📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

జాతరలు

First Day of Navarathri (Pratipada) – శైలపుత్రి దుర్గ మాత

First Day of Navarathri The first day of Navarathri, known as Pratipada, marks the beginning of a spiritually charged nine-night celebration devoted to Goddess Durga and her various forms. On this day, devotees worship Maa Shailputri, the daughter of the Himalayas, who embodies purity, prosperity, and a fresh start. She symbolizes Mother Nature and is […]

First Day of Navarathri (Pratipada) – శైలపుత్రి దుర్గ మాత Read More »

Ananta Chaturdashi – Lord Ganesh Immersion – అనంత చతుర్దశి – వినాయక నిమజ్జనం

Ananta Chaturdashi Ananta Chaturdashi is a sacred Hindu festival celebrated on the 14th day of the bright fortnight in the Bhadrapada month (August–September). It is dedicated to Lord Vishnu, worshipped in his infinite form as “Ananta,” the eternal one. This day also marks the grand conclusion of Ganesh Chaturthi festivities, when devotees immerse Lord Ganesha

Ananta Chaturdashi – Lord Ganesh Immersion – అనంత చతుర్దశి – వినాయక నిమజ్జనం Read More »

వినాయక చవితి – పూజా విధానం

వినాయకుడు శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే (అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన

వినాయక చవితి – పూజా విధానం Read More »

Krishna Janmashtami (కృష్ణాష్టమి)

🌸 Happy Krishna Janmashtami 🌸 English తెలుగు Janmashtami – The Divine Birth of Lord Krishna Janmashtami celebrates the birth of Lord Krishna, the eighth avatar of Lord Vishnu, who is revered as the embodiment of love, compassion, and dharma. The festival is observed on the Ashtami (eighth tithi) of the Krishna Paksha during the month

Krishna Janmashtami (కృష్ణాష్టమి) Read More »

Raksha Bandhan (Rakhee festival) – రక్షా బంధన్ (రాఖీ పండుగ) – అన్నా-చెల్లెళ్ల అనుబంధం

Introduction Raksha Bandhan is a sacred festival that symbolizes the deep and emotional bond between a brother and sister. It is celebrated across India and among Indian communities globally with joy, tradition, and cultural pride.రక్షా బంధన్ అన్నా-చెల్లెళ్ల మధ్య ఉన్న గాఢమైన ప్రేమను సూచించే పవిత్ర పండుగ. ఇది భారతదేశమంతటా మరియు ప్రపంచంలోని భారతీయుల్లో ఆనందంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. Meaning & Rituals The word “Raksha

Raksha Bandhan (Rakhee festival) – రక్షా బంధన్ (రాఖీ పండుగ) – అన్నా-చెల్లెళ్ల అనుబంధం Read More »

శ్రావణ శుక్ర వారం – వరలక్ష్మీ వ్రతం

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని కొలిచే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.   గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర

శ్రావణ శుక్ర వారం – వరలక్ష్మీ వ్రతం Read More »

Chollangi Amavasya Theertham (చొల్లంగి అమావాస్య తీర్థం)

పుష్య మాసంలో చివరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఒక తిథికి ఒక ప్రాంతం పేరుతో ముడిపెట్టి ఉత్సవాహం నిర్వహించుకోవడం ఈ ఒక్క తిథిలోనే జరుగుతుంది. కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చొల్లంగి గ్రామం.గోదావరి సముద్రంలో కలిసే సమయంలో ఏడుపాయలుగా విడిపోయింది. ఆ ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి భారీగా

Chollangi Amavasya Theertham (చొల్లంగి అమావాస్య తీర్థం) Read More »

గణపతి నవరాత్రి ఉత్సవాలు

గణపతి నవరాత్రి ఉత్సవాలు ఛత్రపతి శివాజీ మరాఠా ప్రాంతాన్ని ఏలుబడి సాగిస్తున్నప్పుడు, హిందువులందరూ ఏకమయ్యేందుకు సామూహికంగా గణపతి నవరాత్రులను జరిపించే వారు. గణపతి పేష్వాలకు ఇష్టదైవం కూడా. అయితే ఆ సాంప్రదాయం అప్పుడు కేవలం అతను పరిపాలించిన మరఠ్వాడా ప్రాంతం వరకే పరిమితమై ఉండేది. ఆ సాంప్రదాయాన్ని దేశంలో చాలా భాగాలకు విస్తరించే ఖ్యాతి మాత్రం బాలగంగాధర్ తిలక్ కు దక్కుతుంది. 1857 లో సిపాయల తిరుగుబాటు, దీనినే మనం’ మొదటి స్వాతంత్ర సమరం’అని కూడా అనచ్చు, జరిగినప్పుడు తిలక్ చాలా చిన్నవాడు. అయితే ఆ

గణపతి నవరాత్రి ఉత్సవాలు Read More »

బక్రీద్

త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈద్ అల్ అద్హా అని పిలిచే బక్రీద్ ముందు రోజు.. ముస్లింలు మరణించిన తమ కుటుంబసభ్యుల సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖుర్బానీ పేరిట జంతువులను

బక్రీద్ Read More »

నాగ పంచమి

శ్రావణ శుద్ధ పంచమిని ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ జరుపుకుంటారు. మనం పూజించే నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా జరుపుకునే పర్వమే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఎలా జరుపుకోవాలంటే…నాగపంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేయాలి. ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి

నాగ పంచమి Read More »

క్రైస్తవ మతం

క్రైస్తవమతానికి ఆద్యుడు జీసస్ క్రైస్త్. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో ఏసుక్రీస్తు తాను ఎన్నుకున్న పన్నెండు మంది శిష్యబృందానికి చేసిన బోధనల ఆధారంగా వెలసిన మతం క్రైస్తవ మతం. ప్రపంచం మొత్తం మీద సుమారు వందకోట్ల మందికి పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు. దాదాపు ఒకటవ శతాబ్ధంనుండి ఈ మత ప్రభావం ప్రభుత్వాల పైన, సృజనాత్మక కళలపైనా, మేధావులపైనా ప్రభావం చూపించింది. సర్వమానవ సౌభ్రాతృత్వం, కరుణ, ప్రేమ వంటి ఉదాత్త భావాలు ఈ మతానికి ప్రాతిపదికలు. ఈ మతానికి

క్రైస్తవ మతం Read More »

అక్షయ తృతీయ

అక్షయమైన సౌభాగ్యాన్ని, విజయాలను, దైవకటాక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ‘‘అక్షయతృతీయ’’గా పరిగణిస్తారు. కృతయుగం అక్షయతృతీయరోజునే ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. నాలుగు యుగాలలో మొదటిది కృతయుగంలో (సత్యయుగం అని కూడా పిలుస్తారు) ప్రతిదీ అక్షయంగా ఉండేదని చెబుతారు. పరశురామావతారం ప్రారంభమైంది ఇదే రోజంటారు. కుబేరుడికి శంఖనిథి, పద్మనిథి అనంతమైన సిరిసంపదలు లభించినది ఇదే రోజంటారు. కుచేలుడు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడుని కరుణించిన రోజుకూడా ఇదే నంటారు. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువును వరించిన రోజుకూడా

అక్షయ తృతీయ Read More »

అట్లతద్దె

ఆడపిల్ల ఆనందంగా ఊయాల ఊగుతుంటే నోరంతా లక్కపిడతలా తాంబూలం వలన ఎర్రగా కన్పిస్తుంటే, కొత్తగా కుట్టించుకున్న పరికిణీ, కొత్త బంగారు కుప్పెల జడ నిలువుగా వేలాడుతుంటే, అరచేతులనిండా గోరింటాకు ఎరుపు ఇవన్నీ కలిపే చక్కని తెలుగు వారి పండుగ అట్లతద్దె. ఒకప్పటి రోజుల్లో అట్లతద్దె కుండే హడావుడీ, కోలాహం క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కనీసం అట్లతద్దెలోని మర్మమేమిటో తెలుసుకుందాం ! . అట్లతద్దె ఆశ్వయుజమాసం (సాధారణంగా అక్టోబర్‌లో) పూర్ణిమ దాటిన 3వ రోజున వస్తుంది.ఈ రోజున త్లెవారుజామున కన్నెపిల్లలంతా

అట్లతద్దె Read More »

ఏరువాక పౌర్ణిమ

ఏరువాక అంటే రైతులు పొలం పనులు ప్రారంభించే సమయం. పొలం దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. పోటా పోటీగా ఎద్దులతో ఏరువాక తాడును తెంచి ఉత్సవాలు జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణిమ సాధారణంగా జూన్ మాసంలో వస్తుంది. ఏరువాక పౌర్ణమి.అంటేనే రైతులకు శుభప్రదమైన రోజు. తమ

ఏరువాక పౌర్ణిమ Read More »

ఓనమ్

మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండుగే ఓనమ్‌. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్‌ 2 నుంచి 13 వరకు జరిగే ఈ పండుగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి. ఒక్కొక్కరోజు ఒక్కో పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఓనమ్‌ పండుగను చూడాలని ఆసక్తి ఉన్న పర్యాటకుల కోసం టూరిజం

ఓనమ్ Read More »

జగన్నాథ రథయాత్ర

హిందూ ఆలయాలలో , ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ ఒడిశాలోని పూరీ జగన్నాథాలయంలో ప్రతిసంవత్సరం కొత్తరథాలు తయారవుతాయి. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే… జగన్నాథుడి రథయాత్ర అత్యంత అపురూపం. ఆషాఢ శుద్ధవిదియ… పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. జగన్నాథ జయజయధ్వానాలతో

జగన్నాథ రథయాత్ర Read More »

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన రోజు. కృష్ణుడు పుట్టిన సమయానికే, నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహాశక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే! దైవీ గుణసంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింపజేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది, అనంతమైనది! పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంత భావాల్ని

కృష్ణాష్టమి Read More »

తొలి ఏకాదశి

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.   ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

తొలి ఏకాదశి Read More »

Mukkoti Ekadasi / ముక్కోటి ఏకాదశి

మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత. హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’

Mukkoti Ekadasi / ముక్కోటి ఏకాదశి Read More »

బతుకమ్మ పండుగ

బతుకమ్మలో దైవత్వం కంటే మానవత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యమైన పూలు తంగేడు, గునుగు, కట్ల, బంతిపూలతో బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు. పల్లెజనం జానపదాలతో గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. బతుకమ్మ పండుగకు కులబేధాలు లేవు. అందరూ చేయీ చేయీ కలిపి ఆడతారు పాడతారు. మహాలయ అమావాశ్య నుంచి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులూ సందడే సందడి. తెలంగాణా ఆడపడుచులకు బతుకమ్మ పండగకు రావాలె బిడ్డా! అన్న పిలుపు పుట్టింటి నుండి వస్తుంది. అన్నదమ్ములు,

బతుకమ్మ పండుగ Read More »

బోనాల పండుగ

తెలంగాణా సంస్కృతి, సంపప్రదాయాలకు పట్టుగొమ్మ… బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా వేపాకులతో వీధుల అలంకరణ, నెల రోజుల పాటు జంటనగరాలు ఆధ్యాత్మిక సంద్రంగా మారుతాయి. జంట నగరాలలో 115 ఆలయాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆషాఢమాసం ప్రారంభమైన తొలి ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలివారం గోల్కొండ కోటలో వెలసిన శ్రీజగదాంబా మహంకాళి (ఈ దేవతనే ఎల్లమ్మ తల్లిగా పిలుచుకుంటారు) ఆలయం నుండి ప్రారంభమవుతాయి. తరువాత లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం,

బోనాల పండుగ Read More »

సమ్మక్క సారమ్మ జాతర

సమున్నతమైన ఆశయంకోసం, జనం కోసం, నమ్ముకున్న వారి కోసం ప్రాణాల్ని సైతం తృణపాయంగా అర్పించిన అమరవీరుల్ని దైవస్వరూపులుగా భావించి పూజించి వారికి కృతజ్ఞాతా పూర్వకంగా మొక్కుబడులు సమర్పించుకోవటం గిరిజనుల సాంప్రదాయం. సమ్మక్క సారమ్మ త్యాగాలకు గుర్తుగా ప్రారంభమైనది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ప్రజలకు ఆపద వచ్చినపుడు యుద్ధానికి నడుం బిగించి ఆ పోరులో ప్రాణాలు అర్పించిన గిరిజన వీరులు వీరు. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మాఘమాసంలో

సమ్మక్క సారమ్మ జాతర Read More »

కార్తీకమాసంలో దీపదానం, కార్తీక దీపం (ఆకాశ దీపం)

          న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం! కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో

కార్తీకమాసంలో దీపదానం, కార్తీక దీపం (ఆకాశ దీపం) Read More »

గురుపౌర్ణమి విశిష్ఠత

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’ లేదా ‘వ్యాసపౌర్ణమి’ అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.   గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా

గురుపౌర్ణమి విశిష్ఠత Read More »

Advertisement
Scroll to Top