Logo Raju's Resource Hub

భోజ్పూర్ – యాన్ అన్-ఫినిష్డ్ నగరం

Google ad
భోజుపూర్ ,మధ్య ప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. భారత భూమధ్యభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద ఉన్న 11వ శతాబ్దపు నగరం. ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహిన్చాతంవలన, భోజుపూర్ పర్యాటక ప్రదేశ మనోజ్ఞతకు వన్నె తెచ్చినట్లుగా ఉన్నది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుండి 28 కి.మీ. దూరంలో ఉన్నది.

ఇక్కడ 11వ శతాబ్దంనాటి రెండు ఆనకట్టలు ఉన్న ఒక కట్టడం ఉన్నది. ఇవి పెద్ద రాళ్ళతో కట్టబడి ఉన్నాయి ఎందుకంటె బెత్వ నది నీటిని మల్లిన్చాతానికి; ఇందువలన ఒక సరస్సు రూపు దిద్దుకున్నది. ఈ నగరానికి పారమార రాజ వంశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకుడు , రాజు భోజుని యొక్క పేరు పెట్టబడింది. ఈ ఆనకట్టలు రెండు అతని పాలనలోనే, సైక్లొపెఅన్ రాతికి ఉదాహరణగా కట్టబడినాయి. మీరు ఇక్కడి ఒక పర్యాతకులుగా వొచ్చినప్పుడు లేదా మీకు నిర్మాణాల మీద ఆసక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం.
 
భోజుపూర్ లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు
భోజేశ్వర్ దేవాలయం
భోజేశ్వర్ ఆలయం అసంపూర్తిగా ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇండియాలో ఉన్న పెద్ద శివలింగాలలో ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలచబడి, 7.5 అడుగుల పొడవు మరియు 17.8 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉన్నది. దాని అపారమైన మరియు క్లిష్టమైన వరుసక్రమంలో ఉన్న శివలింగంతో, ఈ ఆలయం ‘తూర్పు సోమ్నాథ్’ అని పిలువబడుతున్నది.

ఈ ఆలయం 11-13వ శతాబ్దపు నిర్మాణకళకు ఉదాహరణగా నిలిచి ఉన్నది, ఈ ఆలయం పూర్తిగా నిర్మించి ఉన్నట్లయితే, ఇది ఇండియాలో ఒక అద్భుతంగా నిలిచి ఉండేది. ఈ ఆలయం యొక్క అద్భుతంగా చెక్కబడిన గోపురం, రాతి నిర్మాణాలు, చిక్కగా చెక్కబడిన ద్వారాబంధం మరియు రెడువైపులా అద్భుతంగా చెక్కబడిన బొమ్మలు కలిగిన ద్వారబంధాలు చూపరులను అలానే నిలబెడతాయి.

ఈ ఆలయ బాల్కనీలు భారీ బ్రాకెట్లతో మరియు స్తంభాలతో మద్దతు ఇవ్వబడుతున్నాయి. ఈ ఆలయ బయటివైపు గోడలు మరియు ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ కట్టబడలేదు, కట్టలేరు. గోపురం స్థాయికి ఆలయం పెంచడానికి ఉపయోగించిన పాత మట్టి రాంప్, ప్రాచీనకాలంనాటి రాతి నిఘా రుచిని అందిస్తున్నది, అది ఇప్పటికీ కనిపిస్తున్నది.


భోజుపూర్ లోని ఇంకొక అసంపూర్తి అద్భుతం జైన్ దేవాలయం. నగరం నుండి కొద్దిగా వెళితే, 20కి.మీ. అవతల భిమేత్క ఉన్నది. ఇక్కడి రాక్ చిత్రాలు యొక్క గొప్ప సమూహం మిమ్మలిని ఆకర్షిస్తుంది.
భోజుపూర్, దీని ప్రవేశసౌలభ్యం
 
భోజుపూర్ ను అన్ని రవాణామార్గాల ద్వారా సులభంగా చేరోకోవొచ్చు. దీనికి సమీపంలో విమానాశ్రయం మరియు రైల్వే కేంద్రం భోపాల్ లో ఉన్నాయి. ప్రయాణికులు పర్యాటకుల టాక్సిల సేవలు లేదా ఇక్కడి స్థానిక బస్సు సౌకర్యాలను ఉపయోగించుకోవొచ్చు.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading