మద్యం – రకాలు

మద్యం అనగానే మనకు గుర్తొచ్చేది వోడ్కా, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, బీరు, బ్రీజరు వంటి పానీయాలు. వీటన్నింటిలోనూ ఆల్కహాల్ ఉంటుంది, కానీ వాటి తయారీ విధానం, రుచి, వాసన, మరియు ఆల్కహాల్ శాతం వేర్వేరు. (1) వోడ్కా: ప్రధానంగా ధాన్యాలు లేదా బంగాళాదుంపల నుండి తయారవుతుంది. ఇది సాధారణంగా రుచి లేకుండా, సాఫ్ట్‌గా ఉంటుంది. ప్రాథమికంగా మంచినీరు, ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, […]

మద్యం – రకాలు Read More »