ప్రకృతీ – Nature
ఆకాశం వైపు చూస్తే మన మనసు కూడా అంత విశాలంగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. భూమి మీద చెట్టు చేమ మనలను పలకరిస్తున్నట్లుంటుంది. ప్రకృతికి మన భావాలకు సంబంధం ఉంది. మనతోనే ఉంటూ మనకు రారాజు పదవిని ఇచ్చింది ప్రకృతి. అందమైన తైలవర్ణ చిత్రంలో ప్రకృతి నేపథ్యంలో మనిషి, పని పాటల్లో ఉంటే ఎంతో ఆహ్లాదకరం? ఎంతైనా మనిషి ప్రకృతికి రుణపడ్డాడు. ప్రకృతి అంతులేని ప్రేమని అనుభవిస్తూనే ఉన్నాడు. పిచ్చుక పిల్ల నిద్ర లేస్తుంది. […]
Raju's Resource Hub
You must be logged in to post a comment.