Google ad
కావలసిన పదార్థాలు
కొర్రలు – 2 కప్పులు
మినపప్పు – 1 కప్పు
శనగపప్పు – 2 టీ స్పూన్
మెంతులు – అర టీ స్పూను
ఉప్పు – తగినంత
తయారే చేసే పద్దతి
కొర్రలు, మినపప్పు, శనగపప్పును కడిగి వేరు వేరుగా 4 గంటల సేపు నానబెట్టాలి. ఈ పప్పును కొర్రలను వేరు వేరుగా మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పును వేసి రుబ్బుకున్న వాటిని బాగా కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. అవసరమైతే కొంచెం నీరు కలిపి దోసె పిండిలాగా తయారుచేసుకొని దోసెలు వేసుకోవాలి.
Google ad
Raju's Resource Hub