📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

ఓట్స్‌తో..వడియాలు

Google ad

కావలసినవి
ఓట్స్‌- పావుకేజీ
మినప్పప్పు- కప్పు
పెసరపప్పు- కప్పు
పచ్చి సెనగపప్పు- అరకప్పు
పచ్చిమిర్చి-పది
ఇంగువ- కొద్దిగా
జీలకర్ర- రెండుచెంచాలు
కొత్తిమీర- కొంచెం
ఉప్పు- సరిపడా
తయారు చేసే విధానం
పప్పులన్నీ కలిపి రాత్రి నానబెట్టుకోవాలి. మర్నాడు శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నీళ్లలో కడిగిన ఓట్స్‌, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న వడియాల్లా పెట్టుకోవాలి.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading