📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

GENERAL_FOODS

బిర్యానీ – రకాలు

ఆంధ్రా బిర్యానీ: బిర్యానీ అనే కన్నా పులావ్ అంటే సబబుగా ఉంటుంది, కట్ట అనీ సాంబార్ లాంటి సొరకాయ తో చేసిన షేర్వా ఇస్తారు ఇది హైలెట్ ఈ ఆంధ్ర బిర్యానీ కి అలాగే ఒక విధంగా అందరి ఇళ్లల్లో చేసే బిర్యాని చాలా శాతం ఇలాంటి పులావ్ నే అయి ఉంటుంది… ఇంకా ఆంధ్ర లో, సుభాని బిర్యానీ, మద్రాస్ బిలాల్(గుంటూరు) పండలపాక బిర్యానీ (రాజమండ్రి), విజయవాడ లో అయితే స్వీట్ మేజిక్, గోల్డెన్ పెవిలియన్ […]

బిర్యానీ – రకాలు Read More »

పప్పులు

1. కందిపప్పు కంది పప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలం గా ఉంటాయి. దాంతో పాటూ అందులో కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రొటీన్ మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టైతే, ఫైబర్ బాడీ లోనించి కొలెస్ట్రాల్ ని బైటికి పంపెయ్యడంలో సహాయం చేస్తుంది. పైగా ఇది తినాక తొందరగా ఆకలి గా కూడా అనిపించదు. కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని డయాబెటిక్స్ కూడా హాయిగా తినచ్చు. ఇందులో ఉండే

పప్పులు Read More »

రాగి దోశ

ప్రధాన పదార్థం ప్రధాన వంటకానికి Step 1: ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో రాగిపిండిని వేయండి. ఇప్పుడు అందులో నీరు పోసుకుని దోశపిండిలా వచ్చేలా కలుపుకోండి పిండిని. Step 2: ఇప్పుడు కలుపుకున్న దోశ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. ఇప్పుడు పదార్థాలన్ని బాగా కలిసేలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. Step 3: దోశ పాన్ తీసుకుని మీడియం మంటపై పెట్టి వేడి చేయండి.

రాగి దోశ Read More »

హైదరాబాదీ బిరియానీ

హైదరాబాదీ బిర్యాని భారతదేశం యొక్క ఇష్టమైన రుచికరమైన వంటకాలలో  ఒకటి. దీని వంట శైలి ప్రత్యేకమైనది.   మాంసం, బియ్యం, ఇతర   సుగంధ దినుసులతో కలిపి దీనిని  వండుతారు. ఇది స్పైసి కోడి మాoసం  లేదా మటన్  తో     బియ్యం యొక్క పలుచని పై  పొరను కలిగి ఉంటుంది. ఇoకా  దీనిని వేయించిన ఉల్లిపాయలతో కలిపి  మరియు రైతా (పెరుగు) తో కలిపి వడ్డిస్తారు. బిర్యాని యొక్క నివాసస్థానం: మొఘలులు: బిర్యాని హైదరాబాద్ నిజాం ఆస్థాన వంటగదిలో ప్రారంభమైంది. ఇది మొఘలాయి మరియు ఇరానియన్ వంటల మిశ్రమం. పర్షియన్ భాషలో ‘బిరియా’ అంటే వంట ముందు వేయించినది. ‘బిరిన్జజ్'(‘Biriynj’) అనేది

హైదరాబాదీ బిరియానీ Read More »

ఐస్‌క్రీం

వెనిల్లా ఐస్‌క్రీం  కావల్సినవి :  గుడ్లు – నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి), చక్కెర – పావుకప్పు, మొక్కజొన్న పిండి – చెంచా (కొన్ని పాలతో చిక్కగా చేసుకోవాలి), క్రీమ్‌ – కప్పు, చిక్కటి పాలు – అరకప్పు, ఉప్పు – చిటికెడు, వెనిల్లా ఎసెన్స్‌ – చెంచా తయారీ :  అడుగు మందంగా ఉండే పాత్రలో పచ్చసొనా, చక్కెర, మిగిలిన పాలూ, మెక్కజొన్న మిశ్రమం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు క్రీమ్‌ వేసి మరోసారి

ఐస్‌క్రీం Read More »

సలాడ్లు

డ్రైఫ్రూట్ స‌లాడ్‌ కావల్సినవి : అరటిపండు ముక్కలు : 1 కప్పు యాపిల్‌ ముక్కలు : 1/2 కప్పు ద్రాక్ష పళ్ళు : 1/2 కప్పు పియర్‌ పండు ముక్కలు : 1/2 కప్పు పాలు : 1గ్లాస్‌ పంచదార : 3 టేబుల్‌ స్పూన్లు హార్లిక్స్‌ : 2 టేబుల్‌ స్పూన్లు తయారీ : ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి.  తరవాత అందులో పంచదార, హార్లిక్స్‌

సలాడ్లు Read More »

జ్యూస్‌లు

యాపిల్‌ జ్యూస్‌ కావల్సినవి :  రెండు చిన్న యాపిల్స్‌ (పొట్టుతీసి తురుముకోవాలి) రెండు కప్పుల పెరుగు అర టీ స్పూను తాజా నిమ్మరసం రెండున్నర కప్పులు చల్లటి నీళ్ళు మూడు టేబుల్‌ స్పూన్ల పంచదార మెత్తగా చేసిన ఐస్‌ అవసరమైనంత. తయారీ : పెరుగు పంచదార, చల్లటి నీళ్లను మిక్సీజార్లో తీసుకుని ఒకసారి తిప్పాలి. తయారైన లస్సీకి నిమ్మరసం యాపిల్‌ కలిపి మళ్లీ పట్టాలి. సర్వింగ్‌ గ్లాసుల్లో మెత్తగా చేసిన ఐస్‌ను వేసి దానిపైన లస్సీ పోయాలి. 

జ్యూస్‌లు Read More »

పులిహోర

మన దక్షిణ భారత దేశం లో దీనిని విరివిగా తయారు చేసుకుంటారు. అలానే ఆంధ్ర లో ఏమైనా పండుగలు వచ్చినా లేదా ఏదైనా మంచి పుణ్య కార్యాలు చేసిన దీనిని తయారు చేసుకుంటారు. అంతే కాదు దేవాలయాల్లో కూడా పులిహోర ని చేసి ప్రసాదంగా భక్తులకి ఇస్తారు. ఒకవేళ అన్నం మిగిలిపోయిన సరే పులిహోర చేసుకోవచ్చు ఇలా చేసినా రుచిగానే ఉంటుంది. పులిహోరా లోని పులిని “పుల్లని రుచి” గా అనువదించవచ్చు ఎందుకు అంటే చింతపండు ఫ్రథాన

పులిహోర Read More »

మునగకాడ. కూరలు

మునగాకు పప్పుకూర కావలసినవి: తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు – ఒక పెద్ద కప్పు; కందిపప్పు – చిన్న గ్లాసుడు; పసుపు – చిటికెడు; ఇంగువ – అర టీ స్పూన్‌; నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; ఆవాలు – అర టీ స్పూన్‌; జీలకర్ర  ఒక టీ స్పూన్‌; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత.

మునగకాడ. కూరలు Read More »

పకోడీ వంటలు

వానలు పడుతుంటే… నోటికి కరకరలు కావాలి… వేడివేడిగా… అప్పటికప్పుడు చేసుకుని తినాలి… వెంటనే పకోడీలు గుర్తుకు వచ్చాయి కదూ… అబ్బా… అవే పకోడీలా అనుకుంటున్నారా…అవును… అవే పకోడీలు… కానీ పకోడీ మారింది… ఏంటా అనుకుంటున్నారా… షేప్‌ అందాజాగా అలాగే ఉంది… స్వరూపం మారలేదు…   స్వభావం మారింది బ్రెడ్‌ పకోడీకావలసినవి: బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 5 టీ స్పూన్లు; పుదీనా తరుగు

పకోడీ వంటలు Read More »

‘టీ’

ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్‌ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్‌ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో

‘టీ’ Read More »

బొప్పాయి కూరలు

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. బొప్పాయి హల్వాకావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు;పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడిలేదా కొబ్బరి పొడి

బొప్పాయి కూరలు Read More »

క్యాలీఫ్లవర్‌ కూరలు

క్యాలీ ఫ్లవర్‌ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. క్యాలీఫ్లవర్‌ బటర్‌ మసాలా కర్రీకావలసినవి: – క్యాలీఫ్లవర్‌ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క

క్యాలీఫ్లవర్‌ కూరలు Read More »

పొట్లకాయ పుష్టికరం, పొట్లకాయ రుచులు

అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకైనా, వ్యాధి చికిత్సకైనా ఔషధం కన్నా ఆహారవిహారాలకు  అధిక ప్రాధాన్యం ఉంది. మూలికా ద్రవ్యాలతో బాటు ఆహార పదార్థాలను కూడా విశ్లేషిస్తూ ‘భావమిశ్రుడు’ ఒక సంహితనే రూపొందించాడు. ∙‘….చిచిండో వాత పిత్తఘ్నో బల్యః పథ్యో రుచి ప్రదః‘ శోషణోతి హితః కించిత్‌ గుణైః న్యూనః పటోలతః‘‘పొట్లకాయ సంస్కృత నామం ‘చిచిండః’. దీనికే ‘సుదీర్ఘ, గృహకూలక, శ్వేతరాజి మొదలైన పర్యాయ పదాలున్నాయి. వృక్షశాస్త్రపు పేరు Trichosanthes cucurmerina మరియుT. Anguina. ►ఇది శరీరానికి

పొట్లకాయ పుష్టికరం, పొట్లకాయ రుచులు Read More »

ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్ రావులపాలెం

గలగలపారే గోదావరి పాయల నడుమ పచ్చని పైరులు, పిల్ల కాలువలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలకు నిలయమైన కోనసీమకు ముఖద్వారంగా నిలిచే రావులపాలెంలో ఘుమఘుమలాడే పోషకాహార రుచుల ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్‌ కేరాఫ్‌ అడ్రస్‌. రావులపాలేనికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఆహార ప్రియులకు ఇక్కడకు వస్తే పండుగే. అతి తక్కువ ధరకు ఆరోగ్యకరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవచ్చు. వినియోగదారుడు చూస్తుండగానే వేడివేడిగా తయారుచేస్తూ, ప్రేమగా

ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్ రావులపాలెం Read More »

ఆమలకం ( రాసి ఉసిరికాయ ) . ఉసిరి వంటలు

ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన  పేర్లతో పిలుస్తారు. మసాలా ఆహారం తిన్న తర్వాత అజీర్ణంతో బాధపడుతున్నారా? ఆమ్లా (ఉసిరి) తినండి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మీ పిల్లవాడు

ఆమలకం ( రాసి ఉసిరికాయ ) . ఉసిరి వంటలు Read More »

నేతి బీరకాయ కూరలు

ఏ రకమైన ఔషధ విలువలు లేని ద్రవ్యం (పదార్థం) ఈ జగత్తులో లేదని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించింది. అందుకు ఉదాహరణ నేతి బీరకాయ. శాకాహారంలో మనం నిత్యం తినే బీరకాయ అందరికీ తెలిసిందే. దీనినే రాజకోశాతకీ ( (luffa accutangula, లప్ఫా ఎక్యూటాంగిలా) అని భావమిశ్రుడు అభివర్ణించాడు. అంతేకాకుండా మహాకోశాతకీ అని ఇంకొక రకం కూడా చెప్పాడు. ఇదే నేతి బీర (లప్ఫాసిలిండ్రికా/ఎజిప్టియాకా). దీనినే చరకుడు ఘృతకోశాతకీ అని వివరించాడు. ‘హస్తి ఘోషా,

నేతి బీరకాయ కూరలు Read More »

పచ్చి మిరప పరమ శ్రేష్ఠం, పచ్చి మిర్చి కూరలు

ఆహారపు వర్గీకరణలో ఆయుర్వేదం షడ్రసాలకు (మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త కషాయ రుచులు) ప్రాధాన్యతనిచ్చింది. ‘కటు’ అంటే ‘కారం/ఘాటు’ అని అర్థం. భారతీయ వైద్యమైన ఆయుర్వేద కాలంలో కారానికి వాడుకునే ఏకైక ప్రధాన ద్రవ్యం ‘మిరియాలు’(మరిచ). పచ్చిమిరప చరిత్ర: 16 వ శతాబ్దంలో పచ్చి మిరపను పోర్చుగీసువారు ఆసియా ఖండానికి అందించారు. అనంతరం వాస్కోడగామా మన దేశానికి తెలియచెప్పారు. కనుక ఆ కాలంలో వెలసిన ఆయుర్వేద గ్రంథమైన ‘యోగరత్నాకరం’ లో ‘క్షుపజమరిచ’ అనే పేరులో దీనిని పేర్కొన్నారు.

పచ్చి మిరప పరమ శ్రేష్ఠం, పచ్చి మిర్చి కూరలు Read More »

రుచికరమైన సాయంత్రం స్నాక్స్‌

బఠాణీ చాట్‌ కావలసినవి తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి పేస్ట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి

రుచికరమైన సాయంత్రం స్నాక్స్‌ Read More »

పచ్చళ్ళు ఇష్టమా.. రోజుకి ఎంత తినాలో తెలుసుకోండి..

చాలా మందికి పచ్చళ్లు అంటే ప్రాణం. ఇష్టంగా తింటారు. కానీ, రోజుకి ఎంత శాతం పచ్చడి తినాలో తెలుసుకుని తినడం మంచిది.. ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి. కొంతమందికి పచ్చడి మెతుకులే ప్రాణం. వాటిని ఇష్టంగా తింటారు. ఎన్ని కూరలు ఉన్నా సరే.. అంచుకి పచ్చళ్లు ఉండాల్సిందే. ఆఖరికి బిర్యానీ ఉన్నా సరే పచ్చడితోనే ఇష్టంగా తింటారు. వాటి రుచి అలాంటిది మరి. అయితే, ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రోజుకి ఎంత పచ్చడి కలుపుకోవాలి. ఎంత

పచ్చళ్ళు ఇష్టమా.. రోజుకి ఎంత తినాలో తెలుసుకోండి.. Read More »

కోడిగుడ్లతో చేసే కూరలు

మసాలా ఎగ్‌ కర్రీ  కావలసినవి: ఉల్లిపాయలు-2, టమాటాలు-2 , కాప్సికం-1, కోడిగుడ్లు-2 అజినోమోటో-చిటికెడు, సోయాసాస్‌-పావ్ఞటేబుల్‌స్పూన్‌ చిల్లీసాస్‌-అరటేబుల్‌స్పూన్‌, టమాటాసాస్‌-ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పు-తగినంత, మిరియాలపొడి-పావ్ఞటేబుల్‌స్పూన్‌ కొత్తిమీర-కొద్దిగా, నూనె-మూడు టేబుల్‌స్పూన్లు తయారుచేసే విధానం కోడిగుడ్లను ఉడికించి పెంకుతీసి కొంచెం పెద్దసైజుముక్కలుగా కట్‌ చేయాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, కాప్సికం, టమాటాలను కూడా పెద్దసైజు (సుమారు అంగుళం సైజు) ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత కాప్సికం ముక్కలు వేసి కొంచెం మెత్తబడేవరకు వేసి టమాట

కోడిగుడ్లతో చేసే కూరలు Read More »

బెండకాయ ఫ్రై కాస్త కొత్తగా

బెండకాయ పులుసు, ముక్కల వేపుడు… ఈ రెండే ఎక్కువగా బెండకాయతో చేసేవి. బెండకాయతో మంచి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటినిలో అన్నంలోనే కాదు… సాయంత్రం పూట స్నాక్స్ లా కూడా తినొచ్చు. కావాల్సిన పదార్థాలు: బెండకాయలు – పది, ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) – అరకప్పు, క్యాప్సికమ్ (సన్నగా తరిగినవి) – అర కప్పు, కారం – ఒక టీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, కార్న్ ఫ్లోర్ – అర టీస్పూను, ధనియాల

బెండకాయ ఫ్రై కాస్త కొత్తగా Read More »

ఇంట్లోనే కేక్ తయారుచేయండిలా!

కేక్‌లు బేకరీలలోనే మాత్రమే కాకుండా రుచికరమైన ఫ్లేవర్‌తో సులభంగా ఇంటిదగ్గరే తయారుచేసుకోవచ్చు. కేక్‌ని తయారు చేయాలంటే మైక్రోవేవ్ ఓవెన్‌ ఉండాలి కదా అని అనుకోవచ్చు కాని అలాంటిదేమీ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే సాధారణ ప్రెజర్ కుక్కర్ సాయంతో ఈజీగా కేక్‌ని తయారు చేసేయవచ్చు. ఎలా అంటారా…?   కావలసినవి: మైదా పిండి – 3 కప్పులు చక్కెర – 2 కప్పులు, పొడిచేసినది గుడ్లు – 2, బాగా కలిపినది వెన్న – 1

ఇంట్లోనే కేక్ తయారుచేయండిలా! Read More »

మటన్ కూరలు

గోంగూర మటన్‌కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్‌ స్పూన్‌. ఇవన్నీ

మటన్ కూరలు Read More »

నూడిల్స్

స్పైసీ ఎగ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు వేడినీళ్లలో ఉడకబెట్టిన నూడిల్స్ – ఒక కప్పు, గుడ్లు – నాలుగు, క్యాబేజీ తరుగు – రెండు స్పూనులు, క్యారెట్ తరుగు – ఒక స్పూను, ఉల్లిపాయల తరుగు – అరకప్పు, పచ్చిమిర్చి- రెండు, బ్లాక్ పెప్పర్ – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు స్పూనులు, అల్లంవెల్లుల్లి పేస్టు – అర టీస్పూను, బీన్స్ ముక్కలు – పావు కప్పు, అజినమోటో – చిటికెడు, ఉప్పు –

నూడిల్స్ Read More »

బఠాణి – టమోటా కర్రీ

మటర్ టమాటార్ కి సబ్జీ అనేది తాజా పచ్చి బఠానీలను ఉపయోగించి తయారుచేసే బఠానీ కర్రీ. ఈ గ్రేవీ చేయడం తేలికగా ఉండడమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేయడం కూడా అత్యంత సులభం. రోటిస్, పుల్కాస్ వంటి అన్ని రకాల భారతీయ రొట్టెలు, పులావ్ల పక్కన సైడ్ డిష్ గా ఉపయోగించేలా ఉంటుంది.ఈ రుచికరమైన “మాటర్ టమాటార్ కి సబ్జీ” తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధాన పదార్థం 1

బఠాణి – టమోటా కర్రీ Read More »

బెల్లం పరమాన్నం

మనందరి నోరూరించే జాగరి రైస్, బెల్లం పరమాన్నం ని మనం పండుగలలో, ఇతర విందు కార్యక్రమాల్లో వండుకుంటాం. ఈ రెసిపీని వండిన అన్నం తోనే తయారుచేసుకొని ప్రత్యేకమైన సందర్భాలలో మీ ప్రియమైన వారికి వడ్ఢిచుకోవచ్చు.ఈ తియ్యటి వంటకాన్ని అన్నం, బెల్లం,నెయ్యి మరియు బాదాం పదార్దాలతో చాలా సులువుగా చేసుకోవచ్చు.ఈ రెసిపీ పంజాబ్‌‌లోనూ చాలా ప్రసిద్ధమైనది చెప్పొచ్చు..ఈ డిష్ కి మరింత రుచిని అందించటానికి మీకు ఇష్టమైన నట్స్ ని జతచేసుకోండి. ప్రధాన పదార్థం 150 గ్రాములు ఉడకబెట్టడం

బెల్లం పరమాన్నం Read More »

వెజ్ పులావ్

వెజిటల్ పులావ్ సులువైన, పౌష్టికమైన రెసిపీ, దీనిని మీకు ఇష్టమైన కూరగాయలను వేసుకొని ఒకే పాత్రలో త్వరగా భోజనాన్ని తయారు చేసుకోవచ్చు.ఉదయం పూట హడావిడిగా ఉన్న సమయంలో వెజిటల్ పులావ్ ని కొన్ని నిమిషాలలో ఇట్టే తయారు చేసుకోవచ్చు అంతే మీ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. పెరుగు రైతాతో, దాల్ రెసిపీ తో వెజిటల్ పులావ్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ప్రధాన పదార్థం 1 కప్ నానబెట్టినవి

వెజ్ పులావ్ Read More »

Scroll to Top