మిస్టీ దోయి – తయారు చేసుకునే విధానం
బెంగాలీ భాష లో మిస్టీ అంటే తీపి, దోయి అంటే పెరుగు = తియ్యని పెరుగు (মিষ্টি দই). 150 సంవత్సరాల క్రితం భారత దేశం లోని షేర్పుర్ జిల్లా (ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ లో ఉంది.) లో ఆధునిక మిస్తీ దోయి యొక్క మూల వంటకం తయారు ఐయ్యింది. ఆధునిక భారత దేశం లోని బెంగాల్, త్రిపుర,అస్సాం,ఒడిశా రాష్ట్రాలలో అద్భుతమైన డెసెర్ట్ గా పేరుగాంచింది. తయారు చేసుకునే విధానం: ఒక లీటరు పాలు తీసుకొని, తక్కువ, […]
మిస్టీ దోయి – తయారు చేసుకునే విధానం Read More »


You must be logged in to post a comment.