- శనగపిండిని పచ్చి శనగపప్పుతో చేస్తారు.
- ముందుగా శనగపప్పుని 2–3గంటలు ఎండబెడతారు.
- ఎండబెట్టిన పప్పుని బాగా నూరుతారు.
- నూరిన పప్పుని జల్లెడ పడతారు.
- జల్లెడ పట్టాక పిండి కిందకి జారిపోగా, బరకగా ఉన్న పొడి పైన మిగులుతుంది.
- పైన ఉన్న పొడిని మళ్ళీ మరపట్టి, జల్లెడ వేయాలి.
- మొత్తం పప్పు పిండి అయ్యేదాకా ఇదే తంతు కొనసాగించాలి
Google ad
Google ad