Google ad
నేటి నుంచి మీసాల వెంకన్న కళ్యాణోత్సవాలు
మీసాల వెంకన్నగా ఖ్యాతి పొందిన ప్రభు సమేత వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాలు బాలాలయంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12 వరకు కళ్యాణోత్సవంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
సీబీఎస్ఈ విద్యావిధానం అమలులో ఉన్న యానాం విద్యాశాఖ పరిధిలోని పది పరీక్షలు స్థానిక హేమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ హైస్కూల్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు
Google ad
Google ad
Google ad
Google ad
Google ad
You must be logged in to post a comment.