బెండకాయ ఫ్రై కాస్త కొత్తగా
బెండకాయ పులుసు, ముక్కల వేపుడు… ఈ రెండే ఎక్కువగా బెండకాయతో చేసేవి. బెండకాయతో మంచి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటినిలో అన్నంలోనే కాదు… సాయంత్రం పూట స్నాక్స్ లా కూడా తినొచ్చు. కావాల్సిన పదార్థాలు: బెండకాయలు – పది, ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) – అరకప్పు, క్యాప్సికమ్ (సన్నగా తరిగినవి) – అర కప్పు, కారం – ఒక టీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, కార్న్ ఫ్లోర్ – అర టీస్పూను, ధనియాల […]
బెండకాయ ఫ్రై కాస్త కొత్తగా Read More »
You must be logged in to post a comment.