Logo Raju's Resource Hub

GENERAL_EARTH

Bhutan (భూటాన్)

Bhutan is the small and happiest country in the world. Bhutan is located in the Himalayan Ranges and it is the landlocked country on the Asia continent. People believe in Dharma Buddhism. Our government structure is Democracy. The most powerful and unique way to see Bhutan is that we prefer Gross National Happiness[GNH] and follow […]

Bhutan (భూటాన్) Read More »

మొనాకో పర్యాటకం

మధ్యధరా సముద్రతీర అందాల్లో మొనాకో ఒకటి. ఫ్రాన్స్ దేశానికి ఆగ్నేయదిశలో ఉన్న మధ్యధరా కోస్తా ప్రాంతాన్నే ఫ్రెంచ్ రివియెరా అని పిలుస్తారు. మోనాకో కూడా ఈ భూభాగంలోనే ఉండటంతో ఇది కూడా అద్భుత పర్యాటక మరియు వినోద కేంద్రంగా మారింది. ఆ దేశ విస్తీర్ణం కేవలం 2.02 చదరపు కిలోమీటర్లే. మొనాకో యూరోపియన్ దేశం. వీరి భాష ఫ్రెంచ్. రాజధాని కూడా మొనాకో. కరెన్సీ యూరోలు. రోమన్ కేధలిక్స్ ఎక్కువగా ఉంటారు.కోటీశ్వరుల దేశంలో…సంపన్నుల ఆటస్థలంగా పేరొందిన మొనాకోలో

మొనాకో పర్యాటకం Read More »

స్విట్జర్లాండ్‌ పర్యాటకం

స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. విస్తీర్ణం 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌స్విట్జర్లాండ్‌ లో చలి ఎక్కువ. శీతకాలం -20డిగ్రీలు కూడా నమోదవుతుంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి

స్విట్జర్లాండ్‌ పర్యాటకం Read More »

ఈజిప్ట్ పర్యాటకం

ఈజిప్టు ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. ఈజిప్టు …..అనగానే పిరమిడ్లూ… మమ్మీలూ… అద్భుత కళాసంపద గుర్తుకు వస్తాయి. వీటిని చూడవలసిందే….. ఈజిప్షియన్లలో 90 శాతం మంది ముస్లింలు. ముఖ్య భాష అరబ్బీ. ఈజిప్టు రాజధాని కైరో. వీరి ద్రవ్యం ఈజిఫ్టియన్ పౌండ్స్.ఈజిప్టు మొత్తం నైలునది మీదే ఆధారపడి ఉంది. ఈజిప్టును ‘నో నైల్‌, నో ఈజిప్ట్‌’ అంటుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తంమీద కేవలం రెండున్నర సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. ఎక్కడో చిన్న చిన్న పాయలుగా మొదలైన

ఈజిప్ట్ పర్యాటకం Read More »

మలేషియా పర్యాటకం

Malaysia Tourism / మలేషియా పర్యాటకం… ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి. పూర్వం డచ్‌, బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్య్రం పొందింది. ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు. అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ.మలేషియా అనగానే జంట టవర్లే గుర్తొస్తాయి. వీటి పేరు ‘పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్లు’. ఒక్కోదాంట్లో 88 అంతస్తులుంటాయి. వీటి ఎత్తు 450 మీటర్లు. అంటే ఈఫిల్‌ ప్రపంచంలోనే పొడవైన(కేవ్‌ ఛాంబర్‌)

మలేషియా పర్యాటకం Read More »

కంబోడియా

Combodia Tourism / కంబోడియా ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాను పూర్వం కంపూచియాగానూ కాంభోజ రాజ్యంగానూ పిలిచేవారు. ఫునమ్‌ ఫెన్‌ – కంబోడియా రాజధాని. ఇక్కడి కరెన్సీ కంబోడియన్ రియాల్స్ కానీ కంబోడియాలోని లావాదేవీలన్నీ అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతాయి. స్థానిక కరెన్సీ ఎవరూ ఎక్కువగా వాడరు. అధికారక భాష ఖ్మేర్.కంబోడియా అధికార మతం ” తెరవాడ బౌద్ధమతం”. తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు మరియు 30 రకాల

కంబోడియా Read More »

సింగపూర్ పర్యాటకం

దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. చిన్న ద్వీపం దేశం. మలేషియాకు దక్షిణాన ఉంది. దక్షిణ ఆసియాలో సింగపూర్ అతి చిన్న దేశం.1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయము.

సింగపూర్ పర్యాటకం Read More »

నేపాల్‌ పర్యాటకం

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం నేపాల్‌… మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. భారత దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉన్నది ఇక్కడే. మౌంట్‌ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు. నేపాల్‌బుద్ధుడి జన్మస్థలం. క్రీస్తు పూర్వం 563లో గౌతమ బుద్ధుడు

నేపాల్‌ పర్యాటకం Read More »

శ్రీలంక పర్యాటకం

Srilanka Tourism / శ్రీలంక పర్యాటకంప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా. శ్రీలంక రాజధాని కొలంబో. ప్రధాన భాష సింహళం. తరువాత ఎక్కువగా తమిళం మాట్లాడతారు. వీరి డబ్బు శ్రీలంక రూపాయి. దక్షిణ దేశాలలో అత్యధిక అక్షరాస్యత కల దేశం. దాదాపు 92 శాతం మంది విద్యాధికులు.రావణుడి రాజ్యం శ్రీలంక ఇదేనని చాలామంది నమ్ముతారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. 1948లో బ్రిటన్ నుండి

శ్రీలంక పర్యాటకం Read More »

ధాయ్ లాండ్ – బ్యాంకాక్ పర్యాటకం

పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం ధాయ్ లాండ్. దీని రాజధాని బ్యాంకాక్. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ధాయ్. వీరి కరెన్సీ పేరు బాత్. థాయ్లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్లాండ్ గా పిలువబడుతుంది. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉంది. థాయ్లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్, కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్, మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయిథాయ్లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి

ధాయ్ లాండ్ – బ్యాంకాక్ పర్యాటకం Read More »

Dubai (దుబాయ్)

దుబాయ్ ఎడారిదేశం… భానుడి ప్రతాపానికి తిరుగుండదు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచుతున్నారు. భూమ్మీద సముద్రాన్నీ, సముద్రంలో భూమినీ నిర్మించారు. ఎత్తైన కట్టడాలను ఆకాశంలోకి నిర్మించారు. నీటిలోని జంతుప్రదర్శనశాలలతో సాగర లోతుల్నీ చూపిస్తారు. మొత్తంగా ఎడారి జీవితాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన దుబాయ్… విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం దుబాయ్. . బెల్లీ నృత్యానికి పేరుపొందిన దేశం దుబాయ్. రోడ్టు చక్కగా మెరుస్తూ ఉంటాయి కార్నిచ్ బీచ్అబుదాబిలోనే విలాసవంతమైన కార్నిచ్ బీచ్. అది

Dubai (దుబాయ్) Read More »

ఓజోన్ పొర

ఓజోన్ పొర క్షీణత గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు దానిని సంరక్షించడానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనటానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవoగా  జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు మాంట్రియల్ ప్రోటోకాల్‌పై  చర్చలు మరియు సెమినార్ల జరుపుతారు. ఓజోన్ లేయర్ అంటే ఏమిటి What is Ozone Layer? సూర్యుడి నుండి వచ్చే UV కిరణాల నుండి ఓజోన్ మనలను రక్షిస్తుందని మనందరికీ తెలుసు. 1957లో, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గోర్డాన్ డాబ్సన్ ఓజోన్ పొరను కనుగొన్నారు. ఓజోన్

ఓజోన్ పొర Read More »

ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఒక వింత దేశం అని చెప్పొచ్చు. మరణించిన వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ ఇప్పటికీ ఆత్మ రూపంలో దేశాన్ని పాలిస్తున్నారని అక్కడి ప్రజలు విశ్వాసితారు.  1. ఉత్తర కొరియా లో ఇది 106 వ సంవత్సరం. ఇది ప్రపంచంలోని 21 వ శతాబ్దం కావచ్చు, కానీ ఉత్తర కొరియాలోని ప్రజలకు, ఇది ఇప్పటికీ 106 వ “జూచే” సంవత్సరం. ఉత్తర కొరియా స్థాపకుడు కిమ్ ఇల్-సుంగ్ పుట్టిన తేదీ ఏప్రిల్ 15, 1912 నుండి వాళ్ళ

ఉత్తర కొరియా Read More »

ప్రపంచంలో అమలవుతున్న ఘోరమైన శిక్షలు

ఆధునికంగా ఎంతగా అభివృద్ధి చెందినా కూడా కొన్ని కొన్ని దేశాల్లో వారు అమలు పరుస్తున్న శిక్షల్ని వింటే ఒళ్ళు జలదరిస్తుంది. అటువంటి కొన్ని అవమానియ శిక్షల గురించి ఇక్కడ రాయడం జరిగింది. 1). కొరడా దెబ్బలు కొరడాతో లేదా రాడ్‌తో కొట్టడం. ఈ శిక్ష 19 వ శతాబ్దం వరకు అమలు లో ఉన్న ఈశిక్ష క్రమంగా జైలు శిక్షతో భర్తీ చేయబడింది. ఐక్యరాజ్యసమితి మరియు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ శిక్ష ని అత్యంత

ప్రపంచంలో అమలవుతున్న ఘోరమైన శిక్షలు Read More »

షాకింగ్.. చూస్తుండగానే సముద్రంలోకి జారిపోయిన ఇళ్లు, వీడియో వైరల్

ప్రకృతి పగబట్టిందో ఏమో.. అక్కడ అకస్మాత్తుగా కాళ్ల కింద భూమి కదిలింది. చూస్తుండగానే.. ఇళ్లన్నీ సముద్రంలోకి జారుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ఇళ్లు.. వాహనాలు ఆట బొమ్మలను తలపించాయి. నీటిలో మునిగిపోయాయి. ఈ భయానక ఘటన నార్వేలోని అల్టా ప్రాంతంలో చోటుచేసుకుంది. సముద్ర తీరంలో ఉన్న పర్వతం కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో ప్రజలకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇళ్లు సముద్రంలో మునిగిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా

షాకింగ్.. చూస్తుండగానే సముద్రంలోకి జారిపోయిన ఇళ్లు, వీడియో వైరల్ Read More »

మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర

సాక్షాత్తు శివుడు కొలువైన ఆ కైలాస పర్వతాన్ని, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూడాల్సిందే తప్ప వర్ణించటం వీలుకాదు.మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి.భారతీయులకు, నేపాలీలకు, టిబెటన్లకు మానససరోవరం ఓ పవిత్రవైన స్థలం. మానససరోవరంలోని మంచినీరు ప్రపంచంలోనే స్వచ్ఛమైన జలంగా పేరుపొందినది. ఈ సరోవరంలో తిరిగే తెల్లని హంసలు చూపరులకు కనువిందు చేస్తాయి.టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. ప్రస్తుతం టిబెట్ చైనా వారి ఆక్రమణలో ఉన్నది. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ

మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర Read More »

వివిధ దేశాల సరిహద్దులు

Germany / Czech Republic Ukraine / Poland China / Russia  South Korea / North Korea Sweden / Norway  Canada / United States  Italy / Switzerland (at an altitude of 3,470 meters above sea level)  Mexico / USA  Netherlands / Germany / Belgium Triangle Point Liechtenstein / Austria Bangladesh / India  Syria / Iraq The Netherlands

వివిధ దేశాల సరిహద్దులు Read More »

ప్రకృతీ – Nature

         ఆకాశం వైపు చూస్తే మన మనసు కూడా అంత విశాలంగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. భూమి మీద చెట్టు  చేమ మనలను పలకరిస్తున్నట్లుంటుంది. ప్రకృతికి మన భావాలకు సంబంధం ఉంది. మనతోనే ఉంటూ మనకు రారాజు పదవిని ఇచ్చింది ప్రకృతి. అందమైన తైలవర్ణ చిత్రంలో ప్రకృతి నేపథ్యంలో మనిషి, పని పాటల్లో ఉంటే ఎంతో ఆహ్లాదకరం? ఎంతైనా మనిషి ప్రకృతికి రుణపడ్డాడు. ప్రకృతి అంతులేని ప్రేమని అనుభవిస్తూనే ఉన్నాడు. పిచ్చుక పిల్ల నిద్ర లేస్తుంది.

ప్రకృతీ – Nature Read More »

భూమికి గురుత్వాకర్షణ క్షేత్రం ఎందుకు ఉంది?

భూమికే కాదు మాస్( ద్రవ్యరాశి) వున్న ఏ వస్తువుకు అయిన గురుత్వాకర్షణ శక్తి వుంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని బట్టి వుంటుంది. ద్రవ్యరాశి ఎంత ఎక్కువ వుంటే గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువ వుంటుంది. సూర్యుని ద్రవ్యరాశి భూమి యొక్క ద్రవ్యరాశి కంటే ఎక్కువ కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ భూమికి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి మీద నీరు వుండేది కాదు. నీరు లేకపోతె జీవం సాధ్యం అవ్వదు.మనం

భూమికి గురుత్వాకర్షణ క్షేత్రం ఎందుకు ఉంది? Read More »

భూమి గుండ్రంగా ఉందని ఎవరు నిరూపించారు, రుజువు కోసం వారు ఎంచుకున్న పద్ధతి ఏమిటి?

అలెగ్జాండ్రియా కి చెందిన ఎరటోస్థెనెస్(eratosthenes) మొట్ట మొదట మూడవ శతాబ్దం బిసిలో భూమి గుండ్రంగా ఉంటుంది అని మరియు భూమియొక్క చుట్టుకొలతని కనుగొన్నారు . ఎరటోస్థెనెస్ ఒక ఖగోళశాస్త్రవేత్త , చరిత్రకారుడు, భౌగోళిక శాస్త్రవేత్త, తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఒక కవి . ఆయన అలెగ్జాండ్రియా యొక్క గ్రేట్ లైబ్రరీ కి డైరెక్టర్ . ఒకసారి ఆయన లైబ్రరీ లోని పాపిరస్(papyrus) పుస్తకంలో సైనీ (syene) ( ఇప్పుడు ఆస్వాన్ అని పిలుస్తున్నారు) అనే ప్రాంతంలో

భూమి గుండ్రంగా ఉందని ఎవరు నిరూపించారు, రుజువు కోసం వారు ఎంచుకున్న పద్ధతి ఏమిటి? Read More »

శాస్త్రవేత్తలు భూమి బరువును ఎలా తెలుసుకుంటారు?

ముందుగా భూమి మీద మీరు మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. తర్వాత చంద్రుడి మీద మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. చంద్రుడి మీద మీ బరువు భూమి మీద మీరున్న బరువులో ఆరవవంతు వస్తుంది. చివరిగా అంతరిక్షంలో మీరు మీ బరువును చూసుకున్నారని అనుకుందాం. అంతరిక్షంలో మీ బరువు సున్నా వస్తుంది. బరువు అనేది మీరున్న స్థలంలో,మీపై పని చేసే ఫోర్స్ మీద ఆధర‌పడి ఉంటుంది. మీరున్న స్థలంలో మీ పైన ఎక్కువ ఫోర్స్ పని చేస్తే,

శాస్త్రవేత్తలు భూమి బరువును ఎలా తెలుసుకుంటారు? Read More »

40,000 అడుగుల కన్నా లోతుగా భూమిలో రంధ్రం ఎందుకు తవ్వకూడదు?

40000 అడుగులంటూ ప్రత్యేకంగా కారణమేమీ లేదు. ప్రస్తుతానికి మన సాంకేతికత చేరుకోగల దూరం అంతే. భూమి పూర్తి వ్యాసార్ధం సుమారు 6400 కిలోమీటర్లు. ఇందులో ముఖ్యంగా భూపటలం (Crust) అనబడే భూమి పై పొర, ఖండాలపై 40–70 కిలోమీటర్లు మరియు సముద్రంలో 6–7 కిలోమీటర్ల మందంగా ఉంటుంది.  ప్రస్తుతానికి మానవుడు చేరుకున్నది 40000 వేల అడుగులు (సుమారు 12 కిలోమీటర్లు) మాత్రమే. భూమి లోపలలికి అత్యంత లోతైన రంధ్రాలు: “కోలా సూపర్ డీప్ బోర్ హోల్” (రష్యా:1984)

40,000 అడుగుల కన్నా లోతుగా భూమిలో రంధ్రం ఎందుకు తవ్వకూడదు? Read More »

Google ad
Google ad
Scroll to Top