కృత్రిమ మేధ (ARTIFICIAL INTELLIGENCE)

భవిష్యత్తు కృత్రిమ మేధదే..!

కృత్రిమ మేధతో మానవాళికి మునుపెన్నడూ ఎరుగని రీతిలో మంచో, చెడో.. ఏదో ఒకటి కచ్చితంగా జరుగుతుంది. దేనికైనా మనుషులం సిద్ధం కావల్సిందే..!
– ఇది ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్య!!
రైలింజన్.. ప్రపంచ గమనాన్నే పరుగులెత్తించింది..! పెన్సిలిన్.. వైద్యం తీరుతెన్నులను
సమూలంగా మార్చేసింది..!! కంప్యూటర్.. మనిషి జీవన గతిని తిప్పేసింది..! ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నే సరికొత్త టెక్నాలజీ శరవేగంగా దూసుకొస్తోంది.. అదే కృత్రిమ మేధస్సు..! మనిషి మెదడులాగా ఆలోచిస్తూ.. నేర్చుకుంటూ.. తర్కిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ.. తనకు తానుగా పనిచేసే యంత్రాలకు, పరికరాలకు, వ్యవస్థలకు ప్రాణం పోస్తోంది. మెరుపు వేగంతో ముందుకొస్తున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే అవకాశాలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. అసలు ఏఐ అంటే ఏమిటి.. ఉన్న ఉద్యోగాలు పోతాయా.. కొత్త కొలువులు వస్తాయా… ఏఐకి అనుగుణంగా మారడం ఎలాగో తెలుసుకుందాం..
ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు కాలం కంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి. టెక్నాలజీ దినాదినాభివృద్ధి చెందుతూ.. మానవ మేధస్సుకే సవాలు విసురుతోంది. టెక్నాలజీ రంగంలో వెల్లువెత్తుతున్న అవకాశాల దృష్ట్యా విద్యార్థులు సైతం ఇదే బాట పడుతున్నారు. ముఖ్యంగా ఈ శతాబ్దంలో అత్యంత ప్రభావ వంతమైన సాంకేతిక విజ్ఞానం ఏదైనా ఉందంటే.. అది ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అని చెప్పొచ్చు. 2021 నాటికి భారత్లో ఆవిష్కరణలు రెండింతలవుతాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తదనుగుణంగా ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతం చేసే దిశగా పెట్టుబడులు, డేటా, వ్యూహాల విషయంలో భారత్ ఇప్పటికే దృష్టిసారించింది.
కృత్రిమ మేధ అంటే..
కంప్యూటర్ పనిచేయాలంటే.. ఓ లాంగ్వేజ్ అవసరం. మనం ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. లేకుంటే యంత్రం పనిచేయదు. సొంతంగా ఆలోచించి ఏ పనీ చేయలేదు. మనం ముందే నిర్దేశించిన పనిని మాత్రమే పూర్తిచేస్తుంది. కానీ ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) అందుకు భిన్నం. ఏఐతో యంత్రం మనిషిలాగే సొంతంగా ఆలోచించి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు 2016లో హాంకాంగ్కు చెందిన హన్సన్ రోబోటిక్ కంపెనీ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’. ఈ రోబో మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ నేర్చుకున్నట్టే.. నేర్చుకొని ఆలోచించే కంప్యూటర్ అల్గారిథమ్! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ను అమర్చిన కంప్యూటర్ సాయంతో ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు.. ఆ పనిని ప్రతిసారి ఇంకా ఎంత మెరుగ్గా చేయొచ్చో ఆలోచించి.. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుతుంది. ఇప్పటికే మనం వాడుతున్న ఫోన్లలో కొంతమేర ఏఐ పరిజ్ఞానం ఉంది. ఏదైనా పదాన్ని ఫోన్లో టైప్ చేసినప్పుడు కొన్ని అక్షరాలు టైప్ చేయగానే ఆ పదాన్ని చూపిస్తుంది. అలాగే మనకు వచ్చే మెయిల్స్లో ఏవి స్పామ్ మెయిల్సో.. ఏవి ప్రమోషన్ మెయిల్సో వేరు చేసి చూపిస్తుంది. అంటే.. మనం కోరుకున్నట్టు కంప్యూటరే ఆలోచించి మన శ్రమను తగ్గిస్తుందన్నమాట.
అది ఏఐ టెక్నాలజీనే!
గూగూల్ అలెక్సా వాయిస్ స్పీకర్… దీని గురించి అందరికీ తెలిసిందే! ఇది మనం అడిగినదానికి బదులిస్తుంది. ఇందులో వినియోగించేది ఏఐ టెక్నాలజీనే. అలాగే గూగుల్ డీప్మైండ్ ‘ఆల్ఫా–గో’ అనే ‘ఏఐ’ సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఇది ప్రపంచంలో అత్యంత కష్టతరమైన గేమ్. చైనాకు చెందిన ‘గో’ గేమ్లో గ్రాండ్ మాస్టర్లనే ఓడించింది. అది ఎలాగంటే.. ఇప్పటికే ఆ గేమ్ ఆడిన పాత డేటాను మొత్తం ‘ఆల్ఫాగో’లో పొందుపరిచారు. దాన్ని అర్థం చేసుకొని.. కొన్ని వేలసార్లు తనకుతానే ఆ గేమ్ ఆడి తప్పొప్పులను సరిచేసుకొని.. ఈ సాఫ్ట్వేర్ ఆటలో విజయం సాధించింది. ఐబీఏం కూడా ‘వాట్సన్’ అనే ఏఐను తయారు చేసింది. 2017లో ఫేస్బుక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ‘బాబ్, ఎలైస్’ అనే రెండు కంప్యూటర్లను రూపొందించింది. ఇవి తమకు మాత్రమే అర్థమయ్యే భాషలో సంభాషించుకుంటుండటంతో.. ఆ కంపెనీ వాటిని షట్డౌన్ చేసింది.
భవిష్యత్ అంతా ఇదే..!
సమీప భవిష్యత్తులో ప్రపంచం అంతా ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ చుట్టూ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వైద్యులు మెలనోమాను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించారు. ఇటీవల తమ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడంలో సైతం రిక్రూటర్లు ‘ఏఐ’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద ఇంధన సంస్థ వుడ్సైడ్ ‘ఐబీఎం వాట్సన్’ను ఉపయోగించుకుంది. దీనిద్వారా సంస్థ పరిశోధనలో ఉద్యోగులు వెచ్చించే సమయంలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ సమయంలో ‘వాట్సన్’ పరిష్కారం చూపినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఐబీఏం ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలోని చాలా సంస్థలుæ వినియోగించుకుని తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాయి. ఈ టెక్నాలజీ.. మార్కెటింగ్ సామర్థ్యం, మెరుగైన ఫలితాలు సాధించడంలో ఉపయోగపడుతుంది. వినియోగదారుల మనోభావాలను, వారి కొనుగోలు అలవాట్లను ముందే ట్రాక్ చేసి సంస్థకు అందిస్తుంది. తద్వారా ఆ సంస్థ తమ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలూ అవసరం
భవిష్యత్తులో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, బ్యాంకింగ్ రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థులతోపాటు ఈ రంగంలోని నిపుణులు ‘ఏఐ’ టెక్నాలజీపై నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ‘ఏఐ’ టెక్నాలజీ అనువర్తనాలు.. ఎదురవుతున్న ఆటుపోట్లు.. కంప్యూటర్ డేటాపై దీని ప్రభావం.. ఇందులో వస్తున్న తాజా మార్పులు.. వినియోగం సాధ్యాసాధ్యాలపై పూర్తి అంచనాకు రావడం తప్పనిసరి. ప్రధానంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు.. ఏఐపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఇంటర్వ్యూలో విజయం సాధించి.. కొలువు సొంతం చేసుకోవడంలో ముందుండొచ్చు.
ఉద్యోగాలు పోతాయా?
కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. పనిదినాలు బాగా తగ్గుతాయి.. గొడ్డుచాకిరి తప్పుతుంది.. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది మనిషి కోసమే..! అంటున్నారు… అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా! మరోవైపు కృత్రిమ మేధతో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని.. పేద, ధనిక తారతమ్యాలు మరింతగా పెరుగుతాయని.. మొత్తంగా మనిషి ఉనికే ప్రమాదంలో పడిపోతుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ ఏదైనా.. దాన్ని మనం వినియోగించుకునే తీరుపైనే ఆధారపడి ఉంటుందని మరికొంతమంది వాదిస్తున్నారు. కానీ ఫలితాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ.. తమ ప్రోగ్రామింగ్ను తామే స్వయంగా మెరుగుపరుచుకునే యంత్రాలు.. మానవాళికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఉదాహరణకు భౌతిక, జీవశాస్త్ర సూత్రాల సమ్మేళనంతో పుట్టుకొచ్చిన న్యూరోమార్ఫిక్ చిప్లనే తీసుకుందాం.. దీని భాగాలు మన నాడీ కణాల మాదిరిగా గతంలో చేసిన పనులను గుర్తుంచుకోవడమే కాదు.. అలాంటి పనులను మళ్లీ చేయాల్సి వస్తే ప్రేరేపితం కావాలా, వద్దా అనేది కూడా నిర్ణయించుకుంటాయి. విస్తృతమైన డేటాలోంచి ఒకే అంశంతో ముడిపడిన సమాచారాన్ని మాత్రమే.. అదీ చాలా వేగంగా పసిగట్టి, వెలికి తీయగలవు. దీని అనువర్తనాల ద్వారా ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, కొనుగోళ్ల «ధోరణి, స్టాక్ మార్కెట్ భవితవ్యం వంటి అనేక విషయాలను చాలా త్వరగా, కచ్చితంగా అంచనా వేయొచ్చు అంటున్నారు నిపుణులు!!
ఎన్నో రకాలు..
 • నేర్చుకునే యంత్రాలు, నాడీ అనుసంధాన వ్యవస్థలు, సహజ భాషల విభజన, జన్యు అల్గారిథమ్లు, కంప్యుటేషన్ సృజనాత్మకత… ఇలా సాధారణ స్థాయి నుంచి స్వీయ అవగాహన యంత్రాల వరకూ.. కృత్రిమ మేధస్సు నిత్య నూతనంగా మారుతూ వస్తోంది.
 • ప్రతిస్పందించే గుణం: చుట్టుపక్కల పరిసరాలు, పరిస్థితిని నేరుగా పసిగట్టి.. దానికి అనుగుణంగా ప్రతిస్పందించే యంత్రమిది (కాస్పరోవ్ను ఓడించిన ‘డీప్ బ్లూ’ కంప్యూటర్). జ్ఞాపకాలను సృష్టించుకోవడం, గత అనుభవాల నుంచి నేర్చుకోవడం దీనికి తెలియదు. ఏదో ఒక విషయంలోనే ప్రావీణ్యం ఉంటుంది.
 • పాక్షిక జ్ఞాపకశక్తి: గత సమాచారాన్ని క్రోడీకరించుకొని, పరిసర అంశాలతో ముడిపడిన వాటిని ప్రోగ్రామింగ్కు జోడించుకొని పనిచేసే యంత్రం ఇది. దీనికి ఆయా పనులకు అవసరమైన జ్ఞాపకశక్తి మాత్రమే ఉంటుంది(స్వయంచాలిత వాహనాలు, చాట్బోట్స్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ల వంటివి).
 • ఆలోచనల అవగాహన: మనిషి ప్రవర్తనను ప్రభావితం చేసే ఆలోచనలను, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని యంత్రాలకు, రోబోలకు సంతరింపజేయడం తర్వాతి దశ. ఇందుకు శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. దీంతో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాదిరి.. మనిషిలా ఆలోచించే హ్యుమనాయిడ్ రోబోల రూపకల్పన సాధ్యమవుతుంది.

What Are the Educational Requirements for Careers in Artificial Intelligence?

 
To take your first steps down the artificial intelligence career path, hiring managers will likely require that you hold at least a bachelor’s degree in mathematics and basic computer technology. However, for the most part, bachelor’s degrees will only get you into entry-level positions.
If you’re thinking of going to school to become an AI specialist, then you’ll have to sign up for courses that typically cover the following:-
 • Bayesian networking (including neural nets)
 • Computer science (gain coding experience with popular programming languages)
 • Cognitive science theory
 • Engineering
 • Physics
 • Robotics
 • Various level of math (algebra, calculus, logic and algorithms, probability, and statistics)
If you’re already a software engineer, you can quickly become an artificial intelligence developer with a few AI-focused courses, taken at a brick-and-mortar school or an offline or online Bootcamp.
So, if careers in artificial intelligence appeal to you and you want a piece of the AI pie, what kind of jobs should you start looking for? What skills would you need to get hired? Let’s take a closer look.

1. Machine Learning Engineer

Machine learning engineers are highly sought after and command an annual median salary of $114,856. They’re mostly responsible for building and managing platforms for machine learning projects.
The role of a machine learning engineer is at the heart of AI projects and is suitable for those who hail from a background in applied research and data science. However, it’s also necessary to be an AI programmer and demonstrate a thorough understanding of multiple programming languages.
Machine learning engineers should also be able to apply predictive models and leverage natural language processing when working with enormous datasets.
To get hired, it will help if candidates are highly experienced with agile development practices and familiar with leading software development IDE tools like Eclipse and IntelliJ.
If you take a look at leading job sites, you’ll find that many hiring companies prefer individuals who possess a master’s or doctoral degree in mathematics or computer science.
To be considered, applicants must demonstrate an in-depth working knowledge of modern programming languages like the following:
 • Java
 • Python
 • Scala
Preference is often given to technology professionals with strong mathematical skills. Most job postings also require candidates to be experts in machine learning, deep learning, and neural networks, with strong computer programming skills, analytical skills, and experience with cloud applications.

2. Data Scientist

Data scientists are charged with collecting, analyzing, and interpreting large, complex datasets by leveraging both machine learning and predictive analytics. They also play a vital role in developing algorithms that enable the collection and cleaning of data for analysis.
When it comes to careers in artificial intelligence, data scientists command an annual median salary of $120,931. Candidates looking to get started in data science need to be comfortable with big data platforms and tools like the following:
 • Hive
 • Hadoop
 • MapReduce
 • Pig
 • Spark
Data scientists should also be highly experienced in statistical computing languages and programming languages:
 • Perl
 • Python
 • Scala
 • SQL
Hiring companies often expect data scientists to be highly educated, with a master’s degree or a doctoral degree in computer science. Sometimes an advanced degree in electrical engineering or mathematics will suffice, but for data scientists who want to play the role of an AI developer, an advanced degree in computer science trumps all others.
To be considered, candidates should possess at least two years of experience working with machine learning. Furthermore, extensive knowledge and experience working on cloud tools like Amazon’s S3 and the Hadoop platform will be an advantage.
Beyond the ability to understand unstructured data, data scientists are also required to demonstrate strong analytical and communication skills to seamlessly communicate their findings with business leaders.

3. Business Intelligence Developer

Careers in artificial intelligence also include the position of business intelligence (BI) developer. The primary objective of this role is to analyze complex data sets to identify business and market trends.
Business intelligence developers play a key role in improving the efficiency and profitability of a business. It’s a career that’s in high demand and commands an annual median salary of $92,278.
Business intelligence developers are typically responsible for designing, modeling, and maintaining complex data in highly accessible cloud-based data platforms.
Those who are interested in this role need to possess strong technical and analytical skills. Candidates should be able to communicate with non-technical colleagues and display strong problem-solving skills.
Unlike other artificial intelligence careers on this list, business intelligence developers traditionally only have been required to have a bachelor’s degree in engineering, computer science, or a related field. However, a combination of on-the-job experience and certifications is highly desired.
This means that the ideal candidate will have considerable experience in data warehouse design, data mining, SQL queries, SQL Server Integration Services, SQL Server Reporting Services, and BI technologies.
As artificial intelligence starts to transform new industries, the demand for business intelligence developers will continue to grow rapidly.

4. Research Scientist

One of the leading careers in artificial intelligence is the job of the research scientist. These individuals are experts in multiple AI disciplines, including applied mathematics, machine learning, deep learning, and computational statistics.
To get hired, candidates should demonstrate extensive knowledge and experience in computer perception, graphical models, reinforcement learning, and natural language processing. Research scientists are in high demand and command an annual median salary of $99,809.
Like data scientists, research scientists often are expected to have an advanced master’s or doctoral degree in computer science. However, many companies accept an advanced degree in a related technical field that’s supported by experience.
Most hiring companies are on the lookout for technology professionals who have an in-depth understanding of benchmarking, parallel computing, distributed computing, machine learning, and artificial intelligence.

5. Big Data Engineer/Architect

Big data engineers and architects have among the best paying jobs in artificial intelligence. In fact, they command an annual median salary of $151,307.
As big data engineers and architects play a vital role in developing an ecosystem that enables business systems to communicate with each other and collate data, most companies prefer professionals who have completed a Ph.D. in mathematics, computer science, or a related field.
Compared to data scientists, this role can feel more involved, as big data engineers and architects typically are tasked with planning, designing, and developing the big data environment on Hadoop and Spark systems.
Candidates also have to demonstrate significant programming experience with C++, Java, Python, and Scala. They also have to show in-depth knowledge and experience engaging in data mining, data visualization, and data migration.
Which Companies Are Hiring for Artificial Intelligence Roles?
Companies that hire top AI talent range from startups like Argo AI to tech giants like IBM. According to Glassdoor, these are the leading employers who hired top AI talent over the past year:-
 • Amazon
 • NVIDIA
 • Microsoft
 • IBM
 • Accenture
 • Facebook
 • Intel
 • Samsung
 • Lenovo
 • Adobe
 • Uber
 • Rakuten Marketing
 • Wells Fargo

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime