Jowar Vadiyalu….జొన్నపిండితో వడియాలు
కావలసినవిజొన్నపిండి-ఒక కప్పుమంచి నీళ్లు-ఐదు కప్పులుకారం- అర టీస్పూనుఉప్పు-సరిపడాఇంగువ-చిటికెడుతయారు చేసే విధానంరెండు కప్పుల వేడి నీళ్లలో జొన్నపిండి కలిపి పలచగా చేయాలి. మిగిలిన నీటిని మరిగించాలి. మరిగిన నీళ్లల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలపి అందులో అందులో ఉప్పు, కారం వేయాలి..ఉడికిన తర్వాత ఇంగువ కూడా కలపాలి. చల్లారాక ఒక ప్లాస్టిక్ షీటుపై లేక తెల్లని నూలు వస్త్రం తడిపి, పిండి దానిపై స్పూనుతో పిండిని కొంచెం తీసుకుని గుండ్రంగా వడియాలు […]
Jowar Vadiyalu….జొన్నపిండితో వడియాలు Read More »
You must be logged in to post a comment.