
ప్రధాన పదార్థం
- 1 కప్ నానబెట్టినవి బాస్మతి బియ్యం
ప్రధాన వంటకానికి
- 2 Numbers బిర్యానీ ఆకు
- 2 1/2 కప్ నీళ్ళు
- 1 కప్ బఠానీలు
- 1 కప్ కోయబడినవి చిక్కుళ్ళు
- 1 కప్ కోయబడినవి క్యారెట్
- 1 కప్ కోయబడినవి కాలీఫ్లవర్
- అవసరాన్ని బట్టి మిరియాలు
టెంపరింగ్ కోసం
- 1 టీ స్పూన్ నెయ్యి
- 2 Numbers పచ్చి మిర్చి
- 1 Numbers నల్ల ఏలకులు
- 1 Numbers దాల్చిన చెక్క
- అవసరాన్ని బట్టి లవంగం
- 1 టీ స్పూన్ జీలకర్ర
Step 1:
కడాయిలో నూనె వేసుకొని వేడిచేయండి. ఇపుడు జీలకర్ర , లవంగాలు , బే లిఫ్స్ , యాలకలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక నిముషం వేయించు కొండి.
Step 2:
Google ad
కాలీఫ్లవర్ ముక్కలు , క్యారెట్, బీన్స్ కాలాయిలో వేసి పెద్దమంట మీద 3 నుంచి 4 నిముషాలు వండుకోవాలి.

Step 3:
బాస్మతి రైస్ ని వేసుకొని అందులో రెండున్నర కప్పుల నీళ్లను పోసుకొని ఉడికించుకోవాలి . నీళ్లు మరిగిన వెంటనే ఉప్పును వేసుకొని 10 నిముషాలు చిన్న మంట మీద వండుకోవాలి. తరువాత ఆవిరిని చల్లబడనివ్వాలి.

Step 4:
ఇప్పుడు రైతా, మీకు ఇష్టమైన కూరతో రుచికరమైన వెజిటల్ పులావ్ ని వడ్డించుకోండి.
Google ad
Google ad