📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సి.వి రామన్ (1888-1970) / CV Raman – National Science Day

Google ad

భారతదేశంలో భౌతికశాస్త్రంలో మొట్టమొదటి నోబుల్ ప్రైజ్ విజేత, విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి .వి. రామన్. రామన్ కు 1930 సం.లో నోబుల్ బహుమతి లభించింది. ‘‘రామన్ ఎఫెక్ట్’’ అనే పరిశోధన ఈ బహుమతి వీరిని వరించేలా చేసింది. రామన్ ఎఫెక్ట్ అనగా కాంతికిరణం. కాంతి పారదర్శ్ పదార్ధం గుండా ప్రయాణించినప్పుడు, దానిలో కలిగే మార్పులను వివరిస్తుంది. దీనిద్వారా 2000 రసాయన మిశ్రమాల నిర్మాణం కనుగొనగలిగారు. చివరకు లేజర్ కిరణాల ఆవిష్కరణ తరువాత ఈ రామన్ ఎఫెక్ట్ ప్రాముఖ్యత, అవసరం మరింత పెరిగింది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నందు డైరెక్టర్ పదవిలో దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు. ఈ దశలో ఎందరికో ప్రోత్సాహం కలిగించారు. దేశవిదేశాలలో వీరికి ఎన్నో పురస్కారాలు లభించాయి. భారతప్రభుత్వం వీరిని ‘‘భారతరత్న’’ తో సత్కరించింది.

National Science Day is celebrated on 28 February to mark C.V. Raman’s discovery of the Raman Effect. The 2025 theme focuses on youth empowerment in science. National Science Day is observed every year on 28 February to commemorate the discovery of the Raman Effect by Indian physicist C.V. Raman.

Google ad

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading