Google ad
మనది అనుకున్నది ఏదీ మనది కాదని నేర్పిస్తుంది…
ఏం చూసుకుని విర్రవీగుతామో అది శాశ్వతం కాదని నేర్పిస్తుంది…
ఏది లేదని బాధ పడతామో అది నిజం కాదని నేర్పిస్తుంది..
ఈ క్షణం మాత్రమే మనది రేపు అన్నది ఎప్పటికీ సందేహమే అని నేర్పిస్తుంది..
Google ad
ఏ బంధం కూడా చివరి వరకూ మనతో రాదని నేర్పిస్తుంది…
హట్టుకునే అబద్దం కంటే లాగి కొట్టే నిజం మంచిది.దెబ్బ గట్టిగా తగిలినా నొప్పిలో యదార్థం తెలుసుకునేలా చేస్తుంది..
Google ad
Raju's Resource Hub
