Logo Raju's Resource Hub

షాకింగ్.. చూస్తుండగానే సముద్రంలోకి జారిపోయిన ఇళ్లు, వీడియో వైరల్

Google ad

ప్రకృతి పగబట్టిందో ఏమో.. అక్కడ అకస్మాత్తుగా కాళ్ల కింద భూమి కదిలింది. చూస్తుండగానే.. ఇళ్లన్నీ సముద్రంలోకి జారుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ఇళ్లు.. వాహనాలు ఆట బొమ్మలను తలపించాయి. నీటిలో మునిగిపోయాయి. ఈ భయానక ఘటన నార్వేలోని అల్టా ప్రాంతంలో చోటుచేసుకుంది. సముద్ర తీరంలో ఉన్న పర్వతం కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో ప్రజలకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇళ్లు సముద్రంలో మునిగిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading