📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

About Me_Gardening

ఆముదం మొక్క – లాభాలు

ఆముదం విత్తనాలు ,ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆముదం తీసి మార్కెట్‌లో మంచి ధరకు విక్రయిస్తున్నారు. ఈ నూనె జుట్టును నల్లగా , ఒత్తుగా మారుస్తుంది. ఇది కాకుండా, ఇది చాలా సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. భారతదేశంలో పురాతన కాలం నుండి ఔషధ పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి. ఇలాంటి మొక్కలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం దీన్ని హెర్బ్‌గా ఉపయోగించారు. కానీ నేడు మనం దానిని ఉపయోగించడం మర్చిపోయాము.   ఆముదం కూడా అటువంటి ఉపయోగకరమైన […]

ఆముదం మొక్క – లాభాలు Read More »

కలుపు మొక్కలు

మొక్కలు బాగా పెరగాలంటే కలుపు మొక్కలు తీసేయాలి. ఎందుకంటే కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసెయ్యకపోతే అసలు మొక్కలు త్వరగా పెరగవు. పైగా ఇవి ఎక్కడైనా పెరుగుతాయి. ఆకుకూరల మడిలో, పూలమొక్కల పక్కన, కుండీల్లో, లాన్‌లో…కలుపు మొక్క కనపడని, పెరగని ప్రదేశం లేదు. మనం ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కల కంటే ఇవి స్పీడ్‌గా పెరుగుతాయి. దాంతో, మట్టిలోని న్యూట్రియెంట్స్, నీరూ, సూర్యరశ్మి, స్పేస్…అన్నీ అవే లాగేసుకుంటాయి. ఈ కలుపు మొక్కల లక్షణాలు..– మామూలు మొక్కలు, కలుపు మొక్కలకీ తేడా

కలుపు మొక్కలు Read More »

కుండీ పందిరి కూరగాయలు

కుండీల్లోనే బుల్లి పందిళ్లు వేసి ఎంచక్కా తీగజాతి కూరగాయలను మేడ మీద/పెరట్లో కూడా ఇట్టే పండించుకోవచ్చని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది.

కుండీ పందిరి కూరగాయలు Read More »

వ్యర్థాలతో పోషక జలం

కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి.  కూరగాయలు,

వ్యర్థాలతో పోషక జలం Read More »

బలుసాకు

బలుసు చెట్టు ఒక పొద లాంటి చెట్టు,చూడటానికి రేగు చెట్టు లా ఉంటది. దానిమ్మ చెట్టు లా కొమ్మల నిండా ముళ్ళు ఉంటాయి. ముళ్ళకి కాయకి మధ్య లో చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ముళ్ళు కి మధ్య లో చిన్న రేగు కాయ పరిమాణం లో కాయలు కొమ్మల నిండా ఉంటాయి. అవి చాలా ఎక్కువ గా ఉంది కొమ్మలు వంగి పోయేలా ఉంటాయి.పిందెలు ఆకుపచ్చ వర్ణం లో,దొర వి మంచి పసుపు రంగు లో

బలుసాకు Read More »

గుంటగలగర

గుంటగలగర ఆకు ఉపయోగాలు: మన భారతీయ ఆయుర్వేదం మనకు ఎన్నో మూలికలను… ఔషధ విలువలుకలిగిన ఎన్నో మంచి విషయాలను అందించింది… ఇవి కొన్ని ఆకుల రూపంలొ కొన్ని వేర్ల రూపంలో.. కొన్ని కాండములలో… కొన్ని పండ్లలో… కొన్ని పండ్ల గింజలలో… కొన్ని చెట్టు బెరడులో.. ఇలా ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క స్థితిలో లభ్యమవుతుంది… తులసి దళం కూడా అందులో ఒకటి… అయితే గుంట గలగర అనే ఈ ఆకు మనకు పంచే ఔషధ విలువను మనం చూస్తే

గుంటగలగర Read More »

పుదీనా ఆకులు

అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు:- 1.పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. 2.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. 3.అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి

పుదీనా ఆకులు Read More »

తులసి మొక్క

మన ఇంటి పేరట్లో తులసి మొక్కని పెంచుతారు -ఎందుకు అనీ ? ఆనాదిగా తులసి చేట్టుని శ్రీమహాలక్ష్మి ప్రతిరూపంగా బావిస్తూ పూజిస్తున్నారు .ఎందుకు అనగా తులసి చేట్టు విష్ణుమూర్తి కీ ప్రీతిపాత్రం .మొక్కల లొ తులసి కీ ఉన్న ప్రాధాన్యం మరే చేట్టు కు లేదు .తులసి వలన అనేక రకాలుగా ఆరోగ్య పరంగా లాభాలు ఉన్నాయి .తులసి నిరంతరం కార్బోన్ డై ఆక్సైడ్ ను పీల్చే ప్రాణ వాయువు ను విడుదల చేసి మనకు ఆరోగ్యమును

తులసి మొక్క Read More »

గోరింటాకు చరిత్ర

  అసలు పేరు గౌరింటాకు…గౌరి ఇంటి ఆకు…. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓమొక్క పుడుతుంది. ఈవింతను చెలులు పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి

గోరింటాకు చరిత్ర Read More »

గొల్లభామ‌ చెట్టుకి తెలుగులో ఇంకేదైనా పేరుందా? దీన్ని ఇంగ్లిష్ లో ఏమంటారు?

గొల్లభామ చెట్టుని తెలుగులో వయ్యారిభామ అని కూడా‌ అంటారు. ఇంగ్లిష్ లో దీన్ని సాంటా మారియా, వైట్-టాప్ వీడ్, క్యారట్ గ్రాస్, ఫ్యామిన్ వీడ్ (కరువు కలుపు మొక్క) మొదలగు పేర్లతో పిలుస్తారు. గమనిక: ఈ మొక్క గురించి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాపికల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పెరిగే ఈ కలుపు మొక్క చాలా విషపూరితం. దీన్ని ముట్టుకుంటే డెర్మటైటిస్ వ్యాధి, దీని పోలెన్ ని పీల్చితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే

గొల్లభామ‌ చెట్టుకి తెలుగులో ఇంకేదైనా పేరుందా? దీన్ని ఇంగ్లిష్ లో ఏమంటారు? Read More »

MY HOME GARDEN PLANTS

1)  Red Cedar Juniperus virginiana, known as red cedar, eastern redcedar, Virginian juniper, eastern juniper, red juniper, pencil cedar, and aromatic cedar, is a species of juniper native to eastern North America from southeastern Canada to the Gulf of Mexico and east of the Great Plains.] Further west it is replaced by the related Juniperus scopulorum (Rocky Mountain juniper) and to the southwest by Juniperus ashei (Ashe juniper). Eastern

MY HOME GARDEN PLANTS Read More »

Scroll to Top