Life

Life – An opportunity to serve others

The happiest things reside in simple things. Be simple in life to be happy . Don’t weigh others with materialistic things. Because, they neither travel with you beyond your death nor give you the kind of satisfaction to lead a happiest and a meaningful life. At the end, you will be remembered for 1. what …

Life – An opportunity to serve others Read More »

Luck

Luck is not in your hands, but decisions is in your hands. your decision can make luck, but luck can never make your decision. So Always Trust Yourself

Love (ప్రేమ) quotes in Telugu

కష్టం అయిన ఇష్టం అయినది …… ప్రేమ భారం అయిన భరించాలి అనిపించేది ….. ప్రేమ ఎంత దూరంగా ఉన్న దగ్గరగా అనిపించేది ….. ప్రేమ ఎంత వద్దు అనుకున్న కావాలి అనిపించేది ….. ప్రేమ మారిపోనిది…మర్చిపోనిది…మోయలేనిది హృదయం మొత్తం నిండిఉన్న ప్రేమ ఒక్కటే…

Life is for some purpose – not for famous

When Valmiki completed his Ramayana, Narada wasn’t impressed. ‘It is good, but Hanuman’s is better’, he said. ‘Hanuman has written the Ramayana too!’, Valmiki didn’t like this at all, and wondered whose Ramayana was better. So he set out to find Hanuman. In Kadali-vana, grove of plantains, he found Ramayana inscribed on seven broad leaves …

Life is for some purpose – not for famous Read More »

జీవితం – అత్యంత దారుణమైన వాస్తవాలు

ఆరోగ్యం మనం granted గా తీసుకునే అనేక విషయాల్లో ప్రధానమైనది ఆరోగ్యం. మనకి అది ఉన్నంతసేపు దాని గురించిన తలపు ఉండదు. అనారోగ్యం వచ్చాకే దాని విలువ తెలిసేది. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి default state. కాబట్టి అది ఉంటే పెద్ద విషయం కాదు కానీ లేకపోతేనే పెద్ద విషయంలా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని తగించుకుంటూ, మంచి జీవనశైలిని కలిగి ఉన్నా కూడా మనం అనారోగ్యం పాలు అవ్వచ్చు. అసలు మన తప్పేమీ లేకుండానే …

జీవితం – అత్యంత దారుణమైన వాస్తవాలు Read More »

సంతోషం – ఆలోచనా విధానం

మన సంతోషానికీ, తృప్తికీ ఎల్లలు ఏర్పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ హద్దులు మీరితే ఎటువంటి సంతోషమైనా మనిషికి తృప్తిని ఇవ్వలేదు. చిల్లుపడిన బానలో ఎన్ని నీళ్ళు పోసినా నిలవనట్లే తృప్తి చెందలేని స్వభావం కలిగిన మనుషులకి ఏ సంతోషమూ దక్కదు. ” ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను ” అని కొన్ని అనవసరమైన కోరికలను కోరుకుంటాం మనం, అదే మనలోని లోపం. ఇలాంటి వారి మనసెప్పుడూ అసంతృప్తితో నిండిఉండి తన దగ్గరలేని వాటి గురించి …

సంతోషం – ఆలోచనా విధానం Read More »

పోస్టుమార్టెమ్

భారతదేశంలో నున్న చట్టం ప్రకారం, అన్ని మెడికోలీగల్ కేసులకీ పోస్టుమార్టెమ్ చేస్తారు. అంటే – ఏ ఏ సందర్భాలలో మృతి అనుమానాస్పదమో, ఆయా కేసులలో. అంటే – రోడ్డు ప్రమాదాలు, విషం తీసికోవటం, ఆత్మహత్య, హత్య, అగ్నికి ఆహుతి కావటం, నీళ్ళలో మునిగి చనిపోవటం, బాంబు ప్రేలుడులు, వగైరా. చట్టం: ‘అనుమానాస్పద మృతి’ అన్నాము కదా! అనుమానం ఎవరికి? అంటే – ఆ మృతదేహాన్ని చూసిన డాక్టరుకు లేదా ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారికి, అనుమానం …

పోస్టుమార్టెమ్ Read More »

మన గుణాలే మనకు ఆస్తి

ఆత్మసంతృప్తి: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. పైన సామెతలో చెప్పినట్లు మనకుకొన్ని సార్లు అన్నీ ఉన్నప్పటికీ మనకి ఇష్టమైన పని చేయలేక పోవడం వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో పడి ఉన్న ఆనందాలను చూడలేము. అలా కాకుండా మన మనసుకు నచ్చిన పని చేస్తూ, ఎవరినీ బాధ పెట్టకుండా అలా అని వారి చెప్పు చేతుల్లోనే నడవకుండా మనల్ని …

మన గుణాలే మనకు ఆస్తి Read More »

ఆశ మానవుని శ్వాస

మానవునికి కోరిక, ఆశలు చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాయి. మంచిగ బ్రతకాలి అని తహ తహ లాడుతుo టాడు. ఇది సహజం. నమ్మకం అనేది ఒక వ్యక్తి పై ఆధార పడి ఉంటుంది. మీ పై మీకు నమ్మకం ఉన్నా ఒక్కోసారి విజయం రుచి చూడలేరు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కానీ అలాగని నిరుత్సాహం ఉండొద్దు. ముందుకే పోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఒక రోజు ముగిసింది అంటే మనం విజయం సాధించినట్టే. అడుగడుగునా ఆటంకాలను …

ఆశ మానవుని శ్వాస Read More »

సంతృప్తికరమైన జీవితం vs విజయవంతమైన జీవితం

అత్యంత జనసాంద్రత కలిగిన దేశంలో పుట్టి ఏ ఇబ్బందిలేకుండా బ్రతకటమే పెద్ద పోరాటం. మన దేశంలో ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ కోసం కూడా క్యూలో నిల్చోవాలి. పోనీ పరిస్థితులు మారి అంతా ఫోన్‌లోనే అయిపోతుంది అనుకున్నా, సంక్రాంతికి ఇంటికి వెళ్ళటానికి ట్రైన్ టికెట్ నుండి తిరుమల దర్శనం టికెట్ వరకూ అన్నీ నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ దొరకని పరిస్థితి. అలాంటిది జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం దొరకటం ఎంత కష్టమో చెప్పేపని లేదు. …

సంతృప్తికరమైన జీవితం vs విజయవంతమైన జీవితం Read More »

మనిషి జీవితానికి పరమావధి

మనిషి జీవితానికి పరమావధి: జ్ఞానం. జ్ఞాని ఎలా అవుతాడు? సత్యం తెలుసుకున్నపుడు. ఏది సత్యం? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విశుధ్ధపరం స్వతస్సిధ్ధం నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం నిరంతరం జయతి. (తైత్తిరీయోపనిషద్ నుండి) బ్రహ్మము సత్యము, అదియే జ్ఞానస్వరూపము, అది అనంతము. అలాగే అది శుధ్ధము, నిత్యము, పరము, స్వతసిధ్ధము అయినది. ఆనంద స్వరూపమైన బ్రహ్మము అభిన్నమైనది. బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ జయము కలిగి ఉండేది. సత్యం: ఆది, మధ్యాంతములు లేనిది, శాశ్వతమైనది, సర్వ వ్యాపి, సర్వ శక్తివంతమైనది, నిర్వికారం, నిరాకారం, …

మనిషి జీవితానికి పరమావధి Read More »

సంతోషం – డబ్బు

సంతోషం డబ్బులో లేదు. మనసులో ఉంది. అలాగని, సొమ్ము లేకపోతే జీవితం గడవదు. మనిషి జీవించడానికి ముఖ్యంగా..కూడు గూడు గుడ్డ. అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో కనీస అవసరాలు పెరిగాయి. వాటిని నెరవేర్చడం కోసం మనిషి నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆర్ధికంగా రెండు జీవిత వర్గాలున్నాయి… వడ్డించిన విస్తరిలాంటి జీవితం మరియు స్వయం పోషక జీవితం తాతలు, తండ్రులు సంపాదించి ఇస్తే సుఖజీవనం సాగించేవారిది ‘వడ్డించిన విస్తరి.’ రెండో రకం స్వయం పోషక జీవితం. వీరు ఎంతో …

సంతోషం – డబ్బు Read More »

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు

1.సమయం చాలా విలువైనది. 2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది. 3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు. 4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు. 5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము. 6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు. …

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు Read More »

జీవితం – ముగిసే పరిభ్రమణ చక్రం

స్త్రీ పురుష సమాగమం దగ్గరనుండీ మొదలయ్యే ప్రాణి ఆవిర్భావం నుంచీ జీవి యొక్క అంత్యేష్టి వరకూ సాగే ప్రతీ దశా చాలా చిత్రంగా అనిపిస్తుంది . స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను సూత్రంగా కట్టి ” వాంఛ ను ” తీవ్రంగా వారిలో కలగచేసి సుఖాన్ని ఎరగా ఉంచి తర్వాత తరానికి సృష్టిని కొనసాగేలా చేయడం ప్రకృతి యొక్క గొప్ప ఎత్తుగడ. కొన్ని కోట్ల పురుష కణాలలో ఒకటే స్త్రీ అండంతో జతకట్టి ఓ నూతన జీవిని …

జీవితం – ముగిసే పరిభ్రమణ చక్రం Read More »

విషయాలు – మొహమాటం

1. భోజనం చేసినప్పుడు మొహమాట పడొద్దు. 2. దాహం వేసినప్పుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొహమాట పడకుండా మంచినీళ్లు అడిగి తాగాలి. 3. మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాటపడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్లని పంపి చేయాలి 4. మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. 5. మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్లకి మొహమాటం లేకుండా …

విషయాలు – మొహమాటం Read More »

వితంతువు – సాంఘిక దురాచారం

స్త్రీలకి బొట్టూ , కాటుక , పువ్వులు పెట్టుకోవడం , గాజులు వేసుకోవడం ఇవ్వన్నీ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ – అవి వాళ్ళ అలంకరణలో ఓ భాగం మాత్రమే. అవి వాళ్ళకి పెళ్ళి కాకమునుపు నుండీ వాళ్ళ జీవితంలో ఓ భాగంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవితం మధ్యలో పెళ్ళి పేరిట ఒక మగవాడు ప్రవేశించి అతనేదో చనిపోతే అందుకు బాధపడడం , దుఖఃపడడం సహజం కానీ అతనేదో చనిపోయాడనే ఒక్క కారణం చేత స్త్రీ ఇవన్నీ …

వితంతువు – సాంఘిక దురాచారం Read More »

మాటలు – విలువలు

” నిండు కుండ తొణకదు” అని వినే ఉంటారు. మన మాటలు ఎంతో విలువైనవి అది మనం తక్కువ గా మరియు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవాలి , లేదంటే మన మాటలకు విలువ ఉండదు. మనం అందరం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. , కాని సరిగ్గా చూసినట్టు అయితే ఆయన అవతారమే మనకి ఎన్నో నేర్పిస్తుంది. పెద్ద చెవులు , చిన్న నోరు కి అర్ధం – మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అని. అందుకే కొందరు అంటారు. …

మాటలు – విలువలు Read More »