Logo Raju's Resource Hub

GENERAL_HEALTH

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు

మొదటిది వేగుశెనకాయలు వీటిని ఆంగ్లములో గ్రౌండ్ నట్స్ అంటారు. 100 గ్రాముల వేగుశెనకాయలలో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో మాంసాహారం కంటే ఎక్కువగా ప్రొటీన్ ఉంటుంది. అత్యంత ప్రోటీన్ కలిగిన పదార్థాలలో వేగుశెనకాయలు మొదటి స్థానంలో ఉంటుంది. ఇవి రాత్రంతా నానబెట్టి తింటే 100 % ప్రోటీన్ వీటినుంచి లభిస్తుంది. రెండవది పన్నీర్. 100 గ్రాముల పన్నీర్ లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాంసాహార పదార్ధాలంతే ఉంటుంది. ఉడికించని పన్నీర్ తింటే చాలా మంచిది […]

శాకాహార పదార్థాలలో ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్ధాలు Read More »

మనోబలమే మహౌషధం

కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు  నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది

మనోబలమే మహౌషధం Read More »

సైకిల్ తొక్కడం వల్ల – ఉపయోగాలు

పార్కింగ్ సమస్య లేదు ట్రాఫిక్ జాం ఊసే ఉండదు లైసెన్సు, ఇతర ధృవ పత్రాలు బేఖాతర్ టోల్ గేట్లు, ఇతర పన్నులు కట్టక్కర్లేదు మంచి వ్యాయామం ఆరోగ్యం బోనస్ స్టామినా పెరుగుదల ఉచితం జిమ్నాసియం మెంబర్ షిప్ డబ్బులు మిగులు నిద్ర పట్టక పోవటమనే బాధ ఉండదు ఖర్చు దాదాపు శూన్యం,  మెయింటెనెన్స్ బహు సులభంపెట్రోల్ పోయించాలి,  చార్జింగ్ పెట్టాలి అన్న దిగులు లేదు నెలవారీ సర్వీసింగ్ వేలు పోసి షోరూం లో చేయించనక్కర్లేదు లిఫ్ట్ అడిగే వారుండరు పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు డబ్బు ఆదా పర్యావరణ హితం సమాజంలో గొప్ప గుర్తింపు

సైకిల్ తొక్కడం వల్ల – ఉపయోగాలు Read More »

వజ్రాసనం

మోకాళ్ళను ముడిచి, రెండు కాలి బొటన వేళ్ళ ను కలప వలెను. మడమలపై పిరుదులను వుంచి కూర్చొన వలెను. అరచేతులు మోకాళ్ళ వద్ద వుంచాలి. వెన్నుముక నిటారుగా వుంచాలి. మనసును శ్వాస పై వుంచుము . బౌద్ధులు ఇట్లు ధ్యానం చేస్తారు. భోజనం చేసిన తరువాత అయిదు నిమిషాలు ఈ వజ్రాసనం లో కూర్చుంటే జీర్ణశక్తి పెరుగతుంది. సయాటికా బాధలు తగ్గుతాయని చెప్తారు. హైపర్ అసిడిటీ , పొట్టలో అల్సర్ తగ్గుతాయని చెప్తారు. ధ్యాన ఆసనాలలో ఇది

వజ్రాసనం Read More »

వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

100000 సంవత్సరాల మానవ చరిత్రలో వ్యాయామం ఎప్పుడూ అవసరానికి మించే ఉండేది. యంత్రయుగం వచ్చిన తరవాత, గత 200 సంవత్సరాలలోనే తగ్గిపోయింది. కంప్యూటర్ యుగం వచ్చిన తరవాత ఇంకా తగ్గిపోయింది. 100000 సంవత్సరాల కాలంలో నిరంతర శారీరక శ్రమకు అనుకూలించేలా జరిగిన శరీర నిర్మాణం, యంత్ర యుగం వచ్చిందని 200 సంవత్సరాలలో మారిపోదు కదా! వ్యాయామం లేకపోతే శరీరం చెడిపోతుంది. ఇదేమీ బ్రహ్మజ్ఞానం(rocket science) కాదు. వాడకపోతే కారైనా పాడైపోతుంది. వ్యాయామం అనేక రకాల శారీరక, మానసిక

వ్యాయామం ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? Read More »

బంగాళాదుంపలు

బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా తినే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. కూరలు, వేపుళ్ళు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్… ఇలా ఎన్నో రకాలుగా మనం వీటిని తింటాం. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికం.ఒక పదార్ధాన్ని మనం తిన్న తరువాత ఎంత త్వరగా మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందో ఆ సూచీని glycemic index అంటారు. అయితే ఆ సూచీ మనం ఆ పదార్ధాన్ని ఎంత తింటున్నామన్నది పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఆహారపదార్ధం ఎంత తింటే

బంగాళాదుంపలు Read More »

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ – అవసరమా?

అందరికీ ఆస్పత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రక్తంలో ఉండే ఆక్సిజన్‌ లెవెల్స్‌ 94 శాతం కంటే తక్కువగా ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు భావించి, ఆస్పత్రిలో అడ్మిషన్‌తో పాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమని అవసరమవుతంది . శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా బాధితులకు సరైన సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆక్సిజన్‌ అందించక పోతే..శ్వాస కష్టమై చివరకు వెంటిలేటర్‌ అవసరమవుతంది. ప్రస్తుతం చాలామంది ఇంట్లోనే ఉండి ఆక్సిజన్‌

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ – అవసరమా? Read More »

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా… కేంద్రం ప్రకటన

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా… కేంద్రం ప్రకటన Read More »

బెల్లం

చెరుకురసాన్ని ఆవిరిగా చేసి చల్లార్చి దానిని బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇది ఫిల్టర్ అయితే చక్కెర తయారవుతుంది. ఇలాగే, తాటి, ఖర్జూర రసాల నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ఇదే పదార్ధం కొలంబియా, కరీబియన్ దీవుల్లో పానెలా, జపాన్ లో కొకుటో , బ్రెజిల్ లో రపడురా అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. ఇలా గడ్డకట్టించిన చెరుకు రసాల్లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర ఖనిజాలు శుద్ధి చేసే ప్రక్రియలో వ్యర్థం కాకుండా అందులోనే

బెల్లం Read More »

కరోనా సెకండ్‌ వేవ్‌

ఫస్ట్‌ వేవ్‌లో కరోనా పట్ల విపరీతమైన భయం ఉండేది. దానికి తోడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నప్పటికీ… అప్పటివరకు కరోనా ఇన్ఫెక్షన్‌కి ఎవరికీ రెసిస్టెన్స్‌ లేకపోవడం తో లాక్‌డౌన్‌ తర్వాత, అప్పటి పాండమిక్‌ విపరీతంగా సాగింది. అయితే మరణాల సంఖ్య మొదట్లో 3 శాతం ఉండగా పోనుపోను మరణాల సంఖ్య తగ్గుతూ 1.5 శాతానికి వచ్చింది. అయితే ఇప్పటి తాజాపరిస్థితిలో ఫస్ట్‌వేవ్‌లో ఉన్న భయం రెండవ వేవ్‌ నాటికి

కరోనా సెకండ్‌ వేవ్‌ Read More »

పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను

పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్‌ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. నట్స్‌: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం

పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను Read More »

ఫేషియల్‌ పెరాలసిస్‌

ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్‌ పెరాలసిస్‌. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే…. కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అని అంటారు.   ఇది చాలా మందిలో కనిపించే సాధారణ  జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె

ఫేషియల్‌ పెరాలసిస్‌ Read More »

చిలగడదుంప

చిలగడదుంప పొట్టుతో సహా తినడం మేలు సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్‌ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్‌ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి. వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్‌ అనే మరో పోషకం ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే

చిలగడదుంప Read More »

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం చికిత్సలు

జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద ఒకటి రెండు వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లూ ఒళ్లూ ఎక్కడచూసినా జుట్టే(హెయిర్ లాస్) కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ట్రాన్స్‌ప్లాంట్‌…హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది ఒక సర్జికల్ ప్రక్రియ. దానిలో ముఖ్యంగా నెత్తిమీద ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం నుంచి తీసిన వెంట్రుకలను హెయిర్‌లాస్‌ అయిన చోట నాటుతారు. దీనిలో కొన్ని నెలలపాటు, కొంత ఇబ్బంది కరమైన, బాధాకరమైన సెషన్లను భరించాల్సి ఉంటుంది.

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం చికిత్సలు Read More »

Google ad
Google ad
Scroll to Top