Google ad
గొల్లభామ చెట్టుని తెలుగులో వయ్యారిభామ అని కూడా అంటారు.
ఇంగ్లిష్ లో దీన్ని సాంటా మారియా, వైట్-టాప్ వీడ్, క్యారట్ గ్రాస్, ఫ్యామిన్ వీడ్ (కరువు కలుపు మొక్క) మొదలగు పేర్లతో పిలుస్తారు.
గమనిక: ఈ మొక్క గురించి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాపికల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పెరిగే ఈ కలుపు మొక్క చాలా విషపూరితం. దీన్ని ముట్టుకుంటే డెర్మటైటిస్ వ్యాధి, దీని పోలెన్ ని పీల్చితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని తిన్న పాడి జంతువులకి “బిటర్ మిల్క్ డిసీజ్” (చేదు పాల వ్యాధి) వస్తుంది. దీని కారణంగా టమాటా, వంకాయ, చిక్కుడు, పప్పు ధాన్యాలు మొదలగు పంటల్లో ఫలసాయం మందగిస్తుంది.
Google ad
Google ad
Google ad
Google ad