Google ad
కావలసినవి
రాగిపిండి : 2 టీస్పూన్లు
నీరు : అరలీటరు
పల్చటి మజ్జిగ : ఒక గ్లాసు
ఉప్పు : తగినంత
జిలకర్ర పొడి : 1 స్పూను
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేయు విధానం
తయారు చేయువిధానం : నీళ్లను ఒక గిన్నెలో మరిగించాలి. చిన్నగిన్నెలో నీరుపోసి అందులో రాగిపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. మరుగుతున్న నీటిలో రాగిపిండి వేసి మంట తగ్గించి ఉడికించి దించాలి. చల్లారాక మజ్జిగ, ఉప్పు, జిలకర్ర పొడి వేసి కలపాలి. వడ్డించే ముందు కొత్తిమీర సన్నగా తరిగి చల్లాలి.
Google ad
Google ad
Google ad
Google ad