Google ad

పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా కరోన కేసులు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో 16.07.20 నుండి యానాంతో కలుపుకుని పుదుచ్చేరి రాష్ట్రమంతా పూర్తి లక్డౌన్ ప్రకటించారు!
అన్ని రకాల షాపులు అనగా…
- కిరాణా, కూరగాయలు, లిక్కర్ షాపులు, పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకూ మాత్రమే.
- పాల దుకాణాలు సాయంత్రం6 గంటల వరకూ తెరుచుకోవచ్చు.
- మెడికల్ షాపులు 24 గంటలూ తెరుచుకోవచ్చు.
- రెస్టారెంట్లు కేవలం పార్సిళ్ళు మాత్రమే 11 గంటల వరకు.
- ఆదివారం రోజున నాన్ వెజ్ మార్కెట్లు సెలవు.
- రాజీవ్ గాంధీ బీచ్ (యానాం ఫెర్రీ రోడ్) మూసివేత.
పైన పేర్కొన్న షరతులు ఇండస్ట్రీలకు, రైతులకు, ఫిషింగ్ వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, హాస్పిటల్ స్టాఫ్ కు వర్తించవు.
“ఉదయం 11 దాటాక రోడ్లపై తిరగడాన్ని నిషేధించారు”
Google ad
దయచేసి అనవసరంగా ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు రావద్దు. లేని రోగాన్ని నిర్లక్ష్యంతో వ్యవహరించి కొనితెచ్చుకోవద్దు.
BeSafe
StayAtHome
Google ad
Raju's Resource Hub