమో, దక్కదేమో అనే […]

You must be logged in to post a comment.