చాలామంది ఆపిల్ ప్రొడక్ట్ లను వాడటానికి ఎందుకు ఇష్టపడతారు?
ఎయిర్‌పాడ్స్ ఇప్పటికీ ఇలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్‌తో ఇంతటి పనితీరు ఉన్న ఇయర్‌ఫోన్స్ లేవు. ఐఫోన్ యువతకు ఇది స్టైల్ స్టేట్‌మెంట్. మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఐఫోన్ కనిపించినంత ట్రెండీగా వారికి మరేదీ కనపడదు. వాచ్ ఇక వీటి గురించి ఏం చెప్పాలి? ఆపిల్ ఉత్పత్తులేవైనా సరే డిజైన్ సరళంగా (uncluttered) ఉంటుంది. పనితీరు కూడా సమాన ఉత్పత్తులతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. దీనికి ఒక కారణం, సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌కు దగ్గరగా, వారే సొంతంగా డెవెలప్ చెయ్యటం. ఉదా: ఓ పరికరం […]
చాలామంది ఆపిల్ ప్రొడక్ట్ లను వాడటానికి ఎందుకు ఇష్టపడతారు? Read More »
You must be logged in to post a comment.